శివ పుత్రుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివ పుత్రుడు
Shiva Putrudu Movie Poster.jpg
శివ పుత్రుడు సినిమా పోస్టర్
దర్శకత్వంబాలా
స్క్రీన్‌ప్లేబాలా
దీనిపై ఆధారితండి.జయకాంతన్ రాసిన నాంధవనాతిల్ ఒరు అండీ కథ
నిర్మాతబి. సుబ్రహ్మణ్యం, వై. రూపేష్
నటవర్గంవిక్రమ్
సూర్య
సంగీత
లైలా
ఛాయాగ్రహణంబాలసుబ్రమణియం
కూర్పుసురేష్ ఉర్స్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
లక్ష్మీ గణపతి ఫిలింస్
విడుదల తేదీలు
2 ఏప్రిల్ 2004
నిడివి
158 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

శివ పుత్రుడు, 2004 ఏప్రిల్ 2న విడుదలైన తెలుగు అనువాద సినిమా.[1] బాలా రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్, సూర్య, సంగీత, లైలా ప్రధాన పాత్రల్లో నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు. దీనికి బాలసుబ్రమణియం సినిమాటోగ్రఫీ, సాహిత్యం వనమాలి, నృత్యం బృంద, సురేష్ ఉర్స్ ఎడిటింగ్, స్టన్ శివ పోరాటాలు, ఎసి పిళ్ళై ఆర్ట్ డైరెక్షన్ విభాగాల్లో పనిచేశారు.[2] డి.జయకాంతన్ రాసిన నాంధవనాతిల్ ఒరు అండీ కథ ఆధారంగా ఇది రూపొందింది.[3]

దీనికి మూలమైన తమిళ సినిమా పితామగన్ 2003 అక్టోబరు 24న విడుదలైంది. ఇందులో విక్రమ్ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ చిత్ర అవార్డు వచ్చింది. ఈ చిత్రం కన్నడలో అనాథారు (2007) గా రీమేక్ చేయబడింది. దీనిని బి 4 యు మూవీస్ సంస్థ ఇదే టైటిల్‌తో 2020లో హిందీలో అనువాదంచేసి విడుదల చేసింది.

నటవర్గం[మార్చు]

 • విక్రమ్ (చితన్)
 • సూర్య (శక్తి)
 • సంగీత (మంజు)
 • లైలా (గోమతి)
 • మహదేవన్ (శేఖర్ వసుదేవన్, గంగ ప్రొడ్యూసర్)
 • కరుణాస్ (కరువాయన్)
 • మనోబాల (శక్తి మామ)
 • రాజేంద్రన్ (జైలు వార్డెన్)
 • గంజ కురుప్పు (గంజ కడుకి)
 • రాంజీ (వాసు)
 • టిపి గజేంద్రన్ (దర్శకుడు)
 • సౌందర్
 • ము. రామస్వామి
 • స్టన్ శివ (పోలీస్ ఇన్సిపెక్టర్, అతిథి పాత్ర)
 • సిమ్రాన్ (అతిథి పాత్ర)[4]

పాటలు[మార్చు]

శివ పుత్రుడు
ఇళయరాజా స్వరపరచిన పాటలు
విడుదల2003
రికార్డింగు2003
సంగీత ప్రక్రియసినిమా పాటలు
నిడివి32:26/30:16
భాషతెలుగు
రికార్డింగ్ లేబుల్ఫైవ్ స్టార్ ఆడియో
నిర్మాతఇళయరాజా

ఈ సినిమాలోని పాటలను ఇళయరాజా స్వరపరిచాడు. సాహిత్యం వనమాలి రాశారు. "ఎవరిది ఎవరిది" పాట పంతురలి రాగంలో సెట్ చేయబడింది.[5]

ఈ చిత్రంలో అన్ని పాటలు రాసినవారు:

సం.పాటగాయకులుపాట నిడివి
1."అదిగో అవినీతి"విజయ్ యేసుదాస్, కోరస్04:38
2."ప్రియతమా నిన్నే" (ఓల్డ్ సాంగ్స్ మెలోడి)మురళి, లలితా సాగరి, కోరస్06:39
3."చిరుగాలి వీచెనె"ఆర్.పి. పట్నాయక్, సునీత ఉపద్రష్ట06:10
4."చిరుగాలి వీచెనె" (సోలో)ఆర్.పి. పట్నాయక్06:10
5."ఎవరిది ఎవరిది"విజయ్ యేసుదాస్01:58
6."ఒకటే జననం"విజయ్ యేసుదాస్04:41
Total length:30:16

అవార్డులు[మార్చు]

జాతీయ చలనచిత్ర అవార్డులు 2003

దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు

 • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ చిత్ర అవార్డు (తమిళం)
 • ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డు - బాలా
 • ఫిలింఫేర్ ఉత్తమ నటుడు - విక్రమ్
 • ఫిలింఫేర్ ఉత్తమ నటి - లైలా
 • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడి అవార్డు - సూర్య
 • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డు - సంగీత

తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు

సినీమా అవార్డులు

మూలాలు[మార్చు]

 1. "Siva Putrudu". idlebrain.com.
 2. S. R. Ashok Kumar (24 October 2003). "Variety fare for Deepavali". The Hindu. Archived from the original on 10 November 2003.
 3. "If I didn't come to movies, I would have died – Director Bala". 11 October 2012.
 4. "Suriya: Tamil stars play themselves on screen". The Times of India. 13 August 2013. Retrieved 22 January 2017.
 5. Mani, Charulatha (2011-09-30). "A Raga's Journey — Poignant Pantuvarali". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-12-16.
 6. "Telugu CineMaa Awards 2003". Idlebrain.com. Archived from the original on 25 May 2015. Retrieved 14 January 2015.

బయటి లింకులు[మార్చు]