వికీపీడియా:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీనియర్ తెలుగు వికీపీడియన్ గుళ్ళపల్లి నాగేశ్వర రావు తన వికీ అనుభవాలు పంచుకుంటూ.

సీఐఎస్-ఏ2కె నిరుడు తెవికీ సముదాయంతో, సంస్థాగత భాగస్వామ్యాల ద్వారా ఆశించిన ఫలితాలను చేరుకుంది. ఫిబ్రవరి 2013 నుండి సీఐఎస్--ఎ2కె తెలుగు వికీపీడియా సమూహ సభ్యులతో పని చేస్తూ వచ్చింది. సంస్థాగత భాగస్వామ్యాలు ఇందుకు దోహద పడ్డాయి. తెలుగు వికీపీడియాలో, వికీసోర్స్ లో సమిష్టి కృషి ద్వారా సమూహ సభ్యులు తెవికీ, తెవికీసోర్స్ నాణ్యతను పెంచుతుంటే, సీఐఎస్-ఎ2కె కొత్త వాడుకరులను తేవటం, వారిని సమూహానికి పరిచయం చేయటం చేసింది. వీరు తిరిగి సమూహంతో కలిసి సమిష్టి ప్రాజెక్టులలో పని చేసారు. తెలుగు వికీమీడియా సమూహంతో పని చేయటం ద్వారా సీఐఎస్-ఎ2కె ఎన్నో సరికొత్త పాఠాలను నెర్చుకుంది. సీఐఎస్-ఎ2కె పని చేస్తున్న ఇతర భాషలలో ఈ అనుభవాన్ని చేర్చి మెరుగైన ప్రణాళికలు రూపొందించింది కూడా.

తెవికీమీడియన్లలో సుపరిచితులు అగ్రగణ్యులైన అర్జున రావు గారు ముందు నుండి సీఐఎస్-ఎ2కె కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపించారు. మేము తప్పటడుగులు వేసినపుడు సరి చేసారు. తన బ్లాగు పోస్టు ద్వారా తెవికీ గత అయిదేళ్ళ అభివృద్ధిని సమీక్షిస్తూ గత రెండేళ్ళలో 163.40% శాతం అభివృద్ధితో మంచి ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు/ ఇందుకు సమూహ సభ్యుల కృషి, వికీమీడియా ఫౌండేషన్ సహకారంతో పాటుగా సీఐఎస్-ఎ2కె ప్రణాళికలు కూడా దోహదపడ్డాయని తెలిపారు. సీఐఎస్ ఈ మెచ్చుకోలును తిరిగి తెలుగు వికీమీడియనులనే బాధ్యులుగా పేర్కొటుంది. సీఐఎస్ ప్రణాళిక మాత్రమే రూపొందించినా, వారి సహకారం, అవిరళ కృషితో తెవికీ సభ్యులు ఆ ప్రణాళికకు సాకార రూపం ఇచ్చి అందులోని లక్ష్యాలను చేరుకోవటంలో పూర్తి పాత్ర వహించారు. తెలుగు స్వేచ్ఛా నిర్బంధ జ్ఞానం అందరికీ అందేలా చేయడంలో బాధ్యత తెవికీమీడియన్ల వలన మరింత పెరిగింది. ఇంకా ఈ ప్రయాణపు గమ్యం బహుదూరం. రెండేళ్ళుగా తెలుగు వికీపీడియా-వికీసోర్స్ తోడ్పాటుదార్లతో గల అనుబంధం, పని చేసిన అనుభవంతో మరింత లోతుగా తెవికీలో పని చేయాలని సీఐఎస్ నిర్ణయించింది. మార్చ్ 2013 నుండి సీఐఎస్ చేసిన పనులను బేరీజు వేస్తూ మొదలయే ఈ ప్రణాళిక జులై 2015 నుండి జూన్ 2016 వరకూ సీఐఎస్ తలపెట్టిన పనులు, సమూహం ద్వారా సీఐఎస్ అభ్యర్థన కోరబడి సమూహం చేయబోయే పనులతో కూడుకొని ఉంది. సమూహ సలహాలను చర్చల రూపంలో పొంది, ఈ ముసాయిదా ప్రణాళికలో మార్పులు చేయగలము.

సీనియర్ తెవికీపీడియన్ విశ్వనాధ్, ప్రస్తుత ఐఈజీ గ్రాంటీ తెవికీ11 సందర్భంగా దీపాన్ని వెలిగిస్తూ, ఫుటోలో తెవికీమీడియన్శ్రీరామమూర్తి కూడా ఉన్నారు.
సుజాత గారు సభనుద్దేశ్యించి మాట్లాడుతూ

ఎంత దూరం వచ్చాం - గత రెండేళ్ళ విశ్లేషణ

[మార్చు]
తెవికీ11 వేదిక భవిష్యత్తు లో చేయాల్సిన పనుల మీద చర్చిస్తున్న తెవికీపీడియనులు. ఈ చర్చను పాలగిరి రామకృష్ణారెడ్డి గారు, రాజశేఖర్ గారు నిర్వహించారు, పాల్గొన్నవారిలో మల్లాది కామేశ్వర రావు ఉన్నారు.

