వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/పటములు/Articles with views
స్వరూపం
మే 2021 వీక్షణలు. (వికీడేటా క్వెరీ, తరువాత pagepile, దానినుండి HTML copy libreoffice లో చేర్చి, పేజీలకు లింకులుగా మార్చి పొందినది. )
సారాంశం
[మార్చు]Totals | 57 pages | 11614 | 375 |
---|
సవరణల వివరాలు
[మార్చు]సాధారణ సవరణలు
[మార్చు]- ప్రాంతంలో కొన్ని తెలుగు పేర్లు చేర్చటం/సవరించడం
- జాతీయ రహాదారులను సమాచారపెట్టెలో చేర్చడం.
సవరణల పట్టిక
[మార్చు]Sl.no | page | total views | Daily average | సవరణ స్థితి,OSM వ్యాఖ్యలు, వ్యాస వ్యాఖ్యలు |
---|---|---|---|---|
1 | తిరుమల | 2,763 | 89 / day | , తిరుమల గుడి ప్రాంగణంలో, పాదచారి బాట సవరించాను వీధులకు ప్రాంతాలకు తెలుగు పేర్లు చేర్చాను. ప్రాంతమంతా అడవి గా చూపటంతో మార్పులు ఆరు రోజులుగడచినా కనబడలేదు. |
2 | గోదావరి | 1,647 | 53 / day | ,{{OSM Location map}} వలన స్థిర చిత్రం ఆంగ్ల OSM వాడుతున్నందున {{maplink}} తో మార్చాను. ధవళేశ్వరం ఆనకట్ట నాలుగు భాగాలను ఒక సంబంధంగా చేర్చాను. |
3 | శ్రీశైల క్షేత్రం | 1,132 | 37 / day | |
4 | పంచారామాలు | 868 | 28 / day | , {{OSM Location map}} వలన స్థిర చిత్రం ఆంగ్ల OSM వాడుతున్నందున {{maplink}} తో మార్చాను. కుమారరామ భీమేశ్వర దేవాలయం చేర్చాను. క్షీరారామం, పాలకొల్లు; ద్రాక్షారామ భేమేశ్వరస్వామి ఆలయం OSM లో చేర్చాలి. |
5 | నాగార్జునసాగర్ | 655 | 21 / day | , ఎపి గురుకుల కళాశాల సముదాయం చేర్చాను, భవనం తాజాపరచబడింది, కాని పేరు Mapstyles పరిమితి వలన కనబడదు. |
6 | రాయలసీమ | 520 | 17 / day | |
7 | పోలవరం ప్రాజెక్టు | 503 | 16 / day | , ప్రాజెక్టు పనులకు ఒక సంబంధం చేర్చాను. గోదావరి నది స్పిల్ వే మీదుగా రావటానికి తగిన సవరణ చేశాను. |
8 | కాళేశ్వరం ఎత్తిపోతల పథకం | 296 | 10 / day | , మేడారం జలాశయం వరకు ముఖ్యమైన గ్రామాలకు తెలుగు పేర్లు చేర్చాను. బేరేజిలకు తెలుగు పేర్లు ఇప్పటికే వున్నాయి. |
9 | ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్ | 201 | 6 / day | ,698 వేస్ లో కొద్దివాటికి మాత్రమే తెలుగుపేరుకు మార్చాను. |
10 | హైదరాబాద్ బుద్ధ విగ్రహం | 185 | 6 / day | |
11 | నాగార్జునకొండ | 178 | 6 / day | , |
12 | కోనసీమ | 176 | 6 / day | , OSM లో 2021-06-28 నాడు multipolyon చేశాను. 2021-06-30 నాడు వికీపీడియాలో తాజాపడింది. |
13 | తెలుగుగంగ ప్రాజెక్టు | 174 | 6 / day | , కాలువ చివరి ఊరు పూండి తెలుగుపేరు చేర్చాను. |
14 | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు | 161 | 5 / day | |
15 | కోటప్ప కొండ | 160 | 5 / day | , కొన్ని రోడ్లు, గ్రామాలపేర్లు కొన్ని జూమ్ స్థాయిలో తెలుగులో కనబడుటలేదు , టైలరేటర్ తాజా పరచటంలో ఆలస్యం వున్నట్లుంది. |
16 | జాతీయ రహదారి 16 (భారతదేశం) | 156 | 5 / day | |
17 | కోదండ రామాలయం, ఒంటిమిట్ట | 155 | 5 / day | |
18 | జాతీయ రహదారి 44 (భారతదేశం) | 145 | 5 / day | |
19 | బాబ్రీ మసీదు కూల్చివేత | 125 | 4 / day | |
20 | వీరభద్ర స్వామి దేవాలయం,లేపాక్షి | 122 | 4 / day | , లేపాక్షి నంది విగ్రహం ప్రదేశం 2021-06-29 నాడు చేర్చాను. తాజాపరచడంలో ఆలస్యం, సమస్య వలన 2021-07-01 నాడు వికీపీడియాలో కనబడలేదు. |
21 | రిషి వ్యాలీ పాఠశాల | 122 | 4 / day | |
