వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/టెన్నిస్ ఫర్ టు
పరికరాలు
Actions
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
Appearance
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 17:12, 10 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2016 అక్టోబరులో రెండు మూడు వాక్యాలతో సృష్టించబడినది.అప్పటినుండి ఇప్పటివరకు మొలకగానే ఉంది. 2021 ఏప్రిల్ 30వ తేదీ లోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి. --యర్రా రామారావు (చర్చ) 08:15, 23 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాల్లేవు. ఉన్నవి రెండే వాక్యాలు, రెండిట్లోనూ వ్యాకరణ దోషాలున్నై. ఐదేళ్ళుగా మొలక. పైన చెప్పినట్లు ఏప్రిల్ 30 లోగా మూలాలనిస్తూ విస్తరించకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 07:39, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- విస్తరించడానికి ఆంగ్ల వ్యాసంలో చాలా సమాచారం, మూలాలున్ననూ ఐదేళ్ల నుండి మొలకగానే ఉండిపోయిన ఈ వ్యాసాన్ని పైన తెలిపిన గడువులోపు మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 09:49, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలను చేర్చి వ్యాసం విస్తరించాను. కనుక తొలగింపు మూస తీసివేయగలరు.Googlehelps (చర్చ) 18:03, 25 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- @Googlehelps గారూ, తొలగింపు ప్రతిపాదనలో ఉన్న వ్యాసాలపై పనిచేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ప్రత్యేకించి @YVSREDDY గారు సృష్టించిన పేజీలపై దృష్టి పెట్టినందుకు మరింతగా ధన్యవాదాలు. ఎందుకంటే వారు ప్రస్తుతం నిరోధంలో ఉన్నందున వీటిపై దృష్టి పెట్టాలనుకున్నా పెట్టలేరు. ఆ లోటు మీరు తీరుస్తున్నారు.
- యాంత్రికానువాదం కారణంగా కాబోలు, మీ విస్తరణలో భాష కొంత కృతకంగా ఉంది. దాన్ని సవరించగలరు. పారాలింపిక్ క్రీడలు పేజీలో మీరు చేసిన దిద్దుబాటులో భాషను యర్రా రామారావు గారు సవరించారు. దాన్ని పరిశీలించండి.
- "ఈ విధంగా అతను అణుశక్తి యొక్క శాంతియుత ఉపయోగాలపై పరిశోధనపై దిశగా దృష్టి పెట్టాడు." ఈ వాక్యం వద్ద ఇంగ్లీషులో రెండు మూలాలనిచ్చారు. ఆ మూలాలను కాపీ చేసి ఇక్కడ పెడితే వాసానికి మరింత విలువ చేకూరుతుంది. పరిశీలించగలరు.
- పై పనులు చేస్తే ఈ వ్యాసాన్ని తొలగించనవసరం లేదని నా ఉద్దేశం. __ చదువరి (చర్చ • రచనలు) 10:51, 27 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- @Googlehelps గారూ, తొలగింపు ప్రతిపాదనలో ఉన్న వ్యాసాలపై పనిచేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ప్రత్యేకించి @YVSREDDY గారు సృష్టించిన పేజీలపై దృష్టి పెట్టినందుకు మరింతగా ధన్యవాదాలు. ఎందుకంటే వారు ప్రస్తుతం నిరోధంలో ఉన్నందున వీటిపై దృష్టి పెట్టాలనుకున్నా పెట్టలేరు. ఆ లోటు మీరు తీరుస్తున్నారు.
- అమంగళము ప్రతి హతంబయ్యెడిన్ YVSREDDY (చర్చ) 06:43, 8 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలను చేర్చారు గానీ, కృత్రిమ భాష అలాగే ఉండిపోయింది. అది కూడా సరిచెయ్యాలి. అప్పుడే ప్రతీ అమంగళమూ చచ్చూరుకుంటుంది. __చదువరి (చర్చ • రచనలు) 08:12, 23 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- నేను కిందటిసారి వ్యాఖ్య రాసి 17 రోజులై పోయింది. వ్యాకరణ దోషాలతో, అర్థం పర్థం లేని వాక్యాలతో ఉన్న ఈ వ్యాసపు రూపాన్ని ఎవరూ సరిదిద్దలేదు. అంచేత దీన్ని తొలగించాలనే నా అభిప్రాయంలో మార్పేమీ లేదు. వెంటనే తొలగించవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 16:19, 10 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలను చేర్చారు గానీ, కృత్రిమ భాష అలాగే ఉండిపోయింది. అది కూడా సరిచెయ్యాలి. అప్పుడే ప్రతీ అమంగళమూ చచ్చూరుకుంటుంది. __చదువరి (చర్చ • రచనలు) 08:12, 23 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.