వాడుకరి చర్చ:Swarupkrishna
Swarupkrishna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర 05:14, 19 జనవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
కృతజ్ఞతలు
[మార్చు]నా స్వీయనిర్వాహకహోదా ప్రతిపాదనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు.--C.Chandra Kanth Rao 14:05, 19 ఫిబ్రవరి 2008 (UTC)
కందం
[మార్చు]కందం మీద ఇప్పటికే ఒక వ్యాసము పేజి ఉన్నది. చూడండి మరిన్ని విషయాలు అక్కడ చేర్చండి--బ్లాగేశ్వరుడు 17:24, 21 ఫిబ్రవరి 2008 (UTC)
శతావధాని
[మార్చు]మీరు రాస్తున్న వ్యక్తి వివరాలకు మూలం (ఎందులోనుంచి తీసుకున్నది) తెలియజేయండి.Rajasekhar1961 09:25, 23 ఫిబ్రవరి 2008 (UTC)
ఇంకా, ఇంకా
[మార్చు]స్వరూప కృష్ణగారూ! ఇప్పుడే మీ బ్లాగు http://www.24fps.co.in/ చూశాను. మీ రచనలు అంత చక్కగా ఉండబట్టే వాటిని ఎలాగోలా, మిమ్ముల్ని బలవంతపెట్టయినా, వికీలోకి దించాలని వికీ మిత్రులు సరదా పడుతున్నారు. మీకు ఉత్తరాలు కూడా వ్రాశారు. గొరవయ్యలు , ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మీ వ్యాసాలు స్వయంగా మీరే వికీలో కూర్చడం చాలా సంతోషం. ఇంకా మీ ఇతర వ్యాసాలు త్వరలోనే తెలుగు వికీలో దర్శనమిస్తాయని ఎదురు చూస్తుంటాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:41, 13 మే 2008 (UTC)
తంగిరాల వెంకట సుబ్బారావు చిత్రం
[మార్చు]స్వరూప కృష్ణ గారూ!
మీవంటి అధ్యయనశీలురు వికీలో మంచి వ్యాసాలు కూరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి మీ కృషిని కొనసాగించండి. మీరు వ్రాసిన వ్యాసాలలో నేను అమరికలకు సంబంధించి స్వల్ప మార్పులు చేస్తున్నాను. ఏవయినా ఆమోదయోగ్యం కాకపోతే తెలుపగలరు.
బొమ్మ:TVS.JPG బొమ్మను తంగిరాల వెంకట సుబ్బారావు వ్యాసంలో ఉంచాను. ఇది వ్యక్తిగతమైన ఫొటో గనుక మీరు స్వయయంగా తీసినదో, లేక వారి అనుమతి ఉన్నదో అయితేనే వికీపీడియాలో ఉంచడం సముచితం. అంతే కాకుండా లైసెన్సు వివరాలు కూడా అవుసరం. ఉదాహరణకు, ఈ ఫొటోనె ఇతరులు వాడడానికి ఏమీ అభ్యంతరం లేకపోతే {{GFDL-self}} వంటి ట్యాగులు ఉంచగలరు.
కాపీ హక్కుల ట్యాగులకు సంబంధించిన కొన్ని సూచనలను క్రింద వ్రాస్తున్నాను. గమనించగలరు.
--కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:12, 13 జూన్ 2008 (UTC)
బొమ్మల లైసెన్సు వివరాలు తెలియజేయండి
[మార్చు]మీరు అప్‌లోడ్ చేసిన క్రింది బొమ్మలకు సరైన లైసెన్సు వివరాలు ఇవ్వడం మరిచారు. లేదా ఇచ్చిన వివరాలు సందిగ్ధంగా ఉన్నాయి.
నిర్వహణలో భాగంగా ఇటువంటి బొమ్మలన్నీ తొలగించబడుతాయి.
కనుక సరైన వివరాలు జోడించి నిర్వహణలో తోడ్పడమని మనవి.
