Jump to content

వేదిక చర్చ:తెలుగు సినిమా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వేదికలు ఎలా మొదలు పెట్టాలో తెలియక ప్రయోగశాలలో మొదలు పెట్టాను. వీటి పైన అవగాహన ఉన్న వారు సహాయం చేయవలసిందిగా మనవి. ధన్యవాదాలు. sasi 03:46, 13 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ఇష్ట ప్రకారం ప్రయత్నించవచ్చును గాని, "చిరంజీవి"కి సంబంధించిన విషయాలకు ఒక మూస సరిపోతుందని నా అభిప్రాయం. నా పరిశీలన ప్రకారం అనేక సభ్యులు పాల్గొంటే తప్ప వేదికలను మెయింటెయిన్ చేయడం కష్టం. కొద్దికాలానికి అవి ఎవరూ పట్టించుకోకపోతే మూలన పడతాయి. -- కాసుబాబు 14:27, 14 జనవరి 2010 (UTC).[ప్రత్యుత్తరం]
ఒక వ్యక్తికి సంబంధించి వేదిక అవసరం లేదు, కాసుబాబు గారన్నట్లు దానికి ఒక మూస సరిపోతుంది. ఆసక్తి ఉండి వేదిక నిర్వహణ బాధ్యత చేపట్టాలని అనుకుంటే తెలుగు సినిమాలకు సంబంధించి వేదిక మాత్రం తయారుచేయవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 19:24, 14 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సినిమా వేదిక గా మార్చండి

[మార్చు]

తెలుగు సినిమా పై నాకున్న జ్ఞానం మీకు విదితమే. ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలకు ఒక మూస సరిపోతుందని మీరిరువురూ అభిప్రాయపడుతున్నారు కాబట్టి ఈ వేదిక నే తెలుగు సినిమా వేదిక గా మార్చండి. నిర్వహణ బాధ్యత చేపట్టటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ధన్యవాదాలు. sasi 09:09, 26 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సినిమా వేదిక బాధ్యతను చేపట్టాలనుకోవడం సంతోషించదగ్గ విషయం. -- C.Chandra Kanth Rao-చర్చ 09:44, 26 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వేదికలను మార్చటం ఎలా?

[మార్చు]

ఉదా: మీకు తెలుసా లో ఇదివరకు ఉన్న విషయాలకి మరిన్ని చేర్చదలచాను. మార్చు లోకి వెళ్ళి చూస్తే వేదిక లో కనిపించే విషయాలే అక్కడ లేవు. కేవలం మూస మాత్రమే కనిపిస్తోంది. దీని భావమేమి తిరుమలేశా? వేదికని అలంకరించినందుకు చంద్ర కాంత రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. sasi 11:38, 26 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వీరాగారు, ఇది ఇంకా ప్రారంభదశలోనే ఉంది. పూర్తికాలేదు. త్వరలోనే పూర్తిచేస్తాను. -- C.Chandra Kanth Rao-చర్చ 12:08, 26 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
వీరాగారు, వేదికలో ఉన్న మీకు తెలుసా! విషయాలు మార్చాలంటే వేదికలోని మార్చు ట్యాబ్ కాకుండా ఆ మూసలోకి వెళ్ళి మార్చు ట్యాబ్ నొక్కవలసి ఉంటుంది. ఇప్పుడు ఆయా మూసలలో కూడా మార్చు ట్యాన్ ఉంచాను. దాన్ని ఉపయోగించవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 12:20, 26 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యోస్మి!!! 203.91.201.55 07:21, 27 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలను తెలపటం ఎలా?

[మార్చు]

YesY సహాయం అందించబడింది

  1. వేదికలలో మూలాలని ఎలా తెలపటం? ఉదా:http://www.eenadu.net/ncineshow.asp?qry=sets ని మూలంగా తెలపాలని అనుకొంటున్నాను. sasi 06:00, 29 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
  2. వేదికలో ఫోటోకి స్థానం కల్పించగలరు. నేనే కాపీరైటు హక్కుల సమస్యలేని ఫోటోలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉంటాను. (ఈ వారం ఫోటో కాకుండా కేవలం ఫోటో అని ఉంచితే మంచిది. ప్రతి వారం కాకపోయిననూ, వీలు చూసుకొని అప్ డేట్ చేస్తాను!) - శశి (చర్చ) 17:27, 17 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
శశి గారూ, ఈ వారం బొమ్మ శీర్షిక జత చేసాను. మీరు వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా/తెలుగు సినిమా లో 44 లింకు ద్వారా 44వ వారం మరియు యితర చిత్రాల పేజీలను తయారుచేయగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 07:47, 19 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

