వాడుకరి చర్చ:ప్రవీణ్ కుమార్ గోలివాడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

ప్రవీణ్ కుమార్ గోలివాడ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

ప్రవీణ్ కుమార్ గోలివాడ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   అర్జున (చర్చ) 04:38, 4 అక్టోబర్ 2013 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
అక్షర క్రమంలో అన్ని వ్యాసాలు

ఒకోమారు పుస్తకం లేదా డిక్షనరీలో చూసినట్లుగా అకారాది క్రమంలో వ్యాసాలు చూడ వలసి రావచ్చును. లేదా వెతకవలసి రావచ్చును. ఇందుకు వికీపీడియా:అక్షరానుసార సూచీ అన్న పేజీ చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అర్జున (చర్చ) 04:38, 4 అక్టోబర్ 2013 (UTC)

అభినంధనలు[మార్చు]

మీరు తెలుగు వికీ 11 వ వార్షికోత్సవాలకు అర్హత సాధించినందుకు అభినందనలు - ఈ దిగువ ఇచ్చిన పత్రం పూర్తి చేసి దిగువ సబ్మిట్ బటన్ ద్వారా మాకు పంపించగలరు

https://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1

తెవికీ 11 ఉత్సవ కమిటీ --- --t.sujatha (చర్చ) 14:29, 9 ఫిబ్రవరి 2015 (UTC)

ఎం.ఎస్. చౌదరి[మార్చు]

మీరు ఎం.ఎస్. చౌదరి వ్యాసాన్ని సృష్టించారు. దయచేసి దానిని విస్తరించండి. తగిన మూలాలను చేర్చండి. ----K.Venkataramana (talk) 03:33, 14 అక్టోబర్ 2013 (UTC)

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం[మార్చు]

Telugu-Wiki-10-Wecome Note.png

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి

ఈ పేజీని తొలగిస్తారని నేను అనుకుంటున్నాను[మార్చు]

వాడుకరి:ప్రవీణ్ కుమార్ గోలివాడ గారు, మీరు నెం 1 కోడలు వ్యాసాన్ని సృష్టించారు. మీకు తెలియదు అని కాదు ఛానల్ లో వచ్చే సీరియల్ పేరు మీద ఇంత వరకు ఒక పేజీ కూడా లేదు గమనించగలరు ఎందుకంటే ఎన్నో ఛానల్స్ నందు సీరియల్ వచ్చిన ప్రతిదానికి ఒక పేజీ సృష్టిస్తే చాలా వస్తాయి, కాబట్టి బహుశా నిర్వాహకులు ఈ పేజీని తొలగిస్తారని నేను అనుకుంటున్నాను. అందులోనూ మీరు ఈ పేజీ కి ఎలాంటి మూలాలు చేర్చలేదు, ఆలోచించండి. మీకు తగిన సమయం లభించక చాలా సీనియర్ వాడుకరి అయినా కూడా ఎక్కువ పేజీలు తొలగింపునకు గురి అవుతున్నాయి, నేను గమనించాను ఎలాంటి పేజీలు సృష్టిస్తే తొలగింపునకు అనేది ఎప్పటికప్పుడు ఇటీవల మార్పులు కొత్త పేజీలు లాంటి వాటిని పరిశీలించండి ఇతరులు సృష్టించిన పేజీలను గమనించమని నా యొక్క సలహా ధన్యవాదాలు. -- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 13:11, 24 నవంబరు 2020 (UTC)

వాడుకరి:ప్రవీణ్ కుమార్ గోలివాడ గారు, మీరు నెం 1 కోడలు వ్యాసాన్ని

సృష్టించిన తరువాత పరిశీలించారు నిర్వాహకులు సీరియల్ పేరు మీద వ్యాసాలు ఉన్నాయి అయితే మీ వ్యాసము లో చాలా తక్కువ సమాచారం ఉన్నది మూలాలు లేవు ఈ వ్యాసం వికీలో ఉండాలి అనుకుంటే విస్తరించండి అలాగే మూలాలు చేర్చండి లేకపోతే తొలగింపుకు గురి అయ్యే అవకాశం ఉంది. ధన్యవాదాలు. -- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:54, 25 నవంబరు 2020 (UTC)