Jump to content

శంఖారావం (1987 సినిమా)

వికీపీడియా నుండి
శంఖారావం
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణ
నిర్మాణం యు., సూర్యనారాయణబాబు
కథ పరుచూరి సోదరులు
చిత్రానువాదం కృష్ణ
తారాగణం కృష్ణ,
భానుప్రియ,
కృష్ణ భగవాన్
రజని
సంగీతం బప్పి లాహిరి
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం పుష్పాల గోపీకృష్ణ
కూర్పు కృష్ణ
నిర్మాణ సంస్థ పద్మావతి ఫిల్మ్స్
భాష తెలుగు

శంఖారావం 1987 లో వచ్చిన యాక్షన్ చిత్రం. పద్మావతి ఫిల్మ్స్ పతాకంపై [1] యు. సూర్యనారాయణ బాబు నిర్మించాడు. కృష్ణ దర్శకత్వం వహించాడు.[2] ఇందులో కృష్ణ, భానుప్రియ, రజని, మహేష్ బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. పాటలకు సంగీతం బప్పి లాహిరి సమకూర్చగా, రాజ్-కోటి నేపథ్య సంగీతాన్నిఇచ్చారు.[3]

నటవర్గం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

వేటూరి సుందరరామమూర్తి రాసిన పాటలకు బప్పి లాహిరి సంగీతం సమకూర్చాడు. LEO ఆడియో కంపెనీలో సంగీతం విడుదలైంది

ఎస్. పాట గాయనీ గాయకులు నిడివి
1 "కట్టేకోట్టే తెచ్చెయ్యంటే" రాజ్ సీతారామ్, పి. సుశీల 4:45
2 "శంభో శివ శంభో" రాజ్ సీతారామ్, పి. సుశీల 5:01
3 "బంధమా అనుబంధమా" రాజ్ సీతారామ్, పి. సుశీల 6:23
4 "అహూ అహూ" రాజ్ సీతారామ్, పి. సుశీల 4:02
5 "నవ భారత" రాజ్ సీతారాం 4:42

మూలాలు

[మార్చు]
  1. "Shankharavam (Producer)". Filmiclub. Archived from the original on 2018-10-20. Retrieved 2020-08-22.
  2. "Shankharavam (Direction)". Spicy Onion. Archived from the original on 2018-10-20. Retrieved 2020-08-22.
  3. "Shankharavam (Review)". Youtube.