- ఒక వేళ మీరు అప్లోడు చేసిన బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా లోంచి సరైన కాపీ హక్కు ట్యాగ్‌ను ఎంచుకొని ఆ బొమ్మకు చేర్చండి. - {{GFDL-self}} లేదా {{GFDL-no-disclaimers}} లేదా {{Cc-by-sa-2.5}} లేదా {{PD-self}} వంటివి.
- మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు {{PD-India}} అనే ట్యాగు చేర్చి ఆ బొమ్మను ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో వ్రాయండి.
- ఒకవేళ మీరు అప్లోడు చేసిన బొమ్మ ఉచితం కాకున్నా "సముచిత వినియోగం" (FAir Use) క్రిందికి వస్తే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా) వాటికి {{Non-free film screenshot}} లేదా {{పుస్తక ముఖచిత్రం}} లేదా {{డీవీడీ ముఖచిత్రము}} లేదా {{సినిమా పోస్టరు}} వంటి ట్యాగులను చేర్చండి.
- అలా కాకుండా ఆ బొమ్మపై వేరే వారికి కాపీ హక్కులున్నాగాని ఆ వ్యాసంలో ఆ బొమ్మ వాడడం చాలా అవుసరమనీ, ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా వేరే ఉచిత లైసెన్సు బొమ్మ లభించడం సాధ్యం కాదనీ మీరు అనుకొంటే FairUse కింద ఆ బొమ్మకు {{Non-free fair use in|వ్యాసంపేరు}} అనే ట్యాగును పెట్టండి. ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి.
- ఇదివరకు మీరు ఉత్సాహంగా అప్‌లోడ్ చేసినా ఆ బొమ్మ సరైన కాపీ హక్కు నియమాలను అనుగుణంగా లేదనుకుంటే అబొమ్మ సారాంశంలో {{తొలగించు|కాపీహక్కుల సందిగ్ధం}} అనే మూసను ఉంచండి.
- మరి కొన్ని వివరాలకు ఈ లింకులు చూడండి: బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా
ఏమయినా సందేహాలుంటే నా చర్చాపేజీలో తప్పక అడగండి.
- కాపీహక్కులు సందిగ్ధంలో ఉన్న బొమ్మలు క్రింద ఇవ్వబడ్డాయి.
అభినందనలు
[మార్చు]స్వరూప కృష్ణగారూ! నమస్కారం. మంచి ప్రమాణాలతో పరిశోధనాత్మకమైనవ్యాసాలు వ్రాసి తెలుగు వికీకి మరింత ఉన్నత స్థాయి కలిగిస్తున్నందుకు కృతజ్ఞతలు. మీ సభ్యుని పేజీలో మీ బ్లాగు వ్యాసాల లింకు, మీ ముఖ్యమైన వ్యాసాల జాబితా వ్రాశాను. మీకు అభ్యంతరం ఉండదని ఆశిస్తాను. అలాగే మీరు కూర్చిన వ్యాసాల అమరిక (విభాగాలు, పేరాల వంటివి, లింకులు) మారుస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:40, 29 జూలై 2008 (UTC)
వీడియోలు అప్లోడ్ చెయ్యటం గురించి
[మార్చు]సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
- వీడియోలు అప్లోడ్ చేయాలంటే ఎలా?
స్వరూపకృష్ణగారూ! ఎడమ ప్రక్కన "ఫైలు అప్‌లోడ్" నొక్కితే అప్‌లోడ్ పేజీ తెరుచుకొంటుంది. దాని ద్వారా బొమ్మల లాగానే విడియోలు కూడా అప్‌లోడ్ చేయవచ్చును. అయితే ఫైలు టైపు, సైజులకు సంబంధించి కొన్ని పరిమితులున్నాయి. ప్రయత్నించి చూడండి. పని చేయకపోతే మళ్ళీ అడగండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:12, 14 ఆగష్టు 2008 (UTC)
మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం
[మార్చు]@Swarupkrishna గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.
వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 06:00, 21 డిసెంబరు 2021 (UTC)