సీఐఇఎస్-ఎ2కె నిరుడు వార్షిక ప్రణాళికను తెలుగు వికీపీడియన్ల అవసరాలను వారి ద్వారానే తెలుసుకుని రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికలో కూడా ఇదే పద్ధతిని పాటించాము. క్రితం ప్రణాళికలో తెలిపిన విధంగానే సంస్థాగత భాగస్వామ్యం ద్వారా తెలుగు వికీమీడియాకు, తెవికీ సముదాయానికి తెవికీ, ఇతర సోదర ప్రాజెక్టులలో విషయవస్తువునూ అందించడంలో సముదాయ సశక్తీకరణలో బాగా పనికి వచ్చాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వారు వారి కళాశాల ప్రాంగణాన్ని హైదరాబాద్ సమావేశాలకూ, కార్యక్రమాలకూ వేదికగా అందిస్తున్నారు. ఆంధ్ర లయోలా కళాశాల భాగస్వామ్యం ద్వారా 260 మంది కొత్త వాడుకరులు వచ్చారు. వీరిలో 12 మంది చురుకైన వికీపీడియన్లుగా మారారు. భౌతిక శాస్త్రం, తెలుగు విషయాలలో దాదాపు 150 కొత్త వ్యాసాలు సృష్టించబడ్డాయి. అన్నమయ్య గ్రంథాలయం గుంటూరు వారు వారి గ్రంథాలయ సూచిక, ప్రచురణలను సంస్థాగత భాగస్వామ్యం ద్వారా తెవికీ కి అందించారు. ఈ గ్రంథాలయం దాదాపు 80 వేల పైచిలుకు పుస్తకాలతో ఒక మంచి గ్లాం ప్రాజెక్టు కాగలదని సీఐఎస్-ఏ2కే భావిస్తోంది. ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, మానవశాస్త్ర సంబంధ ఎన్నో పుస్తకాలకు ఈ గ్రంథాలయం నెలవు. ఈ గ్రంథాలయానికి సాంకేతిక మెరుగులు దిద్ది ప్రపంచ స్థాయిలో అందరికీ వికీ ప్రాజెక్టులు వేదికగా అందుబాటులోకి తేవడంలో సీఐఎస్-ఎ2కె సహకారం ఇవ్వనుంది. అలానే ఫేస్బుక్ వేదికగా పని చేస్తున్న ఔత్సాహికుల ద్వారా అన్నమాచార్య కీర్తనల యూనికోడ్ పాఠ్యాన్ని పొందడం జరిగింది. ఇవి దాదాపుగా అన్నమాచార్యులవారి లభ్యమయే కీర్తనలలోని 15000 కీర్తనల భాండాగారం. ఈ కీర్తనలు వికీసోర్స్ ద్వారా అందుబాటులోకి వస్తాయి.

అన్నమయ్య గ్రంథాలయానికి సంబంధించిన భూసురుపల్లి వేంకటేశ్వర్లు ఆయన పుస్తకాలని సీఐఎస్-ఎ2కె జట్టు సభ్యునికి అందిస్తూ

సీఐఎస్-ఎ2కె సహకారంతో తెవికీ సభ్యులు గత సంవత్సరంలో పలు భారత భాషా వికీపీడియనులు పాల్గొన్న సదస్సులలో హాజరయ్యారు.
సీఐఎస్-ఎ2కె ఈ విధంగా సంస్థాగత భాగస్వామ్యాల ద్వారా, కొత్త సభ్యులను తెవికీకి పరిచయం చేయటం ద్వారా, సముదాయ సభ్యులను సశక్తీకరించడం ద్వారా, సమిష్టి కృషి ప్రాజెక్టులకు తెవికీ సభ్యులను ప్రోత్సహించడం ద్వారా, ప్రస్తుతాం ఉన్న మొలక స్థాయి వ్యాసాలను అభివృద్ధి పరచడంలో సహాయం అందించడం ద్వారా, సముదాయ కార్యక్రమాలు, సమావేశాలు, వార్షికోత్సవం లాంటివి జరిపించడం ద్వారా తెవికీ సముదాయానికి సహకారమిస్తూ సముదాయ సభ్యులను తెవికీలో పలు స్థాయిల్లో పని చేసేలా ప్రేరేపిస్తున్నది. ఇవన్నీ జరగడం ద్వారా తెవికీ దినదినాభివృద్ధి పొందుతోంది. సీఐఎస్-ఎ2కె తెవికీ 11వ వార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు సహాయం అందించింది. ఈ కార్యక్రమం భాస్కర నాయుడు, సుజాత, ప్రణయ్ రాజ్, పవన్ సంతోష్, కశ్యప్, గుళ్ళపల్లి నాగేశ్వరరావు మరియు విశ్వనాధ్ కార్యవర్గ సభ్యులుగా వ్యవహరించి నేతృత్వం వహించారు. ఈ సందర్భంలో తెవికీ సముదాయంతో సీఐఎస్-ఎ2కె వివిధ ప్రాజెక్టులను సమిష్టిగా ఆలోచించి ఆచరణయోగ్యమైనవిగా మలిచి ప్రస్తావించింది. గత రెండేళ్ళలో తెవికీ కనబరచిన ఈ కృషే తెవికీ అభివృద్ధికి ప్రధాన కారణం.

తెవికీ 11వ వార్షికోత్సవంలో తెలుగు వికీపీడియన్లు
కశ్యప్ నేతృత్వం వహించిన హైదరాబాద్ పుస్తకప్రదర్శనలోని తెవికీ స్టాలు, చిత్రంలో వీవెన్ భాస్కరనాయుడు కూడా ఉన్నారు
విజయవాడ తెవికీ10 సందర్భంగా అహ్మద్ నిసార్, రాజశేఖర్ కశ్యప్

సీఐఎస్-ఎ2కె హైదరాబాదులో, బెంగుళూరులో తెలుగు వికీపీడియనులు కలుసుకునేలా వేదికను ఏర్పాటు చేసింది. జులై 2014 నుండి దాదాపు 10 నెలవారీ సమావేశాలు జరిగాయి (వేదుకలు-ఉత్సవాలు మినహాయించుకొని). ఇవి సైష్టి ప్రాజెక్టుల ఆచరణలో దోహద పడ్డాయి. ఈ కింది పట్టికలో గత సవత్సరపు లక్ష్యాలకు అనుగుణంగా ప్రస్తుత పరిస్థితి చూపించబడింది.

