Jump to content

వికీపీడియా చర్చ:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/కార్యక్రమాలు/2023/యూజర్ గ్రూప్ సమావేశం - సెప్టెంబరు 2023

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

నివేదిక విషయంలో కంట్రిబ్యూట్ చేయమని సూచన

[మార్చు]

@Vjsuseela, @Nskjnv, @Chaduvari, @యర్రా రామారావు, @Muralikrishna m, @SREEKANTH DABBUGOTTU తదితరులకు మనవి. నాకు గుర్తున్నంతవరకూ సవివరంగా నివేదిక రాశాను. కానీ, రాసిన వివరాల్లో లోటుపాట్లు ఉండడమో, మీరన్నది నేను సరిగ్గా రాయకపోవడమో, తప్పుగా రాసివుండడమో జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు, కొందరు మాట్లాడిన ముఖ్యమైన పాయింట్లు మర్చిపోయినా పోయివుండొచ్చు. కాబట్టి, దయచేసి నివేదిక ఒకసారి పరిశీలించి దిద్దగలరు. పవన్ సంతోష్ (చర్చ) 21:05, 23 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక వాక్యం జోడించానండీ. తప్పులు లోట్లు అనిపించలేదు.ధన్యవాదాలు.
నేను ఆ వీడియోలను తెవికీ వాట్స్ అప్ సమూహం లో షేర్ చేశాను. VJS (చర్చ) 14:30, 25 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]