వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 13
Jump to navigation
Jump to search
- క్రీ.పూ. 100 : రోమన్ నియంత జూలియస్ సీజర్ జననం (మరణం. క్రీ.పూ.44).
- 1643 : ఆంగ్లేయుల అంతర్యుద్ధం.
- 1905 : భూదానోద్యమంలో భూమిని దానంచేసిన మొట్టమొదటి భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి జననం (మ.1986).(చిత్రంలో)
- 1941 : వరంగల్ లోకసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన 8వ లోకసభ సభ్యురాలు టి. కల్పనాదేవి జననం (మ.2016).
- 1964 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఉత్పల్ చటర్జీ జననం.
- 2004 : భారతదేశములో మొదటిదైన గ్రామీణ సమాచార కేంద్రము, జనరల్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ డిస్సెమినేషన్ (గ్రిడ్) సెంటర్ తొలి కేంద్రమును గుమ్మడిదలలో ప్రారంభించారు.
- 2014 : దక్షిణ ఆఫ్రికా దేశానికి చెందిన ఆంగ్ల రచయిత్రి, నోబెల్ బహుమతి గ్రహీత నాడైన్ గార్డిమర్ మరణం.(జ.1923).