ముఖ్య చర్య ఉపచర్య పరిస్థితి
కొత్త వాడుకరులను తేవడం సంస్థాగత భాగస్వామ్యం: ఒక విద్యా సంస్థ లేదా నిర్దిష్ట విషయమై పనిచేసే సంఘంలోని వ్యక్తులను వికీపీడియన్లుగా తీర్చిదిద్దడం కొత్తగా ఆంధ్ర లొయోల కళాశాల భాగస్వామ్యం. ఎఫ్లూ, హెచ్.సీ.యు లోని థియేటర్ ఔట్రీచ్ యూనిట్ భాగస్వామ్యాలు కొనసాగింపు. వచ్చే నెలలలో మరో రెండు సంస్థలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవాలనేది సంకల్పం, ఇతర సంస్థలతో చర్చలు జరిపినా సమ్యాభావం, రాజకీయ అనిశ్చితి వలన ముందుకు సాగలేదు.
Small City Outreach: CIS-A2K will identify small cities across AP and Telangana where internet penetration is high and use the connectivity factor to actively spread awareness about Telugu Wikipedia This activity has been actively taken up by Pavan santhosh in Tadepalli Gudem and Viswanadh in Rajahmundry. The other cities where such possibility has seen partial success are Vijayawada, Guntur and Tirupati.
User Interest Groups: Target and enroll at least 4 existing collectives or groups and motivate them to contribute to Telugu Wikipedia Limited success. Brought on board 10 new editors and 2 active editors in the field of literature and poetry. Around 40 biographical articles, 10 poetry related articles were created.
Strengthening Existing Community Capacity Building Meet-ups: To facilitate interactions among community members to create new project ideas, mitigate issues and review periodic growth of Telugu Wikipedia Highly successful. In addition to the monthly meet-ups, three large community meet-ups were organised.
Advanced User Training: 2-3 advanced training programs Successfully organized 2 advanced user trainings. Also CIS-A2K's Train the Trainer program helped four Wikipedians from Telugu Wikipedia Community to enhance their skills who in turn played a key role in organising various events at Tewiki
Content Generation Making Telugu Content in Public Domain Accessible Survey of books has been done against the plan. An IEG grantee from Telugu has applied for a project that will make DLI book catalogue accessible in Unicode.
Content Donation About 50 books are release under CC license by 8 authors.
Telugu Wikipedian Pavan Santosh interacting with new Telugu Wikipedian

In addition to this, CIS-A2K has also undertaken the following activities that helped in the growth of Telugu Wikipedia and the associated community. Organized 12 Telugu Wikipedia Training Workshops :

  1. Telugu Sahityam Project (about 1000 articles were created and quality improved)
  2. Monthly tracking of stub article creation and improvement
  3. Telugu Wikimedians had set for themselves a target of 61000 articles before TeWiki 11 celebrations. It must be noted that special emphasis was given on the quality of articles to be created.
  4. Significant media publicity in electronic and print media.
  5. Social media campaign for Telugu Wikipedia.
  6. Supported the planning and execution of Tewiki11 in consultation with Telugu Wikipedia Community.
  7. Brought Telugu Wikipedians actively in touch using social media.
  8. Created a page with freely available digital resources, which could be used by Telugu Wikipedians.
  9. Created Telugu typing tutorial.
  10. Periodic one-on-one interactions with active Telugu Wikipedians.
A community driven workshop at Govt Degree college Khairatabad, Hyderabad. Seen in photo are Veeven and Nageswara Rao Gullapalli.

There were two significant challenges we faced during the previous work plan:

  1. Institutional partnership can result in quality content as well as editors.
  2. Small city outreach can lead to both content donation and enrich the community.
Senior Wikipedian Dr. Rajasekhar felicitating a guest at Tewiki11

CIS-A2K has been able to derive key learnings out of these challenges: Institutional partnerships could be used for diverse purposes and not just for growing new editors - this was made clear by our association with ALC, Vijayawada. When CIS-A2K began implementation of its plan, it was mostly looking to partner with educational institutions to bring on board new editors and to harness the student time in producing knowledge in Telugu under the guidance of the faculty. If we strictly assess the results on these parameters, the proposed institutional partnership resulted beyond our expectations. Andhra Loyola College has offered its guest house for stay for CIS-A2K staff and Telugu Wikipedians while they were doing outreach in and around Vijayawada, and the faculty of ALC have re-licensed about 30 books into CC-BY-SA. This learning will inform our work across other languages too.

The other key activity that did not go as per plan is the small city outreach program. A key reason for this is the political uncertainty in Telangana and Andhra Pradesh. CIS-A2K is contemplating on a strategy to work with the projected plan despite the political roadblocks. Another significant challenge is the lack of suitable number of Telugu Wikipedians that can do effective outreach. This prompted CIS-A2K to realize the importance of investing in training a set of enthusiastic Telugu Wikipedians to do successful outreach programs. Towards this CIS-A2K has already executed the Wikipedia Train the Trainer program as part of which four Telugu Wikipedians got trained and are already actively scouting for opportunities to conduct Telugu Wikipedia training programs. CIS-A2K will continue to invest in building a cadre of community leadership that will have a more long term and sustained impact in growing the Telugu Wikipedia. We hope to successfully implement the small city outreach program during the coming year.

ప్రభావం

[మార్చు]

In discussing the CIS-A2K program’s impact we have presented below both the tangible and intangible aspects of our efforts in growing the Telugu Wikipedia. It is important to note that while showing this impact, CIS-A2K is not taking away the importance of the Telugu Wikipedia community. In fact a major part of the credit goes to the Telugu Wikipedia community that has welcomed CIS-A2K, engaged with the plans, understood the program’s limitations and optimally utilized the movement resources. However, we believe that we have been a significant catalyst in impacting the growth of the Telugu Wikipedia and to an extent Telugu Wikisource.

ప్రత్యక్ష ప్రభావం

[మార్చు]

There are two ways CIS-A2K is looking at the tangible growth. First, is to compare the growth against planned targets that we had set out last year. The other is to do a year-on-year comparison of the growth against some key metrics across Telugu Wikimedia projects.

