వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 9
స్వరూపం
- 1776 : ఇటాలియన్ శాస్త్రవేత్త అమెడియో అవోగాడ్రో జననం (మ.1856).
- 1994 : అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం
- 1910 : పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య జననం (మ.1975).
- 1932 : తెలుగు రచయిత జాలాది రాజారావు జననం (మ.2011).
- 1942 : క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది.
- 1945 : జపాన్ లోని నాగసాకి పట్టణముపై అమెరికా అణుబాంబు ప్రయోగించింది.
- 1948 : భారత వైద్య శాస్త్రజ్ఞుడు యల్లాప్రగడ సుబ్బారావు మరణం (జ.1895).
- 1975 : తెలుగు సినిమా నటుడు ఘట్టమనేని మహేశ్ బాబు జననం. (చిత్రంలో)
- 1992 : క్విట్ ఇండియా ఉద్యమం స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రూపాయి స్మారక నాణాన్ని విడుదల చేసింది.