చిత్రాన్ని తయారుచేయు విధం

[మార్చు]

వేదిక:తెలుగు సినిమా/ఈ వారం బొమ్మ/2015-43వ వారం లో సూచనల ఆధారంగా మిగిలిన వారాల చిత్రాలను తయారుచేయండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 08:02, 19 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

క్రియాశీలక సినీవీరాభిమానులకు స్వాగతం, సుస్వాగతం

[మార్చు]

సుల్తాన్ భాయ్, సలాం వాలేకుం! ఖైరియత్?

మాడా గారు ఈ లోకం ఇడ్సబెట్టి పోయిన విషయం రాజ్జామని ఈడికి వచ్చే, మీరు వాల్రెడీ రాశ్నారని దెల్సుకోని బో సంతోషపడ్తి లే! (నేనొక్కణ్ణే గాకుండ వేరేటోళ్ళు గుడ్క వేదికలో రాచ్చండారని నా సంతోషం.) తెవికీలో ఈ మద్దెన సినిమా వ్యాసాలను మీరు పిండి రాల్పుతండడం జూచ్చిలే! మీరు ఇట్ట పిండి రాల్పేటప్పుడు దానికి సంబందించి "ఈ విషయం వేదికలో అప్ డేట్ జెయ్యవచ్చు" అనిపిచ్చిందల్ల అప్ డేట్ జేచ్చండమని నా కోర్కె. మీరే గాదు, వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు/2015 ప్రణాళిక లో యాక్టివ్ గ ఉండేటి పవన్ బ్రో, రాజశేఖర్ గార్లకి గుడ్క ఇదే నా ఆహ్వానం. ఇంగా మీకు దెల్సిన సినీవీరాభిమానులెవరైనా ఉంటే వాళ్ళకి గుడ్క జెప్పర్రి. అందరం గల్సి పండగ జేజ్జాం.

కొసమెరుపు: సినిమాలు జూస్కుంట, సదువులు సట్టుబండలు జేస్కుంటండామని దిట్టిన మా నాయనగారు, పెదనాయనగారు గుడ్క, రిటైర్ అయినాంక టీవీ ముందు గూచ్చోని ఇప్పటి సినిమాలు కాన్సంట్రేషన్ గా జూచ్చండారంటే "అప్పుడు మేం సినిమాల మీద అంత కాన్సంట్రేట్ జెయ్యడం తప్పేం గాదు" అని అనిపిచ్చంటాది. సినిమాలు ఎవడైనా జూచ్చాడు. కానీ దాన్ల గురించి కొంత మందే రాచ్చారు. తెలుగు సినిమా జిందాబాద్!!

ఈ వారం వ్యాసం లో బొమ్మ

[మార్చు]

YesY సహాయం అందించబడింది

  • బొమ్మకు శీర్షిక చేర్చిననూ అది వేదికలో కనబడుట లేదు. ఉదా:
    • కోడళ్ళకు సింహస్వప్నం, సూర్యకాంతం
  • బొమ్మల నకలు హక్కుల గురించి ఏమిటి చేయటం? వేదిక:తెలుగు సినిమా/ఈ వారం బొమ్మ/2015-47వ వారం చూడగలరు. ఇది సుల్తాన్ ఖాదర్ అనే వాడుకరి ఎక్కించిననూ, ఆయన దాని మూలాన్ని తెలిపారు. అప్పుడు చిత్ర సౌజన్యం వద్ద ఖాదర్ గారి పేరు రావాలా, లేక ఆ లంకె ఇవ్వాలా?
కామన్స్ లో ఉన్న చిత్రాలను వాడటం మంచిది. కాపీహక్కులు గల చిత్రాన్ని వ్యాసంలో ఒకసారి వాడుకోవచ్చు. ఇటువంటి చిత్రాలను మొదటిపేజీలో కూడా ప్రదర్శించడానికి అనుమతించరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 18:20, 23 నవంబర్ 2015 (UTC)