వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం
- మెటావికీలో ఈప్రాజెక్టు ప్రపోజల్ పేజీ Project Proposal - Islam in Andhra Pradesh
- భారతదేశంలో ఇస్లాం అనే వ్యాసం వ్రాసేటపుడు కాసుబాబు గారి సూచనే ఈ ప్రాజెక్టుకు మూల ప్రేరణ
వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం-పరిశోధన-ప్రణాళిక
[మార్చు]- వికీమీడియా వ్యక్తిగత గ్రాంటు ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం ప్రాజెక్టు ప్రణాళిక స్వరూపం. మరీ ముఖ్యంగా వ్యాసాలు వ్రాయుటకు ఉపయుక్తంగా వుండే వనరులను తయారు చేసుకునే ప్రాజెక్టు.
- ఈ ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు, అందుకు ముగ్గురు సభ్యుల సహాయ సహకారాలు తీసుకోవడం, వారిని ప్రాజెక్టులో సహసభ్యులుగా తీసుకుని ప్రాజెక్టును పూర్తి చేయడం.
- ప్రాజెక్టు కాలం : ఒక సంవత్సరము.
పరిచయం
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ లో ఇస్లాం ప్రాజెక్టు వికీపీడియాలోని ఏభాషా వికీపీడియాలోనూ లేదు. దీనిని సమగ్రంగా పరిశోధన చేపట్టి, చరిత్రకాలపట్టికను తయారు చేసి, ఆయా కాలాలననుసరించి విషయ వస్తువుల గూర్చి వ్యాసాల తయారీకి కావలసిన ఆధారాలు, సమాచారాన్ని, విషయ సేకరణ చేపట్టడం. అలాగే, వందల సంవత్సరాల చరిత్రను కొన్ని నెలలలోనే పరిశోధించి వ్రాయడం అంత సుళువు కాదు, కాబట్టి చరిత్ర కాల పట్టిక ప్రకారం హిస్టరీ అవుట్ లైన్ తయారు చేసుకుని దానిని అభివృద్ధి పరచడం. సమకాలీన చరిత్రనూ జిల్లాలవారీగా పరిశోధించి వ్రాయడానికి కావలసిన వనరులను తయారు చేసుకోవడం, మరియు వ్యాసాలు వ్రాసే వారికి అందుబాటులోకి వుంచడం. ఈ సమాచారం మరియు ఇతర భాషలలో వ్రాయువారికినూ అనువుగానూ ఉపయుక్తంగానూ ఉండేటట్లు చూడడం.
ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం
[మార్చు]ఈ ప్రాజెక్టు రెండు దశలలో వుంటుంది మొదటి దశ : క్రింద నుదహరించిన 22 పాయింట్ లలో 1-10 పాయింట్ లలో వర్ణించ బడిన విషయాలు. ఈ విషయాలపై వ్యాసాలు వ్రాయడానికి వనరులను తయారు చేసుకోవడం. రెండవ దశ : 11 నుండి 22 పాయింట్ లలో వర్ణించబడిన విషయాలు. ఈ విషయాలపై వ్యాసాలు వ్రాయడానికి వనరులను తయారు చేసుకోవడం.
- ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం అనే ప్రాజెక్టు కొరకు విషయ మరియు వనరుల సేకరణ.
క్రీ.శ. 7వ శతాబ్దం నుండి దక్షిణ భారతదేశంలోనూ, దక్షిణభారత రాజ్యాలలోనూ, దక్కను ప్రాంతాల లోనూ ఇస్లాం ప్రవేశం, ముస్లిముల వర్తక వాణిజ్యాలు, ధర్మ ప్రచారాలు, సూఫీ సంతుల ప్రవేశం, సమకాలీన ఆంధ్రప్రదేశ్ లో ముస్లిముల ప్రవేశం, విస్తరణ, వర్తక వాణిజ్యాలు, ధర్మ ప్రచారాలు, రాజ్యాల స్థాపనలు, నవాబులు, వారికాలాలు, వారికాలాలలో జరిగిన ముఖ్య ఘట్టాలు, వీటి గురించి వ్రాయడానికి సమాచార సేకరణ. సమాచారం తెలుగు భాషలో లేకుంటే, పర్షియన్, ఉర్దూ మరియు ఆంగ్లభాషల నుండి తెలుగు భాషలో తర్జుమాలు చేపట్టి వాటిని వికీపీడియాలో సోర్స్ మెటీరియల్ గా వికీసోర్స్ లో వుంచడం. ఆ తరువాత వ్యాసాలుగా రూపొందించడంలో ఆ సోర్సులు తగిన విధంగా పనికొచ్చేలా రూపొందించడం..
