వీరభాస్కరుడు

వికీపీడియా నుండి
(వీర భాస్కరుడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వీరభాస్కరుడు
(1959 తెలుగు సినిమా)
Veera-bhaskarudu.jpg
దర్శకత్వం కె.బి.నాగభూషణం
తారాగణం ఉదయకుమార్,
ఎస్.వరలక్ష్మి
సంగీతం ఎస్.హనుమంతరావు
నిర్మాణ సంస్థ వరలక్ష్మీ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం[మార్చు]

ఇంకా బాలాకుమారి, ఇందిరాచార్య, బేబి ఆదిలక్ష్మి, విమల, మాస్టర్ నరసింహాచారి, మాస్టర్ బాలు, మాస్టర్ సాంబశివరావు, వంగర, ఆదిశేషయ్య, సుబ్రహ్మణ్యచౌదరి, కాశీనాథ్, కృష్ణారావు, గోపరాజు, ప్రభల కృష్ణమూర్తి తదితరులు.

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, పి.లీల, ఉడుతా సరోజిని మొదలైన వారు పాడగా ఎస్.హనుమంతరావు స్వరపరిచాడు.[1]

పాటల వివరాలు
క్ర.సం. పాట రచయిత
1 మా మదిలోని ఆనందాలే మంగళ తోరణ మాలికలు జూ.సముద్రాల
2 వర శశివదనా కరుణా సదనా సరసిజ నయనా స్వాగతమో మదనా జూ.సముద్రాల
3 దారే కానరాదాయే నేరమాయే మా ప్రేమలే జూ.సముద్రాల
4 ఎలాగే సుఖాల చరించేము బాలా విలాసాల లీలా సరాగాల తేలీ జూ.సముద్రాల
5 వలదోయి కోపాలిక స్వామీ నిను వలచేది నిజమోయీ గోపాలక జూ.సముద్రాల
6 గురుతార చూడర ఓ నరుడా గురి వీడబోకురా పామరుడా జూ.సముద్రాల
7 మనసార మోహనాంగి పలికించు వీణా అనురాగ సంగీతమే బి.ఎన్.చారి
8 సుమధురమే సుందరమే సుమ వని శోభల ఆటపాటలే జూ.సముద్రాల
9 జయజయ జగదాంబా భవానీ దయగనవే జననీ దేవీ జూ.సముద్రాల
10 నరుడా కాని వేళల తలొంచరా కొరగాని వేళయని తలంచరా జూ.సముద్రాల
11 నిజం గ్రహించు సోదరా నీ ప్రయోజకత్వం లేదురా జూ.సముద్రాల

కథ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సముద్రాల రామానుజాచార్య (1959). వీరభాస్కరుడు పాటల పుస్తకం (1 ed.). p. 12. Retrieved 18 October 2021.