Jump to content

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/మార్చి 15, 2015 సమావేశం

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

వివరాలు

[మార్చు]
గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

చర్చించాల్సిన అంశాలు

[మార్చు]

సమావేశం నిర్వాహకులు

[మార్చు]

సమావేశానికి ముందస్తు నమోదు

[మార్చు]
  1. --Pranayraj1985 (చర్చ) 11:03, 8 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --రహ్మానుద్దీన్ (చర్చ) 11:12, 8 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --స్వరలాసిక (చర్చ) 13:43, 8 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ----గుళ్ళపల్లి 13:50, 8 మార్చి 2015 (UTC)

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


బహుశా పాల్గొనేవారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


పాల్గొనటానికి కుదరనివారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


స్పందనలు
  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక

[మార్చు]
  1. 2006-2007 మధ్యలో తెలుగు వికీపీడియా మొదటి సమావేశం జరిగింది.
  2. అపుడు తెవికీ భారతదేశంలోని ఇతర భాషలకంటే మొదటి స్థానంలో ఉండేది.
  3. 2011 లో కేంద్ర ప్రభుత్వ చొరవతో హిందీలో వ్యాసాలు రాయడం ప్రారంభమై, మొదటి స్థానంలోకి వచ్చింది.
  4. అటు తర్వాత తమిళనాడు ప్రభుత్వం కూడా వికీని అభివృద్ధి చేసింది.
  • CIS యొక్క సంవత్సర ప్రణాళికను రహ్మానుద్దీన్ చెప్పారు.
  • తెవికీ 11వ వార్షికోత్సవాల యొక్క తెవికీ భవిష్యత్ ప్రణాళిక సమావేశంలో చర్చించుకున్న విధంగా వికీ ప్రాజెక్టులు ప్రారంభించాలని రాజశేఖర్ సూచించారు.
  • తిరుపతి పరిసర ప్రాంతాల్లో వికీ శిక్షణా శిబిరాలు మరియు వికీ ఉత్సవం కూడా నిర్వహిస్తే బాగుంటుందని చర్చించడం జరిగింది.
  • మరో రెండు నెలల్లో తెలుగు వికీ శిక్షణకి సంబంధించిన వీడియోలు తయారుకావచ్చని రహ్మానుద్దీన్ తెలిపారు.
  • యూజర్ గ్రూప్ గురించిన చర్చ జరిగింది. అందరికి అవగాహన వచ్చిన తర్వాతనే మరియు అందరి సభ్యుల అమోదం పొందిన తర్వాతనే అది ప్రారంభమైతుందని రహ్మానుద్దీన్ చెప్పారు.


ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
  1. రాజశేఖర్
  2. ఎల్లంకి
  3. గుళ్లపల్లి నాగేశ్వరరావు
  4. రహ్మానుద్దీన్
  5. కొంపెల్ల శర్మ
  6. కశ్యప్
  7. ప్రణయ్‌రాజ్ వంగరి
  8. ప్రవీణ్ కుమార్ గోలివాడ

చిత్రమాలిక

[మార్చు]