చేయవలసిన ముఖ్య పరిశోధనా కార్యక్రమం
[మార్చు]ఈ ప్రాజెక్టు రెండు దశలలో వుంటుంది మొదటి దశ : క్రింద నుదహరించిన 22 పాయింట్ లలో 1-10 పాయింట్ లలో వర్ణించ బడిన విషయాలు. ఈ విషయాలపై వ్యాసాలు వ్రాయడానికి వనరులను తయారు చేసుకోవడం. రెండవ దశ : 11 నుండి 22 పాయింట్ లలో వర్ణించబడిన విషయాలు. ఈ విషయాలపై వ్యాసాలు వ్రాయడానికి వనరులను తయారు చేసుకోవడం.
చరిత్ర కాల పట్టికను తయారు చేసుకోవడం
[మార్చు]ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం – చరిత్రకాల పట్టిక
- ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం ప్రవేశం : (1). 7వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు. (2). 10 వ శ. నుండి 13 వరకు (3). 14 వ శ. నుండి 16 వ శ. వరకు (4) 17 వ శ. నుండి 20 వ శ. వరకు (5). 21 వ శ. లో ముఖ్యంగా స్వాతంత్ర్యం తరువాత నుండి నేటి వరకు.
- ఆంధ్ర ప్రదేశ్ లో ముస్లిముల వలసలు
- ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభ దశ ముస్లిం వర్తకులు
- ఆంధ్ర ప్రదేశ్ లో సూఫీలు
- దక్షిణ భారత రాజ్యాలు, వాటి కాలంలో ముస్లింలు
- ఇస్లాంను స్వీకరించిన మొదటి తరం
- మొఘల్ కాలం దాని ప్రభావాలు
- కుతుబ్ షాహీ వంశ కాలం దాని ప్రభావాలు
- ఆర్కాడు నవాబులు, ఆకాలపు ప్రభావాలు
- మైసూరు రాజ్యం, దాని ప్రభావాలు
- ఆంధ్ర ప్రదేశ్ లో నవాబులు : (1). కర్నూలు నవాబులు (2). కడప నవాబులు (3). మచిలీపట్నం నవాబులు (4). బనగానపల్లి నవాబులు (5). కదిరి నవాబులు (6). గుర్రం కొండ నవాబులు (7). ఇతరులు.
- సమకాలీన ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ రాజకీయ ముస్లిం నాయకులు
- ముస్లిం లలో విద్య : (1). జిల్లాల వారిగా మైనారిటీ విద్యాలయాలు. (2). ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం లలో ఉన్నత విద్య (3). ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం లలో సాంకేతిక విద్య.
- ముస్లింలు మాట్లాడే భాషలు మరియు మాండలికాలు : పర్షియన్, ఉర్దూ, అరబ్బీ, దక్కనీ, ఉర్దూ యాస కలిగిన తెలుగు, తెలుగు యాస కలిగిన ఉర్దూ.
- కళలు సంస్కృతి
- దుస్తులు, సాంప్రదాయాలు
- ఇతర మతస్తులతో సంబంధాలు
- జన గణన : (1). జిల్లాల వారిగా జనాభా (2). ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాలు – జిల్లాల వారిగా (3). ముస్లింల జాతులు, తెగలు, మరియు వంశాలు (4). ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్లు గల ముస్లిం వర్గాలు (5). ముస్లింలలో ఎస్.సి. మరియు ఎస్.టీ.లు (6). ముస్లింలలో ఓ.బి.సి. లు మరియు బి.సి.లు (7). ముస్లింలలో వృత్తులు (8). ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం మహిళలు.
- మస్జిద్ లు
- కోటలు, నిర్మాణాలు
- దర్గాలు & ఆస్తానాలు
- ఇతరత్రాలు
వనరుల సేకరణ
[మార్చు]గ్రంధాలయాల నుండి, రిసెర్చ్ సెంటర్ల నుండి, చరిత్ర విభాగాల నుండి, వ్యక్తుల నుండి సమాచార సేకరణ.
- గ్రంధ సేకరణ
- కాపీయింగ్ / స్కానింగ్ / ఫోటో కాపీయింగ్
- డాక్యుమెంటరీ
- ఇంటర్వ్యూలు నిర్వహించి వాటిని రికార్డెడ్ గా వుంచడం.
- ఫోటో ప్రాజెక్టును నిర్వహించడం.
