వాడుకరి చర్చ:YasaswiSateesh
YasaswiSateesh గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Pranayraj1985 (చర్చ) 13:48, 13 సెప్టెంబరు 2016 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
ఆంగ్ల వికీ ప్రజాదరణ గురించి చెప్పనవసరమే లేదు. ప్రపంచంలో ప్రస్తుతము ఉన్న ఇంటర్నెట్ సైట్లలో అత్యధిక ట్రాఫిక్ కలిగిన 9 వ సైటు వికీపీడియా. ఇక తెలుగు వికీపీడియా సంగతి చూస్తే ప్రస్తుతము ఉన్న అన్ని భారతీయ భాషా వికీలకంటే కొంత మంచి స్థానంలో ఉంది. కానీ, తెలుగు వికీపీడియాలో చాలా కొద్ది వ్యాసాలు విశేషవ్యాసాలుగా అభివృద్ది చెందాయి. ఈ తెలుగు విజ్ఞాన సర్వస్వము ఇంకా అభివృద్ది చెందాలంటే తెలుగు వికీపీడియాలో సభ్యులుగా చేరేవారి సంఖ్యను పెంచాలి. ఈ పని చేయగలిగిన వారు ప్రస్తుతము ఉన్న సభ్యులే! మరియు ఉన్న సభ్యులు మొహమాట పడకుండా, జంకకుండా, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ విజ్ఞాన సర్వస్వాన్ని అభివృద్ది పరచాలి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Pranayraj1985 (చర్చ) 13:48, 13 సెప్టెంబరు 2016 (UTC)
అజాతశత్రువుకు ఆత్మీయ స్వాగతం
[మార్చు]సతీష్ గారూ,
మీరు తెవికీలోకి రావడం చాలా సంతోషంగా ఉందండీ. ఇక్కడ ఏం రాస్తారో నేను అప్పుడే ఊహించలేను కానీ, సముదాయ సభ్యుల్లో మాత్రం మీ స్నేహ పరిమళాలు వెదజల్లి మంచి మిత్రుల్ని సంపాయించుకుంటారని, మీ దారిలో మీరు తెవికీ గురించి మరింతమందికి తెలియజేస్తారని మాత్రం తెలుసు. కనుక మీరొచ్చారని తెలియగానే సంతోషంతో సుస్వాగతం. --పవన్ సంతోష్ (చర్చ) 09:13, 14 సెప్టెంబరు 2016 (UTC)