Jump to content

విశాలాంధ్రము (పుస్తకం)

వికీపీడియా నుండి

1940ల్లో తెలుగునాట ప్రసిద్ధిపొందిన సంస్థానాధీశులు, రచయితలు, కళాకారులు, క్రీడాకారులు, రాజకీయవేత్తలు, పండితులు, స్వాతంత్రయోధులు మొదలైన వారి జీవితచిత్రాలతో ఈ గ్రంథం రూపొందింది. దాదాపుగా 75మంది వరకూ ఉన్న ఈ ప్రసిద్ధాంధ్రుల్లో అటు బరంపురం నుంచి ఇటు మద్రాసు వరకూ వేర్వేరు ప్రాంతాల వారున్నారు. కొందరు ఈనాటికీ చిరస్మరణీయులుగా నిలిచివుండగా మరికొందరు దురదృష్టవశాత్తూ కాలక్రమంలో మరుగైపోయారు. ఈ నేపథ్యంలో ఈ గ్రంథం ప్రాధాన్యత సంతరించుకుంది.

దీనిని ఆవటపల్లి నారాయణరావు సేకరించి ముద్రించారు.

జీవితచిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]