వికీపీడియా:కొత్తవారికి సహాయం/అవసరమైన వనరులు
స్వరూపం
ప్రయత్నం
[మార్చు]తెలుగు వికీపీడియాలో నిలబడే కొత్తవారిని తీసుకురావడం 2018-2019 నాటికి తెలుగు వికీపీడియాకు అత్యంత అవసరమైన అంశంగా మారింది. ఈ అంశంపై ఆసక్తి ఉన్న వికీపీడియన్లు కొత్తవారికి నేర్పించాలంటే వారికి కూడా విస్తారమైన వికీపీడియా అంశాలపై అవగాహన, అన్నిటికన్నా ముఖ్యంగా ఏ స్థాయిలోనివారికి ఏయే అంశాలు నేర్పాలన్న తెలివిడి అవసరమని అర్థం అయింది. ఈ నేపథ్యంలో అవసరమైన వనరులు ఏర్పాటు చేసి, వాటిని తెలుగు వికీపీడియాలో ఓ ఫ్లో చార్టు రూపంలో అందిస్తే మరింత మెరుగైన శిక్షణ ఇవ్వవచ్చన్న లక్ష్యంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం.
నడుంకట్టుకున్నవారు
[మార్చు]పని విభజన
[మార్చు]అంశాలు
[మార్చు]| అంశం | తరహా | వివరాలు | స్థాయి |
|---|---|---|---|
| వికీపీడియా వెనుక ఆలోచన | ప్రారంభ స్థాయి | ||
| వికీపీడియా 5 మూల స్తంభాలు | ప్రారంభ స్థాయి | ||
| వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం | ప్రారంభ స్థాయి | ||
| వికీపీడియా:కొత్తవారికి సహాయం/అవసరమైన వనరులు/ఏది వికీపీడియా కాదు | మొదటి స్థాయి | ||
| తటస్థ దృక్కోణం | మొదటి స్థాయి | ||
| స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం | ప్రారంభ స్థాయి | ||
| వికీపీడియా ఎవరి స్వంతం | ప్రారంభ స్థాయి | ||
| స్వేచ్ఛా లైసెన్సులు | |||
| పబ్లిక్ డొమైన్ | |||
| కాపీహక్కుల పరిమితులు, పరిధులు | వ్యాస రచన | ||
| కాపీహక్కులు అంటే ఏమిటి | |||
| కాపీహక్కుల ఉల్లంఘన | వ్యాస రచన | మొదటి స్థాయి | |
| సముచిత వినియోగం | వికీపీడియా లైసెన్సుల గురించి వివరణ అవసరం | రెండవ స్థాయి | |
| నాన్-ఫ్రీ కంటెంట్ | వికీపీడియా లైసెన్సుల గురించి వివరణ అవసరం | రెండవ స్థాయి | |
| మర్యాదగా ప్రవర్తించడం | సంప్రదింపులు | రెండవ స్థాయి | |
| వ్యక్తిగత దాడులు వద్దు | సంప్రదింపులు | రెండవ స్థాయి | |
| వికీపీడియాను దెబ్బతీసే ఎడిట్లపై పోరాటం | మూడవ స్థాయి | ||
| సాక్ పప్పెట్రీ వద్దు | మూడవ స్థాయి | ||
| వివాదాల పరిష్కరణ | సంప్రదింపులు | మూడవ స్థాయి | |
| కొత్తవారికి స్వాగతం | సంప్రదింపులు | ప్రారంభ స్థాయి | |
| సదుద్దేశం | మొదటి స్థాయి | ||
| వ్యవస్థతో ఆడుకునే ప్రయత్నాలు | మూడవ స్థాయి | ||
| ఒక విషయాన్ని నిరూపించేందుకు వికీపీడియాను దెబ్బతీయొద్దు | మూడవ స్థాయి | ||
| విధానాలను అనుసరించండి | మొదటి స్థాయి | ||
| ఒక విధానాన్ని ప్రతిపాదించడం | మూడవ స్థాయి | ||
| విధానాలపై చర్చించడం | సంప్రదింపులు | మూడవ స్థాయి | |
| విధానాలపై నిర్ణయం | సంప్రదింపులు | రెండవ స్థాయి | |
| విధానాలను అమలుచేయడం | సంప్రదింపులు | రెండవ స్థాయి | |
| చొరవగా ఉండండి; నిర్లక్ష్యంగా కాదు | ప్రారంభ స్థాయి | ||
| నిర్ధారత్వం (మూలాలు ఎందుకు చేర్చాలి) | వ్యాస రచన | మొదటి స్థాయి | |
| మూలాలన్ని చేర్చడం, ఇన్లైన్ సైటేషన్లు ఇవ్వడం | వ్యాస రచన | రెండవ స్థాయి | |
| పుస్తక మూలాలు, మూలాల ఉపకరణం | వ్యాస రచన | రెండవ స్థాయి | |
| డెడ్ లింక్ కాగల మూలాన్ని ఆర్కైవ్ చేయడం | వ్యాస రచన | రెండవ స్థాయి | |
| మౌలిక పరిశోధన వద్దు | వ్యాస రచన | మొదటి స్థాయి | |
| నమ్మదగ్గ మూలాలు | వ్యాస రచన | మొదటి స్థాయి | |
| మూలాల్లో రకాలు | వ్యాస రచన | మొదటి స్థాయి | |
| కొటేషన్లు Vs దాదాపుగా కాపీచేయడం | వ్యాస రచన | మొదటి స్థాయి | |
| వికీడేటా లంకెలు | వికీడేటా ద్వారా | రెండవ స్థాయి | |
| లింకులు ఇవ్వడం, తప్పుడు లింకులు ఇవ్వకుండడం | మొదటి స్థాయి | ||
| అనాథ, అగాథ వ్యాసాలు; వాటిని దిద్దడం | రెండవ స్థాయి | ||
| చర్చా పేజీలు వాడడం | సంప్రదింపులు | మొదటి స్థాయి | |
| వ్యాసపు చర్చా పేజీలు వాడడం | సంప్రదింపులు | మొదటి స్థాయి | |
| వికీపీడియా రచ్చబండ వాడడం | సంప్రదింపులు | మొదటి స్థాయి | |
| నాణ్యతలో రకాలు | మూడవ స్థాయి | ||
| ప్రాధాన్యతలో రకాలు | మూడవ స్థాయి | ||
| మూసల వాడకం | మొదటి స్థాయి | ||
| సాధారణమైన మూసల తయారీ | రెండవ స్థాయి | ||
| సంక్లిష్టమైన మూసల తయారీ | సాంకేతికం | మూడవ స్థాయి | |
| మంచి వ్యాసం ఏమిటి | |||
| మంచి వ్యాసం ప్రాసెస్ | రెండవ స్థాయి | ||
| సాధారణ స్థాయి వికీ టెక్స్ట్ మార్కప్ | సాంకేతికం | మొదటి స్థాయి | |
| ఉన్నత స్థాయి వికీ టెక్స్ట్ మార్కప్ | సాంకేతికం | రెండవ స్థాయి | |
| ఇంటర్ఫేజ్ గురించి | ప్రారంభ స్థాయి | ||
| వాడుకరులు, అధికారాలు, బాధ్యతలు | మొదటి స్థాయి |