వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 22
Jump to navigation
Jump to search
- అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం.
- యెమన్ జాతీయదినోత్సవం
- 1772: సంఘసంస్కర్త రాజా రామ్మోహన రాయ్ జననం (మ. 1833).(చిత్రంలో)
- 1888: సంఘసంస్కర్త, ఆది ఆంధ్రసభ స్థాపకుడు భాగ్యరెడ్డివర్మ జననం (మ.1939).
- 1972: రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక అవతరించింది.
- 1948: తెలంగాణ రాజకీయ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి జననం.
- 1952: హేతువాది గుమ్మా వీరన్న జననం.
- 2004: భారత 13వ ప్రధానమంత్రి గా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (14వ లోక్సభ)
- 2008: నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది
- 2009 : భారత ప్రధానమంత్రి గా 2వ సారి మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (15వ లోక్సభ)
- 2010: మంగళూరు విమానాశ్రయంలో విమానం కూలి 158 మంది మృతిచెందారు.
- 2010: తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి మరణం (జ.1936).