Update against the Goals set last year
Parameters Expected Target
(by June 30, 2015)
Dream Target
(by June 30, 2015)
Actual figure
(As of Feb 2015)
No. of Editors 950 1100 863
No. of New editors 220 370 136
No. of Active editors 90 120 64
No. of Articles 65,000 68,000 61,106
% age of Articles
above 2KB size
50% 55% 78%
No. of Outreach Events 15 20 15

As it can be noted from the above table the growth of the Telugu Wikipedia and the associated community is on course and will meet all expected targets that were set out in the last year. While we may see the active editors hit the 90 mark during couple of months we are not certain about retaining it for long time. We are now looking at consolidating the monthly active editor base around 70 in the coming months. It is important to note that the conversion ratio of new editors into active editors has significantly improved compared to the previous years. However, we have no way of assessing if these editors will continue to contribute over a longer term.
It is important to note that during this year some of the active Telugu Wikimedians took leadership in conducting successful outreach events and community events. CIS-A2K is certain that this leadreship will sustain the growth achieved during the last two years and will build further on this. This also gives us a sense that CIS-A2K can exit the Telugu Wikipedia after this year. However, an exit strategy has to be put in place with active consultation with the Telugu Wikimedia community.

Growth of all Telugu Wikimedia projects
Wikimedia Project No. of Editors No. of Active Editors No. of Articles/entries
Jan 2014 Jan 2015 Jan 2014 Jan 2015 Jan 2014 Jan 2015
Te Wikipedia 657 858 72 83 56000 61000
Te Wiktionary 57 61 4 3 88000 98274
Te Wiki Source 49 97 1 11 9000 11000
Te Wiki Quote 12 14 1 1 345 354

The above table is shared to put the growth on Telugu Wikipedia within the larger context of the growth of all the Telugu Wikimedia projects. It can be clearly noted that the catalytic efforts put in by CIS-A2K in Telugu Wikipedia and Telugu Wikisource have definitely had an impact in terms of the growth of the content and the community.

చార్టులు

[మార్చు]
Total No. of Articles on Telugu Wikipedia comparing progress across 2013 and 2014
Total Users on Telugu Wikipedia comparing progress across 2013 and 2014
New Articles created per day on Telugu Wikipedia comparing progress across 2013 and 2014.
Editors Per Month on Telugu WP. Its very important to sustain this growth.
Active Editors Per Month on Telugu WP. Efforts to increase and sustain the growth would be taken up.
Very Active Editors Per Month on Telugu WP

The above charts give a comparative picture of the growth of Telugu Wikipedia across various metrics during the two calender years 2013 and 2014. It should be noted that CIS-A2K started focussing on Telugu Wikipedia since the beginning of 2013. The above charts clearly demonstrate that the growth trajectories of all the metrics in 2014 is much better than 2013. This could be seen as an indication of the results of various activities that we (Telugu Wiki in collaboration with CIS-A2K) initiated during the beginning of 2013. The challenge, however, for the Telugu Wikimedia community and CIS-A2K is to not only sustain this momentum but to better it in the coming year. CIS-A2K is positive that this will be achieved with the continued engagement and collaboration with the Telugu Wikipedia community.

పరోక్ష ప్రభావం

[మార్చు]
Some of the Women participants at Tewiki11. Froom just three, 2 years ago, we have more than fifteen women Telugu Wikipedians today.

The various publicity efforts in print (more than 20 news items) and electronic media (one television) during this year had helped to increase the awareness about Telugu Wikipedia. Some of the active Telugu Wikipedians also got showcased in the media, which resulted in renewed community enthusiasm. One of the new active editors Pavan Santhosh has taken proactive role in getting media publicity for Telugu Wikimedia. Further, efforts put into utilizing social media (especially Facebook) did have a positive impact in bringing some new editors on board of which one has become an active Telugu Wikipedian. Telugu Wiki Facebook group started by CIS-A2K is now run collaboratively with some Telugu Wikimedians. The size of the group has increased from 250 members to 1300+ over the last one year. Social media is also acting as an interactive medium among the Telugu Wikimedia community and in building community spirit among the Telugu Wikimedians. There is considerable increase in interactions among Telugu Wikimedians due to various subtle efforts such as providing a venue for monthly meet ups put in by CIS-A2K. Also the diversity of the editors on Telugu Wikipedia has improved considerably during the last year. There is a good mix of active editors across all ages. The gender diversity has significantly improved in comparison to the past. From one woman editor, we now have more than 10 women editors on Telugu Wikipedia. There is an increased awareness among authors and writers to publish their works under CC-BY-SA licenses. This is proved by the number of books donated to Telugu Wikisource in the last one year.

మన తెలుగు వికీ అవసర పునర్విశ్లేషణ

[మార్చు]

In last years’ plan, a detailed analysis of Telugu Wikipedia, Telugu Wikipedia Community and their needs and requirements were analysed and a section on needs assessment was part of the plan. Looking back after one year we can say that many of the needs are met and some are met partially. Some needs are permanent in nature. Based on the experience and interactions with the community (especially during the Telugu Wikipedia 10th anniversary celebrations), CIS-A2K has revisited the needs of Telugu Wikipedia and the community.

Need Identified (as on March 2014) Status as on June 2015 Further course of action for (July 2015-June 2016)
To diversify the community through sustained Outreach programs and double the number of active editors Successfully met Will be a work-in-progress. More efforts will be required in the coming year.
Catalyze a better conversion rate of new editors to active editors. Successfully met. Should be sustained through this year.
Help the community evolve a cohesive policy in effectively discouraging creation of stub articles Partly met through practice than at a policy level. Should be a focus for this year.
Recognition of the efforts put in by committed and veteran Telugu Wikipedians Successfully met. Newer models to be explored during this year
Lack of Open-Source culture Not met To be taken up during this year.
Technical Support Most requests were met. One request is pending as the commit is due from language engineering team. Ongoing

In addition to the above the following emerge as new needs

  • Sustaining the growth achieved so far.
  • Building content, outreach and technological leadership within the community such that the growth will be long term without building dependency on a catalyst program like CIS-A2K.
  • Improve Telugu Wikisource as a content repository for the growth of Telugu Wikipedia
  • Creating resources that could be used by Telugu Wikimedians in growing the community. Ex : Video tutorials for editing Telugu wikipedia, etc.