22 | భారతదేశ జాతీయ రహదారులు | 117 | 4 / day | |
23 | జాతీయ రహదారి 167బి (భారతదేశం) | 106 | 3 / day | |
24 | కె ఎల్ రావు సాగర్ | 105 | 3 / day | , పవర్ హౌస్ కున్న వికీడేటా జలాశయానికి మార్పు చేశాను, {{Infobox dam}} తాజా, అనువాద పునురుద్ధరణ, వ్యాసం సవరింపు |
25 | హార్సిలీ హిల్స్ | 94 | 3 / day | |
26 | నిజాంసాగర్ ప్రాజెక్టు | 92 | 3 / day | , 1 unit =1km zoom లో మాత్రమే తెలుగు పేర్లు కనబడుతున్నాయి. టైలరైటర్ పనితీరులో ఆలస్యం కావొచ్చు |
27 | పాపి కొండలు | 90 | 3 / day | , పాపికొండ జాతీయ ఉద్యానవనం లో కూడా పటం చేర్చాను, అర్ధవంతంకాని కాపీపేస్ట్ వ్యాసాన్ని అభివృద్ధి చేశాను. పాపికొండలు విహారయాత్ర మార్గం చూపటంలో OSM చాలా ఉపయోగపడింది. |
28 | తిరుపతి విమానాశ్రయం | 82 | 3 / day | ,టర్మినల్ కు , విమానాశ్రయానికి తెలుగుపేర్లు చేర్చాను కాని Wikipedia వాడే mapstyles లో పరిమితి వలన కనబడవు. ఇతర OSM సైట్లు, APP లో కనబడతాయి. |
29 | కోరుకొండ సైనిక పాఠశాల | 74 | 2 / day | |
30 | జాతీయ రహదారి 65 (భారతదేశం) | 52 | 2 / day | |
31 | జాతీయ రహదారి 216 (భారతదేశం) | 38 | 1 / day | |
32 | ఎత్తిపోతల జలపాతం | 38 | 1 / day | |
33 | చందవరం బౌద్ధక్షేత్రం | 32 | 1 / day | |
34 | హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ | 25 | 1 / day | |
35 | విద్యారణ్య ఉన్నత పాఠశాల, హైదరాబాదు | 23 | 1 / day | , తెలుగు పేరు ఇప్పటికే వుంది. |
36 | జాతీయ రహదారి 63 (భారతదేశం) | 23 | 1 / day | |
37 | ది డూన్ స్కూల్ | 19 | 1 / day | |
38 | నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ | 18 | 1 / day | |
39 | ఆంధ్ర లయోలా కళాశాల | 16 | 1 / day | |
40 | ట్రూజెట్ | 15 | 0 / day | |
41 | పీర్ పంజాల్ శ్రేణి | 15 | 0 / day | |
42 | మణికేశ్వరం | 13 | 0 / day | |
43 | నగర కేంద్ర గ్రంథాలయం | 12 | 0 / day | |
44 | జాతీయ రహదారి 71 (భారతదేశం) | 10 | 0 / day | |
45 | జాతీయ రహదారి 75 (భారతదేశం) | 10 | 0 / day | |
46 | కలాచురి రాజవంశం | 10 | 0 / day | |
47 | జాతీయ రహదారి 765 (భారతదేశం) | 9 | 0 / day | |
48 | సిటీ మాంటిస్సోరి స్కూల్ | 8 | 0 / day | |
49 | కారకోరం కనుమ | 5 | 0 / day | |
50 | పీర్ పంజాల్ కనుమ | 5 | 0 / day | |
51 | డెప్సాంగ్ మైదానం | 4 | 0 / day | |
52 | దౌలత్ బేగ్ ఓల్డీ | 3 | 0 / day | |
53 | జాతీయ రహదారి 69 (భారతదేశం) | 2 | 0 / day | |
54 | సెయింట్ ఆన్స్ హైస్కూలు, సికిందరాబాదు | 2 | 0 / day | , OSM లో లేదు. |
55 | శకుంతల అమ్మాళ్ కళాశాల | 2 | 0 / day | |
56 | డార్బుక్–ష్యోక్–డిబివో రోడ్డు | 1 | 0 / day | |
57 | విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదం | 0 | 0 / day |
సంబంధిత సవరణలు
[మార్చు]Sl.no | page | సవరణ స్థితి,OSM వ్యాఖ్యలు, వ్యాస వ్యాఖ్యలు |
---|---|---|
1 | ధవళేశ్వరం ఆనకట్ట | , నాలుగు భాగాలుగా వున్న ఆనకట్టను, GEOJSON డేటా కామన్స్ లో చేర్చి చూపించాను. |
2 | కోనసీమ | , OSM లో కోనసీమ ఆకారం చేర్చి, వికీపీడియాలో వాడాను. |
పరిమితులు/తెలివిడులు
[మార్చు]- టర్మినల్ కు , విమానాశ్రయానికి తెలుగుపేర్లు చేర్చాను కాని Wikipedia వాడే mapstyles లో పరిమితి వలన కనబడవు.[1] ఇతర OSM సైట్లు, APP లో కనబడతాయి.
