వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 26
స్వరూపం
- 1847 : లైబీరియా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.
- 1856 : ఐర్లండుకు చెందిన రచయిత జార్జి బెర్నార్డ్ షా జననం (మ.1950).
- 1856 : వితంతు పునర్వివాహ చట్టం అమలులోకి వచ్చింది.
- 1975 : హేతువాది, నాస్తికవాది గోపరాజు రామచంద్రరావు మరణం (జ.1902). (చిత్రంలో)
- 1927 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు గులాబ్రాయ్ రాంచంద్ జననం (మ.2003).
- 1935 : కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు కోనేరు రంగారావు జననం (మ.2010).
- 1956 : ఈజిప్ట్ ప్రెసిడెంట్ నాసర్ సూయజ్ కాలువ ను జాతీయం చేసాడు.
- 1963 : ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కు పునాది వేశారు.
- 2009 : భారత దేశపు తొట్టతొలి పూర్తి స్వదేశీ నిర్మిత అణు-జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ జలప్రవేశం.
- 2011 : విమర్శకుడు, ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు, కవి, నాటకకర్త కొర్లపాటి శ్రీరామమూర్తి మరణం (జ.1929).
- 1999 : కార్గిల్ విజయ్ దివస్.