వాడుకరి చర్చ:Thulikan

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Thulikan గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Thulikan గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Rajasekhar1961 (చర్చ) 09:04, 27 ఫిబ్రవరి 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
బాట్లు అంటే ఏమిటి?

పెద్ద సంఖ్యలో ఫైళ్ళను ఎగుమతి చేయడం, వందలాది పేజీల్లో ఒకే రకమైన దిద్దుబాట్లు చెయ్యాల్సి రావడం కష్టం మరియు విసుగుతో కూడుకున్న పని. ఇలాంటి అవసరాలను తీర్చడానికి బాట్లను తయారు చేస్తారు. సాధారణంగా వీటిని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో అనుభవమున్న సభ్యులు రాస్తారు. ప్రస్తుతం పైథాన్, పెర్ల్, పీహెచ్‌పీ, జావా మొదలైన భాషల్లో బాట్లను రాయవచ్చు. ఆసక్తి గలవారు ఆంగ్ల వికీపీడియాలోని ఈ లింకును సందర్శించగలరు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Rajasekhar1961 (చర్చ) 09:04, 27 ఫిబ్రవరి 2014 (UTC)

వ్యాసం విస్తరణ?[మార్చు]

YesY సహాయం అందించబడింది

కె. రామలక్ష్మిగురించి ఒక్క వాక్యం, అది కూడా ఆరుద్రగారి ప్రతిభ వివరించి వారి అర్థాంగి అని చెప్పడం బాగులేదు. ఆవాక్యంవల్ల రచయిత్రిగా ఆమెగురించి ఏమీ తెలియదు. ఇది చివరి మార్పుగా చరిత్రలో ఉంది. నా సందేహం - ఇది తెవికి ధ్యేయానికి, నియమాలకి విరుద్ధంగా లేదా? 2. నావద్ద రచయిత్రుల సమాచారం ఉంది. నేను ఇక్కడ ఇంకా కొందరి సమాచారాలు చేర్చగలను. గౌరవవాచక ప్రత్యయం (అన్నారు ?లో రు) వాడవద్దని నియమాల్లో ఉంది కానీ కొన్ని పేజీలలో అలాగే ఉంది. ఏది వాడడం ఉచితం?

ధన్యవాదాలతో, నిడదవోలు మాలతి - 2014-03-02T14:38:58‎ Thulikan

  • వాడుకరి:Thulikan గారికి, మీ ప్రశ్నకు ధన్యవాదాలు. వికీపీడియా స్వచ్ఛంద సభ్యుల ఆసక్తిని బట్టి అభివృద్ధి చెందుతూ వుంటుంది. మీరు ఆధారాలసహితంగా వ్యాసాన్ని విస్తరించవచ్చు. ఇక వికీపీడియా వ్యాస శైలి విషయానికి వస్తే, మీరు పరిశీలించిన నియమం సరియైనది. కొందరు సభ్యులు దీనితో అంగీకరించక చర్చలు ఒక కొలిక్కి రాక గౌరవవాచకాలు వాడుతూ రాస్తున్నారు. ఇంకా సభ్యులు పెరిగితే విధానాన్ని సమీక్షించి తదనుగుణంగా వికీపీడియాలో అవసరమైన మార్పులు చేయాలి.--అర్జున (చర్చ) 04:10, 6 మార్చి 2014 (UTC)

శీర్షికలలో అక్షరదోషాలు[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఆచంట జానకిరాం గారు తమపేరులో కీ అని దీర్ఘం రాయరు. ఇక్కడ ఆచంట జానకీరాం అని ఉంది. వ్యాసంలో నేను మార్చగలిగేను కానీ శీర్షికలో మార్చడం ఎలా. దారి మార్పు ఒక్కటే మార్గమా?

శీర్షికను మార్చేందుకు తరలింపు ఉపయోగపడుతుంది. అది ఇలా చేయవచ్చు
ఉదాహరణ

(ఫోటో చూడండి). ప్రస్తుతానికి జానకిరాం అన్న పేరుకి నేనే మారుస్తాను. కానీ వాడుకునే వారి ఉపయోగార్థం జానకీరాం అనే పేజీ కూడా తయారు చేసి దారి మారుద్దాం.--పవన్ సంతోష్ (చర్చ) 07:26, 9 మార్చి 2014 (UTC)

మల్లాది వసుంధర పేజీ పై సందేహం[మార్చు]

YesY సహాయం అందించబడింది

వసుంధరగారి పేజీలో ఈమాట.కాం లో వ్యాసానికి వైజాసత్యగారు యిచ్చిన రిఫరెన్సుగురించి నాకు సందేహంగా ఉంది. నోరి నరసింహశాస్త్రిగారి వ్యాసం నేను ఇచ్చిన మూలాలజాబితాలో ఉంది. అక్కడ నరసింహశాస్త్రిగారి పూర్తివ్యాసం ఉంది. ఈమాటవారు అది పునర్ముద్రించేరు. పునర్ముద్రణ కంటే మూలానికి రిఫరెన్సే అభిలషణీయం కదా. నేను ఈ ప్రశ్న తెవికి నియమాలను అర్థం చేసుకోడానికి మాత్రమే అడుగుతున్నాను.

ధన్యవాదాలు Thulikan (చర్చ) 13:12, 16 మార్చి 2014 (UTC)

  • పునర్ముద్రణ నెట్లో దొరకుతుండగా మూలం నెట్లో దొరకుటలేదు. ఇవి రెండును కలిపి {{Cite book}} మూస తో వాడవచ్చు. ఇక బ్లాగుల లింకులపై సొంత పరిశోధన వ్యాసాలుంటే ప్రస్తుత విధానం ప్రకారం, బ్లాగు లింకులు మూలాలుగా (సాధ్యమైనంతవరకు) వాడుటలేదు.మీ బ్లాగు లింకులు అవసరమనుకుంటే వ్యాస చర్చాపేజీలో అదనపు సమాచారం గా చేర్చండి. అలాగే పుస్తకం మూలంగా చేర్చేటప్పుడు సాధ్యమైనన్ని పూర్తి వివరాలు మూసలో వున్న వి చేర్చండి.ఇక వ్యాసానిక సంబంధించిన చర్చలకు ఆ వ్యాస చర్చా పేజీవాడడమే మంచిది. అక్కడకూడా {{సహాయం కావాలి}} చేర్చి అందరికి తెలియచెప్పవచ్చు. --అర్జున (చర్చ) 10:29, 20 మార్చి 2014 (UTC)