వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 5
స్వరూపం
- 1879 : భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ మరణం (జ.1831).
- 1885 : అమెరికన్ చరిత్రకారుడు, తత్వవేత్త, ధార్మికుడు విల్ డ్యురాంట్ జననం (మ.1981).
- 1870 : బెంగాళీ న్యాయవాది, స్వాతంత్ర్యోద్యమ నేత చిత్తరంజన్ దాస్ జననం (మ.1925).
- 1920 : భారతీయ రెడ్‌క్రాస్ ఏర్పడింది.
- 1925 : తెలుగు కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆలూరి బైరాగి జననం (మ.1978).
- 1952 : తత్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, రచయిత్రి వందన శివ జననం.(చిత్రంలో)
- 1987 : నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించిన దాశరథి కృష్ణమాచార్య మరణం (జ.1925).
- 1988 : భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లి జననం.