- 1unit=1km స్థాయి జూమ్ లో ఆవాసాలు,రోడ్ల తెలుగు పేర్లు గరిష్టంగా నాలుగు ఐదు రోజులకు కనబడుతున్నాయి, 1unit=200m స్థాయి టైల్స్ లో School building లాంటి Area object తాజా పరచబడ్డాయి. Archaelogical names కు Wikipedia Mapstyles తోడ్పాటు లేదు. నది దారిమళ్లింపు బేస్ మేప్ లో చూపటం ఆరు రోజులైన పూర్తి కాలేదు. నది లాంటి అంశాలలో మార్పులు తాజా తరచుదనం తక్కువగా వున్నట్లుంది.
- నదులు నేరుగా చూపటంలో సమస్య వుంది, కావున కామన్స్ లో GEOJSON డేటాఫైల్ తో చూపవచ్చు, కాని డేటాపరిమితి 2MB వుంది కావున, గోదావరి నది పూర్తి పటం చూపటం వీలుకాలేదు.
- ట్రంక్ రోడ్లు లో కొన్ని భాగాలు మాత్రమే తెలుగు పేర్లు చేరిస్తే, అవి తెలుగుపేరు తో కనబడవు, ఎక్కువ జూమ్ స్థాయిలో రహదారి సంఖ్య మాత్రమే చూపిస్తుంది కావున.
- OSM లో దోషాలు సవరించటానికి లేక తాజా సమాచారం చేర్చడానికి వీలుపడింది. a)అమరావతి గ్రామం లక్షణము బిందువుగా వుండడంతో చూపుటలేదు. గ్రామానికి సరిచేశాను. b) ధవళేశ్వరం ఆనకట్ట, నాలుగు భాగాలుగా సరిచేశాను. c) పోలవరం ప్రాజెక్టు లో స్పిల్ వే మీదుగా నదిని మళ్ళించటానికి అవసరమైన సవరణ చేశాను. వికీపీడియా పటంలో తాజాపడడం 10 రోజులపైన పట్టింది.
- {{Infobox school}} వలన వికీడేటా ఆధారిత స్కూల్ స్థానం, ఆకారం సమాచారపెట్టెలో చూపబడుతున్నది.
- Lat long వున్న ఛాయా చిత్రాలను సులభంగా OSM పటంపై చూపవచ్చు. ఉదాహరణ: కోనసీమ చిత్రాలు
- గత రెండు సంవత్సరాల కాలంలో దాదాపు 10 మంది వికీపీడియన్లు పరీక్షించినా, పనికట్టుకొని పటాలు చేర్చినవారు తక్కువ. ఆంగ్ల వికీనుండి వ్యాసాలు అనువదించినప్పుడు, లేక {{Infobox school}} లాంటివలన వికీడేటా ఆధారిత పటములు వ్యాసాలలో చేరాయి.
మూలాలు
[మార్చు]- ↑ Map improvements 2018 info (tourist attractions, archaelogical sites లాంటి కొన్ని OSM డేటా వికీపీడియా లో కనబడదు, దానిగురించిన వివరాలు "Only some types of objects are labeled. To make Wikimedia maps readable and uncluttered, our map styles are configured to show only a subset of the available data on OpenStreetMap, with a focus on features that are useful for what we’re calling “locator” maps: place names, streets, transit features, parks, and some geographic features, like lakes. Among the many things you won’t see labels for are restaurants, stores, houses of worship, archeological sites, tourist attractions…. If our map styles don’t show a category of object, like restaurants, then entering a restaurant name in OpenStreetMap in your language won’t change the map on your wiki—though it will enrich OSM's data generally.")