వికీపీడియా:నెపోలియన్
స్వరూపం
≈
ప్రజలకు కావలిసినది సమానత్వం కాని స్వేచ్ఛ కాదు అని నమ్మిన వ్యక్తి నెపొలియన్ . ఫ్రెంచ్ విప్లవ సారంగా పిలుచుకొనే నెపొలియన్ ఫ్రాన్స్ లొనే కాక ప్రపంచమంతా ప్రసిద్ది చేందాడు.ఒక సాధారణ సైనికుడీ గా జీవితం ఆరంభించి మొతాన్నిదండయాత్రలతో ప్రభావితం చేసాడు.. తన సైనికజీవితంలో సుమారు 50 యుద్ధములలో 43 యుద్ధములూ గేలిచాడు. నెపొలియన్ కార్సికా దీవిలొ 1769 ఆగష్టు 15 న జన్మించాడు.ఆయన తల్లితండ్రి కార్సికా స్వతంత్రపోరాటం లో పోరాడారు .ఆయన తండ్రి న్యాయవాది.నెపొలియన్ పారిస్ లో చదువుకుకున్నాడు.ఆతను చరిత్ర,తత్వ,రాజనీతీ శాస్త్రములను బాగా ఏక్కువగా చదివేవాడు.ఆయన మీద రూసో ప్రబావం ఏక్కువగా ఉండేది.నెపొలియన్ రాసిన ఉత్తరాలలో తన తల్లి తో తనకు పుస్తకాలు తప్ప మరి ఏ నేస్తం లేదని రాసేవాడు నెపొలియన్ 1785లో ఫ్రెంచ్ సైన్యం లో రెండవ లెఫ్టినెంట్ గా చేరాడు.1792 ఫ్రెంచ్ విప్లవం జరిగిన రొజుల్లొ జరిగిన ఆరచకాలను ఆయన అంగీకరింలేకపోయాడు.ఫ్రెంచ్ విప్లవాన్ని అంతం చేయదానికి ఐరోపా దేశాలు చేసిన యుద్ధంలో భాగంగా బ్రిటన్ ఫ్రెంచ్ మీద దాడి చేసింది.నెపొలియన్ వారితో పోరాడి వారిని ఓడించాడు.ఆయన సాదించిన విజయానికిగాను ఆయనను సాధారణజనరల్ (
bigreadgeneral ) గా ప్రమోషన్ కల్పించారు.
1795 అక్టోబర్ 5 న ఫ్రెంచ్ ప్రజలు ప్రభుత్వనికి వ్యతిరెకంగా తిరుగుబాటూ చేసినప్పుదు నెపొలియన్ వారి మీద సైన్యంతో దాడి చేయెంచి వారిని భయబ్రాంతులకు గురి చేసాడు. ఆయన తీసుకున్న చర్యల వల్ల ఆయనకు సర్వ సైన్యాధ్యక్షుడు గా ప్రమోషన్ కల్పించారు.
నెపొలియన్ ఆ తరువాత ఆస్ట్రియా,ఇటలీ దేశాల మీద దాడి చేసి విజయాలను సాదించాడు. ఆ తరువాత 1798 లో ఈజిప్ట్ మీద దాడి చేసాడు. ఈ యుద్ధంలో ఆయన బ్రిటన్ కమాండర్ నెల్సన్ చేతిలో పరజయం చేందాడు. తరువాత 1799 లో ఫ్రాన్స్ కి తిరిగి వచ్చాడు. ఆ సమయం లో ఫ్రాన్స్ 5మందిసభ్యులతో కుదిన పాలకమండలి (council) పాలనలో ఉంది.వీరు శక్తివంతమయీన విప్లవ ప్రభుత్వమును సక్రంమంగా నడిపించలేకపోయారు.
పాలకమండలి రెండూగా వెదిపోవదంతో అంతరంగిక పరిస్థితి దారుణంగా తయారయీంది.అవినీతి పెరిగిపోయీంది. వారితో విసిగిన ఫ్రెంచ్ ప్రజలు మార్పు కోరుకున్నారు.వారి నెపొలియనూ తమ కొత్త నాయకుదిగా భావించసాగారు.
పాలమండలి నెపొలియన్ ను చూసి భయంచెందారు.కాని నెపొలియన్ తమకు అనుకులమనే భావన కలిగించాడు. 1799 నవంబర్ 10 న సైన్యం తో సభ లో కి ప్రవేసించాడు..అప్పుదు పాలకమండలి మాకు సైన్యం పాలనను అంగీకరింలేదు.వారిని సభ నుంది బలవంతంగా భయటకు పంపించి ప్రధమ కౌసిల్ల్ గా అదికారంగా మారాడు.
