వాడుకరి చర్చ:Sridharpuluri

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Sridharpuluri గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Sridharpuluri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   వైజాసత్య (చర్చ) 23:14, 12 జనవరి 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
ఒక వ్యాసానికి బొమ్మలను చేర్చడం

ఒక పేజీకి బొమ్మను చేర్చడానికి [[బొమ్మ:పేరు.jpg|లేబెల్]] అని మీరు బొమ్మను చేర్చదలచిన ప్రదేశంలో ఉంచండి. "|" ను ఉపయోగించి ఇతర ఆప్షన్స్‌ను కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు [[బొమ్మ:పేరు.jpg|thumb|180px|కాప్షన్]] అని వ్రాస్తే ఆ బొమ్మయొక్క నఖచిత్రం కుడివైపు అలైన్ చేయబడి 180 పిక్సెల్స్ సైజ్‌తో "కాప్షన్" అనే కాప్షన్ చేర్చబడుతుంది. ఒకవేళ బొమ్మను ఎడమవైపుకు చేర్చాలనుకుంటే [[బొమ్మ:పేరు.jpg|left]] అని వ్రాస్తే ఫుల్‌సైజ్ బొమ్మ ఎడమవైపుకు చేర్చబడుతుంది. ఒకవేళ బొమ్మకు "jpg" ఎక్స్‌టెన్షన్ కాకుండా ఇతర ఎక్స్‌టెన్షన్ ఉంటే చుక్క తర్వాత ఆ ఎక్స్‌టెన్షన్‌ను చేర్చాలి (svg, gif లాంటివి).

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

వైజాసత్య (చర్చ) 23:14, 12 జనవరి 2014 (UTC)

శ్రీధర్ పుల్లూరి[మార్చు]

మీ గురించి మీరే వ్యాసం రాసుకోవడం వికీ నియమాలకు విరుద్ధం. మీ వాడుకరి పేజీలో మీగురించి ఎంతైనా సమాచారాన్ని చేర్చుకొవచ్చు. కాబట్టి మీగురించిన వ్యాసం ఒకసారి తొలగించబడింది. రెండవసారి మీరు చేర్చారు. తొలగించు మూసను నేను చేర్చాను. దాని గురించి మీ సందేహాల్ని చర్చించకుండా మూసను తొలగించారు. వికీపీడియా ఒక విజ్ఞానసర్వస్వం. ఇది మన స్వంత ఆస్తికాదు. కాబట్టి దానికి సంబంధించిన నియమ నిబంధలను తెలుసుకోండి. దయచేసి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి.Rajasekhar1961 (చర్చ) 05:21, 13 జనవరి 2014 (UTC)

Proposed deletion of శ్రీధర్ పుల్లూరి[మార్చు]

Ambox warning yellow.svg

The article శ్రీధర్ పుల్లూరి has been proposed for deletion because of the following concern:

సభ్యుని వ్యక్తిగత వ్యాసం. ఈ విషయం వాడుకరి పేజీలో ఉండాలి

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. --కె.వెంకటరమణ (చర్చ) 06:49, 13 జనవరి 2014 (UTC) --కె.వెంకటరమణ (చర్చ) 06:49, 13 జనవరి 2014 (UTC)

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం[మార్చు]

Telugu-Wiki-10-Wecome Note.png

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి