వికీపీడియా:2021 సమీక్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
200912, 201304, 2021లో అధిక వీక్షణల వ్యాస ప్రధాన వర్గాలు
200912, 201304, 2021లో అధిక వీక్షణల వ్యాస ప్రధాన వర్గాలు

గణాంకాల ఆధారంగా తెలుగు వికీపీడియా లో 2021 లో జరిగిన పనులు, వీక్షణల విశ్లేషణ ఈ వ్యాసం ఉద్దేశ్యం. పేజీ వీక్షణలు, వీక్షణకు వాడే ఉపకరణాలు, క్రియాశీలక సంపాదకులు సంఖ్యలో గత రెండు సంవత్సరాలుగా చెప్పుకోదగ్గ మార్పులేమి లేవు. అనామక వాడుకరుల దుశ్చర్యలు నిరోధించటానికి శ్రేణి నిరోధాలు ఎక్కువ కాలం అమలులో వున్నందున కొత్త సభ్యులు చేరటం తగ్గింది. అధిక వీక్షణల పేజీ వర్గాలలో భాష, సంస్కృతి వర్గం 50 శాతానికి పెరగగా (2009-2021), మిగతా వర్గాలు తగ్గాయి. ఆరువేలకు పైగా కొత్త వ్యాసపేజీలు తయారీతో, ఏడేళ్లక్రిందటి గణాంకాన్ని అధిగమించాయి. 2305 కొత్త బొమ్మల ఎక్కింపు, తెవికీలో అత్యధికం. కొత్తగా ఖాతా తెరిచినవారిలో 56 శాతం మొబైల్ వాడేవారు. మొదటి పేజీ శీర్షికలైన వ్యాసం, బొమ్మ, మీకు తెలుసా నిర్వహణలో ఎనిమిది మంది క్రియాశీలంగా వున్నారు. మొదటిపేజీలో ప్రదర్శించిన వ్యాసాలకు 21 మంది కనీసం 5 మార్పులు చేశారు. తెవికీ సామాజిక బంధాలలో కనీసం 5 ధన్యవాదాలు పొందిన లేక తెలిపిన వారు 20 మంది.

అధిక వీక్షణల ప్రధాన వర్గీకరణ

[మార్చు]
  • /tewiki-topviews-500pages-2021
  • /tewiki-topviews-500pages-2021-category
  • 499 వ్యాస పేజీల మొత్తం వీక్షణలు: 1.813M (2.5% of total)
  • అన్ని వ్యాస పేజీల వీక్షణలు:74M (82.2% of all pages views at 90M)
  • సంవత్సరాంతానికి వ్యాసపేజీల సంఖ్య: 74465
  • పేజీ సగటు వీక్షణలు సంవత్సరానికి  : 994
  • పేజీ సగటు వీక్షణలు రోజుకి: 3

అధిక వీక్షణల పేజీల ప్రధాన వర్గాలలో మార్పులు క్రింద పట్టికలో, పక్కనగల బొమ్మ లో చూడవచ్చు.

విభాగం 200912 201304 2021
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 15.27% 8.71% 6.62%
తెలుగు సినిమా 5.64% 5.24% 1.61%
భారతదేశం & ప్రపంచం 34.70% 25.01% 26.11%
భాష & సంస్కృతి 20.92% 39.92% 50.81%
విజ్ఞానం & సాంకేతికం 23.46% 21.12% 14.85%

అధిక వీక్షణల పేజీల ప్రధాన వర్గాలలో మార్పుల ధోరణి ప్రకారం, భాష & సంస్కృతి వర్గ పేజీల వీక్షణల శాతం 20.92%(200912) నుండి 50.81% (2021) కు పెరగగా మిగతా వర్గాల వీక్షణలు తగ్గాయి. [1]

గణాంకాలు

[మార్చు]
  • వీక్షకులు, సంపాదకుల, పేజీల గణాంకాలు (ప్రక్కన బొమ్మ చూడండి) [2]
తెలుగు వికీపీడియా స్థూల గణాంకాలు(2022-01-09 నాడు)
  • స్వంతంగా ఖాతా తెరిచిన కొత్తవారు (ప్రక్కన బొమ్మ చూడండి)
తెలుగు వికీపీడియా స్వంతంగా కొత్తగా ఖాతా తెరిచిన వారు 2020-2021 (స్థూలగణాంకాలలోని బొమ్మలో భాగం వేరుపరచినది)
మానవ వీక్షణలు 2020-2021 (వాడిన పరికరం పరంగా డెస్క్టాప్, మొబైల్ యాప్, మొబైల్ వెబ్)
మానవ సవరణలు 2020-2021(సవరణ తీరు వ్యాస, వ్యాసేతర విభజనతో)
వ్యాస విషయ సవరణలు 2020-2021(మానవ సవరణలు, సంఖ్య ఆధారంగా పేజీలు), బొమ్మలో కనబడే అత్యధికానికి కారణం: వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టు వలన జులై, ఆగష్టులలో గ్రామ పేజీలలో అక్షాంశరేఖాంశాలు చేర్చటం

డిసెంబర్ 2021 గణాంకాలు

[మార్చు]

మానవ వీక్షణలు

[మార్చు]
  • మొత్తం వీక్షణలు: 8,343,135
    • మొత్తం మానవీయ వీక్షణలు: 5396055 (64%)
      • డెస్క్టాప్: 565,615 (10.5%)
      • మొబైల్ యాప్:40,173 (0.7%)
      • మొబైల్ వెబ్:4,790,867(88.8%)

బొమ్మల వీక్షణలు

[మార్చు]

మానవ సవరణలు

[మార్చు]
  • మొత్తం మానవీయ సవరణలు: 13902
    • వ్యాస: 10066(72.4%)
    • వ్యాసేతర: 3836 (27.6%)

విషయ సవరణలు

[మార్చు]
  • మొత్తం మానవ సవరణకు గురైన వ్యాస విషయ పేజీలు: 2287
    • 1 to 4 edits : 1,697 (74.2%)
    • 5 to 24 edits :550 (24%)
    • 25 to 99 edits :40 (1.8%)
    • 100 or more edits:0

కొత్త ఖాతాదారులు

[మార్చు]
  • 2021లో ఖాతా తెరిచిన మొత్తం ఖాతాదారులు : 7291
    • స్వంతంగా ఖాతా నమోదు చేసుకొన్నవారు : 1442 (19.8%)
    • అటోమేటిగ్గా ఖాతా నమోదైనవారు :5849 (80.2%)

కొత్త ఖాతాదారుల కృషి

[మార్చు]
  • కొత్తవారు ( 2022-01-08 నాటికి కనీసం 5 మార్పులు) చేసిన మొత్తం మార్పులు : 20175
    • స్వంతంగా ఖాతా నమోదు చేసుకొన్నవారు చేసిన మార్పులు : 13946 (69.1%)
    • ఆటోమేటిగ్గా ఖాతా నమోదైనవారు చేసిన మార్పులు: 6229 (30.87%)

సవరణ ఉపకరణ వివరాలు

[మార్చు]
  • మూల డాటా: క్వారీ 61578
  • 2021లో నమోదై 2021లో సవరణ చేసిన వారు: 659
    • ఏ ఉపకరణమైనా వాడి దానితో కనీసం 5 సవరణలు చేసిన వారు: 130
ఉపకరణాల టేగ్ వివరాలు
ఉపకరణ టేగ్ వాడుకరులు
advanced mobile edit 2
android app edit 6
ios app edit 1
mobile app edit 7
mobile edit 73
mobile web edit 64
visualeditor 73
visualeditor-switched 12
visualeditor-wikitext 3
wikieditor 8
  • మొబైల్ వాడి సవరించినవారు: 73 (56.2%)
  • మొబైల్ వాడకుండా సవరించినవారు: 57 (=130-73) (43.8%)
  • విజువల్ ఎడిటర్ వాడి సవరించినవారు:73(56.2%)
  • విజువల్ ఎడిటర్ వాడుతూ వికీటెక్స్టుకు మారినవారు: 12 (9.2%)
  • విజువల్ ఎడిటర్ వాడకుండా సవరించినవారు:57(43.8%)
  • వికీటెక్స్ట్ ఎడిటర్ వాడి సవరించినవారు: 8 (6.1%)
సారాంశం
  • కేవలం వికీటెక్స్ట్ వాడిన వారిసంఖ్య:2, అనగా 98.46% ఇతర సవరణ పద్ధతులను వాడారు.
  • 9.2% విజువల్ ఎడిటర్ ను వికీటెక్స్ట్ మార్చి సవరణ చేశారు.
  • 2.3% విజువల్ ఎడిటర్ -వికీటెక్స్ట్ రూపంలో వాడేవారు
  • 5.3% మాత్రమే ఆండ్రాయిడ్ లేదా ఐఒఎస్ వాడుతున్నారు.

'రద్దుచెెయ్యి' వాడిన సభ్యులు

[మార్చు]

కొత్త వ్యాస పేజీలు

[మార్చు]

మొత్తం 6000 కొత్త వ్యాస పేజీలు ప్రారంభించబడినవి.

కొత్త బొమ్మ ఎక్కింపులు

[మార్చు]
  • మొత్తం 2305 ఎక్కింపులు(2022-02-21నాడు) (ఇటీవలి కాలంలో తొలగింపునకు గురైనవి మినహాయించి)
  • /users who uploaded more than 52 files

సామాజిక నెట్వర్క్

[మార్చు]

చర్చల క్రియాశీలత్వం

[మార్చు]

ప్రాజెక్టులు

[మార్చు]

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021

[మార్చు]

వికీపీడియా:వికీప్రాజెక్టు/గ్రోత్ ప్రాజెక్టు

[మార్చు]

ఆజాదీ కా అమృత మహోత్సవ్

[మార్చు]

ఏషియన్ నెల

[మార్చు]

సభ్యులు

[మార్చు]
  • మొదటి పేజీలో ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మ, మీకు తెలుసా శీర్షికల నిర్వహణ
  • ఇటీవలి మార్పులు పహారా కాస్తూ పేజీల్లోని చెత్తను, తప్పుడు సమాచారాన్ని తొలగించడం, అక్షర దోషాలు సవరించడం
  • ఈ ఏడాది 330 కొత్త వ్యాసాల (సుమారు 2,608 కిలోబైట్లు) సృష్టి. ముఖ్యంగా సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన కళాకారుల గురించిన వ్యాసాలు, సిరివెన్నెల సీతారామశాస్త్రి సినిమా పాటల జాబితా.
  • వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టు నిర్వహణ.
  • 935 వ్యాసాలలో బొమ్మలను చేర్చడం.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. చెవల, అర్జునరావు (2013-12-09). "తెలుగు వికీీపీడియా చదువరి ఇష్టాలలో మార్పులు". Teluginux. Retrieved 2022-03-11.
  2. "Wikimedia statistics (Telugu wikipedia)".