అనువాద కార్యక్రమాలు
[మార్చు]ఇతర భాషలలో దొరకు వనరులకు అవసరనిమిత్తం స్థాయిని బట్టి తర్జుమా కార్యక్రమాలు చేపట్టడం.
పరిశోధన కొరకు ప్రాంతాలు
[మార్చు]పరిశోధన కొరకు నాలుగు విశ్వవిద్యాలయాల గ్రంధాలయాలు ఎన్నిక
- ఉస్మానియా విశ్వవిద్యాలయం, గ్రంధాలయం, చరిత్ర విభాగం, హైదరాబాదు.
- కర్నూలు విశ్వవిద్యాలయ గ్రంధాలయం
- కడప విశ్వవిద్యాలయం గ్రంధాలయం
- గుంటూరు విశ్వవిద్యాలయం గ్రంధాలయం మరియు చరిత్ర విభాగం
అలాగే ఇతర ప్రైవేట్ గ్రంధాలయాలు లేదా వ్యక్తిగత గ్రంధాలయాలు, ముస్లిం చరిత్ర కారుల గ్రంధాలయాలు. ముస్లిముల చారిత్రిక ప్రాంతాలను సందర్శించి, ఆర్కియాలాజికల్ సర్వ్ ఆఫ్ ఇండియా, ఇండియా గెజిట్ మరియు ఆ.ప్ర. ఆన్ లైన్ గ్రంధాలయాల నుండి విషయ సేకరణ.
పరిశోధన కొరకు జిల్లాలు
[మార్చు]ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాలు కలిగిన జిల్లాలను ఎంచుకుని అక్కడ అధ్యయనం చేపట్టడం
- కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఒంగోలు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు.
- కోటలు, దర్గాలు, మస్జిద్ లు, ఇస్లామిక్ సెంటర్లు, విద్యాలయాల చరిత్ర విభాగాలు.
ఈ ప్రాజెక్టు తెలుగు వికీపీడియాకు ఎలా ఉపయుక్తం?
[మార్చు]తెవికీ ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం అనే సబ్జెక్టుపై వ్యాసాలు వ్రాయుటకు ఎలాంటి వనరులూ దొరకడం లేదు. దొరికినా అరకొరగానూ అస్పష్టంగానూ ఉన్నాయి. వనరుల సమీకరణ, విశ్లేషణ మరియు వ్యాసాలు వ్రాయడానికి వనరులను తయారుగా వుంచడం ప్రధమ ఉద్దేశ్యం.
- సభ్యుల సూచనలు, సలహాలు, సందేశాలు, ప్రశ్నలు సందేహాలు వ్రాయమని మనవి.
అహ్మద్ నిసార్ (చర్చ) 09:11, 25 సెప్టెంబరు 2014 (UTC)
ప్రాజెక్టు సభ్యుల సహకారాలు
[మార్చు]సభ్యులకు ఒక విన్నపం:
- ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం అనే ప్రాజెక్టుకు గాను వ్యక్తిగత గ్రాంట్ కొరకు ప్రధాన అభ్యర్థిగా (గ్రాంటీ నెం.1) దరఖాస్తు చేయదలచాను, టీంను లీడ్ చేయదలచాను. ఇందుకు సహసభ్యులకునూ గ్రాంటు కొరకు వ్రాయదలచాను.
- సహసభ్యులుగా : (1) రాజశేఖర్ గారు (గ్రాంటీ నెం.2) గాను (2) సుల్తాన్ ఖాదర్ గారు గ్రాంటీ నెం.3 గాను, (3) పవన్ సంతోష్ గార్లు (గ్రాంటీ నెం.4) గానూ వుంటే శుభం. రాజశేఖర్ గారూ మరియు సుల్తాన్ ఖాదర్ గారు ఇప్పటికే తమ అంగీకారం తెలిపారు. పవన్ సంతోష్ గారు తమ అభిప్రాయం తెలిపేది వారి ప్రాజెక్టు డిసెంబరు వరకు వున్నదని తలిపారు. ఈ ప్రాజెక్టు ప్రారంభం కావడానికీ డిసెంబరు లేక జనవరి పట్టవచ్చు, (మీరిప్పటికే రన్నింగ్ ప్రాజెక్ట్ లోవున్నారు, వికీమీడియావారు అనుమతిస్తే - అనుమతి లభించకుంటే వాలంటీరు గాను, ఎక్స్టెన్షన్ ప్రోగ్రాంలో చేరే అవకాశాలున్నట్టు అనిపించింది, అపుడు చేరవచ్చు.). కాబట్టి తమ అంగీకారం తెలిపేది.