1799-1804 ల మద్య ఆనేక పాలన సంస్కరణలు చేసాడు.వాతిలో ప్రధామయీనది సంస్కరణ నెపొలియన్ న్యాయస్మృతి . తరువాత కాలంలో నెపొలియన్ న్యాయస్మృతి ఆధునిక న్యాయస్మృతి కి ఎంతొ ఉపయూగపదింది. నెపొలియన్ ఫ్రాన్స్ ను ఆర్ధికంగా బలోపేతం చేయదానికి బ్యాంక్ ఒఫ్ ఫ్రాన్స్ 1800 లో స్థాపించాడు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో
విశ్వవిద్యాలయం స్థాపించాడు. పన్నుల భారాన్ని తగ్గించాదు.దేశం నలువేపులా రహదారులు వేయీంచాడు.మహిళా విద్యను ప్రోత్సహించాడు. పత్రికా స్వాతంత్రాన్ని తగ్గించాడు .నెపొలియన్ సాదించిన విజయాలు తాత్కాలికమయీనా ఆతని సంస్కరణలు శాశ్వతమయీనవి.
వాటీ వల్ల ప్రజల్లొ మంచి పేరు సంపాదించిన తరువాత ప్రజాభిప్రాయం సేకరించి 1804 డిసెంబర్ 2న ఫ్రాన్స్ చక్రవర్తి గా పదవిని అలంకరించాడూ. 1804 లో ఆధికారం చేపట్టిన తరువాత ఆనేకమయిన విజయవంతమయిన దండయాత్రలు చేసి ఐరోపా సరిహద్దులను తిరిగి గీయీంచాడు.ఫ్రాన్స్ ను ప్రపంచంలోనే గొప్ప దేశం గా రూపొందీంచాలని భావీంచాడు. అందులో భాగంగా ఖండాంతర విధానం ప్రతిపాదీంచాడు. తన ఏంత వేగంగా ఏదిగాడో అంతే వేగంగా పతనం అయ్యడూ.ఖండాంతరవిధానం కారడాంగా 'రష్యా,స్పెయిన్,పోర్చుగల్ దేశాలతో యుద్ధం చేయవలసివచ్చింది.
నెపొలియన్ ఆణీచివేయడం కోసం ఐరోపాదేశాలు కూటమీగా చేరి ఆనేక మార్లు ప్రయత్నించాయీ.కాని నెపొలియన్ ఆ కూటములను విఫలం చేసాడూ.1813 లో 4వ కూటమీగా రష్యా,ఆస్ట్రియా,ఇంగ్లాండ్ ,స్వీడన్ లు
సభ్యులుగా చేరి లిప్ జిగ్ లో భయంకరమయీన యుద్ధాలు జరిగాయీ. లిప్ జిగ్ యుద్ధాన్ని బాటీల్ ఓఫ్ నేషన్ అంటారు. ఈ యుద్ధంలో లో నెపొలియన్ పరాజయం చేందాడూ.
రష్యా,ఆస్ట్రియా,ఇంగ్లాండ్ ,స్వీడన్ దేశాలు చక్రవర్తి బిరిదును ఉంచుకూవడానికి అంగీకరించాయీ.అతను ఏల్బ అనే దీవికి వేళ్ళీపోయాడూ.
మరలా అతను 1815 మాచ్ 1 న తిరిగి రావడం జరిగింది.అతను 100 రోజుల పరిపాలన సాగించాడూ.మళ్ళా మిత్రరాజ్యాలు అతనిని ఆణీచివేయడం కోసం కలసి 1815 జూన్ 18 న నిర్ణయాత్మకమయీన
యుద్ధాన్ని చేసాయీ.ఈ యుద్ధంలో నెపొలియన్ పరాజయం చేందాడు. అతనిని సెయింట్ హెలీనా లో రాకీ దీవి కి పంపడం జరిగీంది.అతను అక్కడే 1821 లో మరణించాడు.
--59.91.26.78 07:47, 11 మే 2016 (UTC)--59.91.26.78 07:47, 11 మే 2016 (UTC)--59.91.26.78 07:47, 11 మే 2016 (UTC)
--59.90.24.87 01:36, 7 మే 2016 (UTC) (Continental System)
0
--59.93.50.220 04:56, 6 మే 2016 (