ప్రణాళిక

[మార్చు]

కొత్త సంపాదకుల కోసం కృషి

[మార్చు]

Outreach sessions have shown a fairly good number of new editors. The following activities have been planned for the period July 2015-June 2016

సంస్థాగత భాగస్వామ్యాలు (విశ్వవిద్యాలయాలూ, కళాశాలలతో)

[మార్చు]

(CIS-A2K will take lead in collaboration with the community.)
Based on the previous year’s experience of approaching the various higher education institutions the following list is put together. CIS-A2K will focus its energies in building institutional partnerships with the following institutions in developing thematic projects.

Name of the Institution Status
Andhra Loyola College, Vijayawada MoU signed
Potti Sreeramulu Telugu University, Hyderabad Ongoing discussions with faculty
RGUKT (Idupulapaya, Basara, Nuzvid) VC changed, fresh discussions to start
JNTU, Anantapuram Two training sessions done. VC changed, fresh discussions to start
English and Foreign Languages University, Hyderabad (Formally CIEFL) Discussions through. Formal Agreement to be signed
Hyderabad Central University (HCU), Hyderabad Informal agreement and support continues. To approach Department of Telugu.
TISS, Hyderabad MoU signed
Dravidian University, Kuppam To be explored
SVU, Tirupati To be explored
SPMVV, Tirupati To be explored
Plan

To partner at least 2-3 of the above institutions in developing thematic projects and create a network of academicians that will actively use Telugu Wikipedia as part of their pedagogy. To reach out to 5 other higher education institutions to conduct Telugu Wikipedia Workshops mainly with an intention to spread awareness and to arrive at possibilities for long-term partnerships.

Execution
  1. Come up with a calendar of events/schedule for each of the institution in consultation with the anchor faculty/s.
  2. Enter into formal agreements with institutions wherever possible.
  3. Introduce and involve key Telugu Wikipedians in advanced conversations.
  4. In collaboration with key Telugu Wikipedians, design and roll-out Workshops and Training programs.
  5. Continuous mentoring, monitoring and evaluation of the new users created under the project with the help of Telugu Wikipedians (i.e. Editor Engagement)
  6. Create social media platforms for visibility of these projects and facilitate need-based technical and online support. For instance, motivate the faculty or student to maintain a blog on the project.
  7. Constant liaison with the anchor faculty/department.
  8. Quarterly review of the project progress with the Telugu Wikipedians mentoring the project.
Projection
  1. Expected to enlist about 150 - 250 new editors on Telugu Wikipedia. Of this an attempt will be made to convert 15-25 people into active editors.
  2. Will result in creation of new 200 quality thematic articles.
  3. Will result in the expansion and quality improvement of 400 existing stub class articles.
  4. Could become a model to attract the attention of bodies like UGC/Universities/NAAC in actively considering the use of Wikipedia as a pedagogic tool in quality higher education in Indian languages.

పట్టణాలూ, నగరాలలో వికీపీడియా

[మార్చు]

(CIS-A2K will take lead in supporting the community members.)

Plan

Actively spread awareness about Telugu Wikipedia in small cities across Andhra Pradesh, where internet penetration is high.

Execution
  1. Do preliminary research on all the small cities in Andhra Pradesh and collect data on the various metrics including: a) No. of Local Cultural Organizations or groups with Knowledge in Niche Subjects, Hobbies and Independent Projects(KINSHIP Groups); b) Educational Institutions and libraries; c) Data on internet penetration, internet cafes (outlets), broadband connections, etc; d) Virtual communities (like FaceBook communities, bloggers, websites); e) Journalists, College teachers, Writers and other members of the local intelligentsia.
  2. Shortlist six potential cities for focussed outreach in consultation with the Community.
  3. Liaison and build linkages with local hosting institutions.
  4. Train a set of enthusiastic Telugu Wikipedians in executing successful Outreach programs. CIS-A2K will take lead and collaborate with the Telugu Wikimedia community in implementing this project.
  5. Design and Roll-out of Wikipedia Training or Orientation programs in these cities.
  6. Focus on involving the new editors in quality improvement of articles on Telugu with small projects like Village Project.
  7. Nurture local contact institution and community to plan and execute future programs, say after 3-4 programs with A2K assistance.
Projection
  1. Expected to enlist about 80-120 new editors on Telugu Wikipedia. Of this an attempt will be made to convert 8-12 people into active editors.
  2. Will spread more awareness about Telugu Wikipedia beyond the metropolitan context.
  3. Will result in 3 local anchor institutions around which the local Telugu Wikipedia Community could organically grow.
  4. Will result in the creation of 100 new articles.
  5. Will result in improving the quality of existing 200 village/block stub class articles on Telugu Wikipedia in a sustained manner.

వాడుకరి అభిరుచి జట్టులు

[మార్చు]

(CIS-A2K will take lead in collaboration with the community.)

Plan

Target and enrol existing collectives/groups (both physical and virtual) and motivate them to utilize Telugu Wikipedia as platform. During this year A2K will aim to nurture at least 4 smaller interest groups.

Execution
  1. Identify potential User Interest Groups. A2K team is in conversation with a women writers’ group in Hyderabad, Bangalore Telugu Literary circle, Kavi Sangamam in Hyderabad, Krishna Jilla Rachayithala Sangham in Vijayawada, Young India Volunteer Organization at Vijayawada, Open Minds at Hyderabad, etc.
  2. Establish linkages between these groups and the enthusiastic members from the Telugu Wiki Community.
  3. CIS-A2K will take lead in design and roll-out of Wikipedia Training programs in collaboration with Telugu Wiki Community.
  4. Post training program follow-up.
  5. Incubation of smaller thematic projects around specific themes like theatre, literature, politics and current affairs.
  6. Facilitate support and mentoring of the new editors, by the Telugu Wiki Community, to cultivate into active editors.
Projection
  1. Expected to enlist about 80-100 new editors on Telugu Wikipedia. Of this an attempt will be made to convert 8-10 people into active editors.
  2. Will result in the creation of 50 new articles and improvement of 100 articles.
  3. Will result in improving the quality of specific thematic articles on Telugu Wikipedia in a sustained manner and in improving the diversification of content.