- వాలంటీర్లు : సుజాత గారు, వెంకటరమణ గారు మరియు నాయుడిగారి జయన్న గార్లు వుంటే ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను. సుజాతగారు చెన్నై వాసులు మరియు ప్రస్తుతం అమెరికాలో వున్నారు. అలాగే వెంకటరమణ మరియు నాయుడుగారి జయన్న గార్లు ఉపాధ్యాయులు, వారు పాఠశాలలను వదలి ప్రాజెక్టు కొరకు ఒక సంవత్సరం కేటాయించలేరు, కావున వారిని వాలంటీర్లుగా తీసుకోదలచాను.
- అలాగే అడ్వైజర్లు గా (1) వాడుకరి:వైజాసత్య గారు (2) రహమతుల్లా గార్లు వుంటే బాగుంటుందని భావిస్తున్నాను.
పైన పేర్కొన్న సభ్యులు తమ అంగీకారాన్ని క్రింద తెలిపేది; సభ్యులు తమ అభిప్రాయాలు అనుమతులు ఇస్తే, ఈరోజే ప్రపోజల్ సబ్మిట్ చేసేందుకు చర్యలు తీసుకుంటాను. అహ్మద్ నిసార్ (చర్చ) 21:17, 26 సెప్టెంబరు 2014 (UTC)
- అంగీకారం
- ( అంగీకారం తెలుపుతూ ప్రక్కన సంతకం పెట్టవలెను) :
- సహగ్రాంటీలు :
- గ్రాంటీ నెం. 2: రాజశేఖర్ గారు : --Rajasekhar1961 (చర్చ) 05:16, 27 సెప్టెంబరు 2014 (UTC)
- గ్రాంటీ నెం. 3: సుల్తాన్ ఖాదర్ గారు :--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:21, 28 సెప్టెంబరు 2014 (UTC)
గ్రాంటీ నెం. 4: పవన్ సంతోష్ గారు:
- వాలంటీర్లు:
- వాలంటీర్ నెం. 1: సుజాత గారు : నాకు అంగీకారమే.--t.sujatha (చర్చ) 16:45, 29 సెప్టెంబరు 2014 (UTC)
- వాలంటీర్ నెం. 2: kvr.lohith (వెంకటరమణ గారు) :--- కె.వెంకటరమణ చర్చ 02:27, 27 సెప్టెంబరు 2014 (UTC)
- వాలంటీర్ నెం. 3: నాయుడుగారి జయన్న గారు : శుభం. నాకు సమ్మతమే. Naidugari Jayanna (చర్చ) 07:54, 27 సెప్టెంబరు 2014 (UTC)
- వాలంటీర్ నెం. 4: కశ్యప్ నాకు ఈ ప్రాజెక్టు నచ్చినది . వాలంటీర్ గా సహాయపడగలను --కశ్యప్ 04:01, 29 సెప్టెంబరు 2014 (UTC)
- అడ్వైజర్లు :
- అడ్వైజరు నెం.1 : వైజాసత్య గారు : నాకు అంగీకారమే --వైజాసత్య (చర్చ) 01:02, 29 సెప్టెంబరు 2014 (UTC)
- అడ్వైజరు నెం.2 : N.రహమతుల్లా గారు: అలాగే నిసార్ గారూ --Nrahamthulla (చర్చ) 15:43, 30 సెప్టెంబరు 2014 (UTC) (రహ్మతుల్లా గారు తమ అంగీకారాన్ని, వారి చర్చాపేజీలో తెలిపారు. సదరు విషయాన్ని కాపీ చేసి ఇక్కడ అతికించాను)
ఆంగ్లంలో ఈ ప్రాజెక్టు వివరాలు
[మార్చు]Wiki project: Islam in Andhra Pradesh – Research - Planning Under the Wikimedia Individual grant programme, prepare a project and shape it to create a resourceful material for writing articles in Telugu Wikipedia. This is a little large project, hence by taking the help of three to four users / members help and complete it. The tenure of the project is one year.
Introduction: Project Idea
[మార్చు]There is no such a project in any language of the Wikipedia. By taking a sincere effort and take up research, preparing a timeline of history, basing on the period of the history, preparing collecting the resources with accountable resources. It is difficult to the history of a millennium in a period of few months, hence prepare a timeline and history outline and develop it. Collecting the contemporary history district wise, take up research and collect the resources and keep available to write articles in telugu Wikipedia and keep it for other language Wikipedia too.
Main objective of the project
[మార్చు]This project is taken up in two phase First phase: In below mentioned 22 points, from 1 to 10 points are selected for the first phase. Collecting the resources to write articles. Second phase: from points 11 to 22 are selected for the second phase and meant for the collection of resources to write articles.
