వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/జూన్ 22, 2014 సమావేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది. ఇదే రోజు ఉదయం తెలుగు వికీసోర్స్ కి ఇవ్వబడుతున్న 20 పుస్తకాలు స్వేచ్ఛా లైసెన్స్ లోకి పునర్విడుదల కానున్నాయి.

కార్యక్రమ వివరాలు ఇక్కడ చూడవచ్చు.

వివరాలు[మార్చు]

గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

చర్చించాల్సిన అంశాలు[మార్చు]

సమావేశం నిర్వాహకులు[మార్చు]

సమావేశానికి ముందస్తు నమోదు[మార్చు]

  1. ప్రవీణ్ కుమార్ గోలివాడ (చర్చ) 12:16, 20 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


వెబ్ ఛాట్ ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు

వెబ్ ఛాట్ ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు ఇక్కడ లాగిన్ అవగలరు. వివరాలకు వెబ్ ఛాట్ లంకెలో చూడగలరు


బహుశా పాల్గొనేవారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


పాల్గొనటానికి కుదరనివారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


స్పందనలు
  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక[మార్చు]

  • ఈ సమావేశంలో ఇద్దరు కొత్త వాడుకరలు వచ్చారు. రాజశేఖర్ వారితో వికీపీడియాలో ఖాతాలు తెరిపించారు.
  • గత నెలలో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది.
  • వికీపీడియాలో, వికీ సోర్స్ లో భాస్కరనాయుడు, గుళ్ళపల్లి చేస్తున్న కృషిని ఇతర వికీపీడియన్లకు వివరించారు.
  • కవి సంగమం రచయితల గురించిన వ్యాసాలు గురించిన చర్చలో కవి సంగమం రచయితల నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయనీ, దానికి సంబందించి రచ్చబండలో ఇక్కడ చూడండి సహ వికీపీడియన్లను సలహాలు అడిగానని, వారు స్పందిచిన విధంగా కవి సంగమం కవుల గురించి వ్యాసాలు ప్రారంభించానని ప్రణయ్‌రాజ్ వంగరి తెలిపారు.
  • వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/చిత్రలేఖనం గురించిన చర్చ మరియు ప్రణాళికను రూపొందించుటపై మరింత చర్చ జరగాల్సివుంది.
  • తన ప్రాజెక్ట్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా గురించి, దానిలోని అంశాల గురించి పవన్ సంతోష్ వివరించారు.
ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
Skype ద్వారా చర్చలో పాల్గొన్నవారు

చిత్రమాలిక[మార్చు]