తెవికీ సమూహాన్ని సశక్తం చెయ్యటం

[మార్చు]

వాడుకరులకు శిక్షణ

[మార్చు]

(CIS-A2K will take lead in collaboration with the community.)

Plan

To train existing wikipedians on advanced editing options on Telugu Wikipedia.

Execution
  1. Community members have approached CIS-A2K asking it to train them in certain areas of advanced editing in wikipedia such as Template creation and usage, use of mediawiki tools, etc.
  2. CIS-A2K would release a document on creating and using templates, infoboxes, references and citations.
  3. Design a training plan that could be implemented in a session of couple of hours.
  4. Try to implement the designed training as and where possible.
Projection

This advanced workshop is aimed at strengthening about 20 existing wikipedians at Hyderabad, Bangalore and Vijayawada meetups. Help improve wikipedia articles and at the same time.

కాపీరైట్ సీసీ లైసెన్సుల మీద శిక్షణ

[మార్చు]

(CIS-A2K will take lead in collaboration with the community.)

Plan

A need was expressed by many of the Telugu Wikipedians to have a comprehensive understanding of how copyright and Creative Commons licenses work. CIS-A2K will put efforts to create useful materials in Telugu about Indian copyright and Creative Commons. During the community meet-ups separate orientation sessions by experts in the field will be will be organized for the community members.

తెవికీ సముదాయ సమావేశాలు

[మార్చు]

(Community will take lead and CIS-A2K will extend the support to the community.)

Plan

To facilitate more qualitative interactions amongst Community Members, with an aim to a) foster creation of new project ideas; b) periodic review and mitigation of troublesome issues; c) foster a culture of collective review of the expansion of Telugu Wikipedia.

Execution

Facilitate 12 offline meetings/events over the next one year and club these with a particular project or theme based edit-a-thon events. Organise/facilitate Google hangouts/Skype calls and IRCs. We'll aim to organise/facilitate minimum of three meetings in the next one year in addition to the above.

Projection

These Community Building efforts will further strengthen the community spirit among the Telugu Wikipedians.

తెవికీ పుష్కరోత్సవం

[మార్చు]

(Proposed by community during Tewiki11. CIS-A2K will extend support to the community.)

Plan

To celebrate 12 years of Telugu wikipedia at Hyderabad/Tirupati/Vizag. Bring in all active Telugu Wikipedians across globe.

Execution
  1. Create a platform for celebrating a congregation of wikipedians. Plan a 2-3 day event that would also benefit the venue city.
  2. Use this as an opportunity to train some of the new active Telugu Wikipedians.
  3. Use this as a platform to link the new and old Telugu Wikimedians.
  4. Organize introspection sessions with the community on the growth and development of Telugu Wikipedia.
  5. Chart out plans for the year 2015
  6. Bring other Indic Wikimedians to create strong inter-language networks and projects.
Projection
  1. Biggest congregation of Telugu Wikipedians.
  2. About 70 existing Telugu Wikipeidans to be trained on 3 new concepts/tools that has come into vogue recently.
  3. Almost all active wikipedians would be asked for feedback on plans implemented so far and take inputs from them for forthcoming plans.
  4. An overall discussion on Telugu wikipedia’s growth by Telugu wikipedia community members.

తెవికీ రాశి వాసి అభివృద్ధి

[మార్చు]

Most of these projects were discussed at the community level and have been agreed upon. Groups of Telugu Wikipedians will be taking lead in executing these projects. CIS-A2K will offer need based support and resources

తెలుగు కథా రచయితల ప్రాజెక్టు

[మార్చు]

(CIS-A2K will take lead in collaboration with the community.)

Plan

To create quality articles on notable Telugu story writers.

Execution

This project is linked to the content donation by Katha Nilayam, an entity that has been working for more than 3 decades to systematically keep record of all the Telugu story writers and stories. Using their database CIS-A2K will design and develop a project to create quality articles on notable Telugu writers. CIS-A2K will take lead and collaborate with the Telugu Wikimedia community in implementing this project.

  1. Collect, collate data on at least 1000 notable Telugu story writers.
  2. Develop a basic article structure/template.
  3. Make the articles available to Telugu Wikipedians who can further develop these and create articles on Telugu Wikipedia.
  4. Provide an evaluation framework for assessing the quality of the articles created.
Projection
  1. This would bring in at least 900 above start class quality articles on notable Telugu story writers on Telugu Wikipedia.
  2. Improve 100 existing articles.

లంబాడీ-బంజారా ప్రాజెక్ట్

[మార్చు]

(Proposed by the Telugu Wikimedia community. CIS-A2K will extend support to the community.)

Plan

To create articles on Lambadi culture and language

Execution

Lambadis or Banjaras are nomadic tribes settled down in rural areas of Telugu speaking states with sizeable population in Hyderabad’s rural areas, Warangal, Kadapa and Nellore. They have a very rich culture and language. Their handicrafts are famous. This project will aim to showcase their culture and language. This project was proposed by Telugu Wikimedia community during Tewiki 11 years anniversary. CIS-A2K will extend the needed support to the community.

  1. Recognise and collect content related to Banjaras and Lambadis, probably in collaboration with Telugu University or Tribal museum at Hyderabad and other sources.
  2. Collate and give an organised month on month planning to implement the project.
  3. Take help of M. Malleswara Nayak, a wikipedian who came up with this idea in collecting media related to the project.
  4. Come up with at least 20 start class articles
Projection
  1. Creates an opportunity to have GLAM projects in the above said museums.
  2. Adds nearly 50 articles onto Telugu Wikipedia
  3. Bring onboard at least 8-10 Wikipedians expert in the topic of project.