In brief this project is for “collecting resources and keep it for writing articles” Main areas of research are; introduction of Islam from 7th century A.D. in south India. The introduction of Islam in south Indian kingdoms and provinces, Muslim traders, introduction of Sufism, proselytizing, Muslim migration to A.P., embrace of Islam by the locals. Establishment of kingdom, Nawabs and their periods, important events and incidents in their periods. Collecting the resources of the said topics. If the resources are not available in Telugu language, collect the resources in other languages like Persian, Urdu and English and translate them and keep them in wiki-source as the source material to write articles in Telugu Wikipedia. And shape the source material easier to write articles in Telugu Wikipedia and for other languages too.
Activities to be taken up for the research project
[మార్చు]This project is in two phases; First phase: In below mentioned 22 points, from 1 to 10 points are selected for the first phase. Collecting the resources to write articles. Second phase: from points 11 to 22 are selected for the second phase and meant for the collection of resources to write articles.
Preparing the timeline of history
[మార్చు]Islam in Andhra Pradesh – history timeline :
1. Introduction of Islam : (1) from 7th century A.D. to 10th century A.D. (2) from 11th century to 13th century A.D., (3) from 14th century to 16th century A.D., (4) from 17th century to 20th century (5) 21st century, especially from Independence to till date.
2. Migration of Muslims
3. Muslim traders at the beginning
4. Sufism in Andhra Pradesh
5. South Indian Kingdoms – Muslims in that period
6. Proselytizing and the first generation of Muslims in Andhra Pradesh
7. Moghal period – its impacts
8. Qutub Shahi dynasty – its impacts
9. Arcot Nawabs – impacts of the that period
10. Mysore Kingdom – its impacts
11. Nawabs in Andhra Pradesh : (1) Kurnool Nawabs (2) Kadapa Nawabs (3) Machilipatnam Nawabs (4) Banaganapalle Nawabs (5) Kadiri Nawabs (6) Gurramkonda Nawabs (7) others.
12. Important political leaders in the contemporary Andhra Pradesh
13. Education in Muslims: (1) District wise Minority institutions. (2) Higher education in Muslims (3) Technical education in Muslims
14. Muslims speaking languages and dialects: Persian, Urdu, Arabic, Dakhani, Urdu with Telugu accent, telugu with Urdu accent.
15. Arts and culture
16. Costumes and attires
17. Relations with other religious communities
18. Demography: (1) District wise Muslim population (2) Muslim concentrated places – district wise. (3) Ethnic groups of Muslims, sects and families (4) Muslim reservation categories in Andhra Pradesh (5) Scheduled Castes and Scheduled Tribes in Muslims (6) O.B.C.s and B.C.s in Muslims (7) Professions in Muslims (8) Muslim Women in Andhra Pradesh.
19. Mosques
20. Forts, monuments and architecture
21. Dargahs and Asthanas
22. Others if any
Collection of data and resources
[మార్చు]From the sourced libraries, research centres, history department, private people.
- Book collection
- Copying / Scanning / Photo copying
- Documentary
- Taking interviews and keeping them recorded
- Maintaining Photo Project of forts, monuments, Mosques, Dargahs, Islamic Centres etc.
Translation activities
[మార్చు]Collecting the resources and data available in other languages, translating according to the need and purpose into telugu language.
Places of research
[మార్చు]Selection of few libraries of universities:
1. Osmania University, Library, History department, Hyderabad.
2. Kurnool University, Library, History department.
3. Kadapa University, Library, History department.
4. Guntur University, Library, History department.
Apart visiting and utilization of the libraries of private and related to Muslim historians and other reliable resources.
Visiting Muslim Historical places, collecting the information, data and resources from the Archeological Survey of India, India Gazetteer, Andhra Pradesh Online Library. Selection of the districts for the research: Selecting the Muslim concentrated districts and taking up research.
- Kurnool, Anantapur, Kadapa, Chittoor, Guntur, Krishna, Nellore, Ongole and West Godavari Districts.
- Forts, Mausoleums, Mosques, Islamic Centres, Institutional History departments.
How this project is useful and helpful for the Telugu Wikipedia?
[మార్చు]To write articles on the subject Islam in Andhra Pradesh, I found that there are very less data and resources are available for the users. Even the available data is unclear and insufficient. Hence this project is meant for the collection of the resources and data analyze, keep in systematic and orderly form according to timeline prepared to write the articles on the same topic ISLAM IN ANDHRA PRADESH.