ముఘల్ చక్రవర్తుల ప్రాజెక్ట్

[మార్చు]

(Proposed by the community during Tewiki11. CIS-A2K will extend support to the community.)

Plan

To create articles on Mughal emperors

Execution

This Project will take Mughal Emperors category on English Wikipedia as its base. This project will be implemented by Wikipedian T. Sujatha with support from CIS-A2K in the form of providing access to databases and repositories for references. CIS-A2K will also attempt to make this as a multi lingual project and encourage the editors from other Indian languages to contribute.

  1. Create articles on Mughal empire and most famous mughal emperors.
  2. Develop a basic article structure/template.
  3. Make the articles available to Telugu Wikipedians who can further develop these and create articles on Telugu Wikipedia.
  4. Provide an evaluation framework for assessing the quality of the articles created.
Projection
  1. Add about 12 complete articles on Telugu Wikipedia about Mughal emperors

కంప్యూటర్ హార్డువేర్ ప్రాజెక్ట్

[మార్చు]

(Proposed by community members during Tewiki11. CIS-A2K will extend support to the community.)

Plan

To create articles on Computer hardware

Execution

This Project will take Computer Hardware category on English Wikipedia as its base. This project was proposed by Telugu Wikimedia community during Tewiki 11 years anniversary. CIS-A2K will extend the needed support to the community.

  1. Develop a basic article structure/template.
  2. Make the articles available to Telugu Wikipedians who can further develop these and create articles on Telugu Wikipedia.
  3. Provide an evaluation framework for assessing the quality of the articles created.
Projection
  1. Add at least a 100 new articles on Telugu Wikipedia
  2. Improve about 100 existing articles on Telugu Wikipedia

తెలుగు పండుగల ప్రాజెక్ట్

[మార్చు]

(Proposed by community during Tewiki11. CIS-A2K will extend support to the community.)

Plan

To create articles on Telugu festivals

Execution

This project was proposed by Telugu Wikimedia community during Tewiki 11 years anniversary. CIS-A2K will extend the needed support to the community.

  1. There are year round festivals or fairs celebrated in Andhra Pradesh Telangana both in accordance with Solar and Lunar calendars and among Christians, Hindus and Muslims. A list would be generated for the same.
  2. The same list will be worked upon and a framework for developing articles on these festivals and fairs
  3. Various sources of images and content under free license will be shared among the Wikimedians.
  4. Develop a basic article structure/template.
  5. Make the articles available to Telugu Wikipedians who can further develop these and create articles on Telugu Wikipedia.
  6. Provide an evaluation framework for assessing the quality of the articles created.
Projection
  1. This would bring in at least 90 above start class quality articles on Telugu festivals and fairs on Telugu Wikipedia.
  2. Improve 100 existing articles.

తెలుగు సినిమా ప్రాజెక్ట్

[మార్చు]

(CIS-A2K will take lead in collaboration with the community.)

Plan

To create quality articles on Telugu Movies of the 20th century

Execution

This project is linked to the content donation by Manasu Foundation (content under public domain), an entity that has been working for more than 3 decades to systematically keep record of all the Telugu literature. Using their database CIS-A2K will design and develop a project to create quality articles on Telugu movies and collaborate with the Telugu Wikimedia community in implementing this project.

  1. Collect, collate data on at least 100 Telugu movies from period early-1950.
  2. Develop a basic article structure/template.
  3. Make the articles available to Telugu Wikipedians who can further develop these and create articles on Telugu Wikipedia.
  4. Provide an evaluation framework for assessing the quality of the articles created.
Projection
  1. This would bring in at least 90 above start class quality articles on Telugu movies on Telugu Wikipedia.
  2. Improve 200 existing articles.

ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల ప్రాజెక్ట్

[మార్చు]

(CIS-A2K will take lead in collaboration with the community.)

Plan

To create quality articles on notable Muslim freedom fighters.

Execution

This project is linked to the content donation by Syed Naseer Ahamed, a historian, journalist, writer who has been working for more than 2 decades researching, publishing and evangelising people about the contribution of muslims Telugu story writers and stories. Using his books that are already digitised at Telugu Wikisource, CIS-A2K will design and develop a project to create quality articles on freedom fighters in collaboration with Telugu Wikimedia community.

  1. Collect, collate data on at least 1000 Muslim freedom fighters
  2. Develop a basic article structure/template.
  3. Make the articles available to Telugu Wikipedians who can further develop these and create articles on Telugu Wikipedia.
  4. Provide an evaluation framework for assessing the quality of the articles created.
Projection
  1. This would bring in at least 500 above start class quality articles on Muslim freedom fighters.
  2. Improve 100 existing articles.

సాహిత్యం వేదిక

[మార్చు]

(CIS-A2K will take lead in collaboration with the community.)

Plan

To help bring out major Telugu literary works and their details onto Telugu wikipedia.

Execution
  1. Telugu literature is very rich, and there are notable writers and their works which has significant encyclopedic value, yet not written anywhere. A complete portal of Telugu Literature could be a lifetime task. But this portal tries to bring in at least 500 articles on authors and their works.
  2. CIS-A2K will provide necessary resources for the successful completion of this project.
  3. Publicize this project nationally and globally through blogs, social media, etc.
  4. CIS-A2K will provide analytical and technical support for the project and encourage the Telugu Wikimedia community in implementing this project.
Projection
  1. At least 500 above start class articles on Telugu wikipedia.
  2. Improvement of 200 existing articles

తెలుగు వికీపీడియా గ్రామాల ప్రాజెక్టు

[మార్చు]

(CIS-A2K will take lead in collaboration with the community.)

Plan

Support the Telugu Wikipedia community in converting thousands of stub articles into start class articles.

Execution
  1. There are many village articles that were generated by bots on Telugu Wikipedia. Some of the Community members have actively proposed to expand these articles by including publicly available data about the villages (like census, geo-location, etc).
  2. The A2K team will work towards procuring and collating relevant data on these villages through RTIs and other means and facilitate the quality improvement of articles and collaborate with Telugu Wikimedia community in validating and adding the procured content.
  3. Facilitate at least 3 edit-a-thons on this particular theme towards improving quality of articles.
Projection
  1. To potentially improve the quality of about 4000 stub class village articles.

నెలవారీ మొలకల జాబితా

[మార్చు]

(CIS-A2K will take lead in collaboration with the community.)

Plan

To track and improve stub articles on a monthly basis

Execution
  1. Track the stub articles and the editors who created them using a bot and generate list.
  2. Reach out to stub creators and encourage them improve the articles.
  3. Create a week long edit-a-thon to improve these stubs.
  4. Design and run a competition to recognize those who improve the maximum number of stubs.
  5. CIS-A2K will assess the impact of this project with periodic analysis.
Projection
  1. To potentially improve the quality of about 400 articles.

వికీడేటా అవగాహన సదస్సులు

[మార్చు]

(This project is proposed by Telugu Wikimedia comunity during monthly meetup at Hyderabad. CIS-A2K will extend support to the community. )

Plan

To have awareness sessions on Wikidata and its usability to Wikipedia

Execution
  1. Have Wikidata discussions as part of each of the Community meetups
  2. Have a wikidata component n each of the projects mentioned above, where labels and interwiki linking will be done with wikidata as platform
  3. Explore other possibilities of including wikidata into Tewiki projects
Projection
  1. To potentially improve the quality of at least 100 articles.

పాలిసీ స్థాయి పనులు

[మార్చు]
  1. CIS-A2K will put in some policy efforts in the two Telugu states of Andhra Pradesh and Telangana. The following efforts are planned.
  2. As part of this we will collaborate with the Telugu Wikimedia community and other like-minded organizations (like FSMI, FSF, etc) in creating draft submission for the govt. of AP and Telangana towards the growth and improvement of open knowledge in Telugu.
  3. Submissions will also be done to some Ministries to consider publishing publicly funded content under CC0.
  4. Submissions will be made requesting the government to license all text books under CC0.
  5. Submissions will be made for the Department of Education to bring curriculum changes to include Telugu Wikipedia and sister projects.
  6. CIS-A2K will also try to hold various orientation sessions for bureaucrats and senior government officials on the importance of Free and Open Knowledge and FOSS.

లక్ష్యాలు

[మార్చు]

Goals for July 2015 - June 2016 (The data here would be updated as per latest available data by May end)

Parameters As on Jan 1, 2015 Expected Target by June 30, 2016 Dream Target by June 30, 2016
No. of Editors 854 1100 1200
No. of New editors 190 (during last year) 220 370
No. of Active editors 70 100 120
No. of Articles 61,106 65,000 68,000
% age of Articles above 2KB size 40% 50% 55%
No. of Outreach Events 15 15 20
No. of Books Donated 50 100 500
No. of Folios Digitized 12000 80,000
No. of Institutional Partnerships 4 3 7

కార్యాచరణ విభాగముల వారీగా లక్ష్యాలు

[మార్చు]
తెలుగు వికీపీడియా
Activity No. of New Articles No. of Existing Articles Quality Improved No. of New Editors No. of New Active Editors No. of Events No. of Partnerships built (Institutions/Groups)
Institutional Partnerships (Higher Education) 200 400 150-250 15-25 8 3
Small City Outreach 100 200 80-120 8-12 6
User Interest Groups 50 100 80-100 8-10 4
Advanced User Training 100 (template namespace) 200 (templates to be improved) 2
Training on Copyright and CC licenses 2
Capacity Building Meet-ups 12
TeWiki 11 1
Sahityam Portal 500 200
India districts project 500
Telugu Wikipedia Village Project 4000
Telugu Writers Project 900 100
Monthly stub article tracking 400
Typing Sprint on Telugu Wikisource 100
Total 2,350 5,700 310-470 31-47 36 3

బడ్జెట్టు

[మార్చు]
Expenditure Item FDC Support (INR) FDC Support (US$) Other Sources and in kind Support (INR) Other Sources and in kind Support (US$)
1 PO x 30% * 232,848/- 3,762.82 - -
1 PD x 5% ** 79,200/- 1,279.87 40,800/- 659.33
Travel and Stay *** 70,000/- 1,131.20 50,000/- 808.00
Volunteer Support 70,000/- 1,131.20 50,000/- 808.00
Events/Meet-ups/Workshops 120,000/- 1,939.20 100,000/- 1,616.00
Digitization - - 50,000/- 808.00
Consumables/Printing/Stationery/Swag 50,000/- 808.00 - -
Miscellaneous 5,000/- 80.80 - -
Total 627,048/- 10,133.10 290,800/- 4,699.33

Notes:
* 30% time of S. Rahimanuddin as Program Officer who will anchor this plan at CIS-A2K
** 5% time of the Program Director, CIS-A2K
*** Expenses incurred by the CIS-A2K program team towards executing the plan


ప్రణాళికకు తోడ్పడిన వాడుకరుల జాబితా

[మార్చు]

Some of the Telugu Wikimedians have given their ideas and suggestions during formal and informal meet-ups that helped to build this work plan. The discussions held among the Telugu community members during the Telugu Wikipedia 11th anniversary event were also immensely useful in drafting the plan. We have listed below all the Telugu Wikipedians, in alphabetical order, as an acknowledgement of their support and continuous engagement with CIS-A2K work.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

Endorsements

[మార్చు]

After going through the plan, please do let us know your consent by "logging in" and share your support. Please sign right after your endorsement note by clicking on the Signature and timestamp icon in the edit tool bar or typing --~~~~ at the end of the feedback.