శ్రీమతిగారు (1985)
స్వరూపం
శ్రీమతి గారు (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజాచంద్ర |
---|---|
తారాగణం | మురళీమోహన్ జయసుధ సుమలత |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
శ్రీమతి గారు 1985 లో విడుదల అయిన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాగంటి వెంకటేశ్వర్ రావు నిర్మించిన ఈ చిత్రానికి రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మురళీమోహన్, జయసుధ నటించారు.
నటవర్గం
[మార్చు]- మురళీమోహన్
- జయసుధ
- సుమలత
- జయచిత్ర
- ప్రభాకర రెడ్డి
- అన్నపూర్ణ
- పుష్పలత
- ప్రసాద్ బాబు
- ఈశ్వరరావు
- రాళ్లపల్లి
- హేమసుందర్
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే: రాజా చంద్ర[1]
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.కిషోర్
- సమర్పకుడు: మురళీ మోహన్
- నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు
- దర్శకుడు: రాజా చంద్ర
- బ్యానర్: జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
కథ
[మార్చు]చంద్రశేఖర్ ఇంజనీర్ గా పనిచేస్తాడు. మధుమతి స్త్రీవాది. చంద్రశేఖర్ మేనమామ కూతురు అయిన మధుమతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ స్త్రీవాది అయిన మధుమతి ఇంట్లో సర్దుబాటు చేసుకోవడం కష్టమని భావించి భర్తతో విడిపోతుంది. మధుమతికి కొడుకు పుట్టిన నెల రోజులకు చనిపోతాడు. ఆ తరువాత మధుమతి, చంద్రశేఖర్ ఎలా కలుస్తారు అన్నది మిగతా కథ.
పాటలు
[మార్చు]సంఖ్య | పాట | గేయ రచయిత | గాయకు(డు)లు |
---|---|---|---|
1. | చక్కనమ్మరో మామ కూతురు[2] | వేటూరి సుందరరామ మూర్తి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల |
2. | ఓయమ్మో నీ ఒల్లంత | వేటూరి సుందరరామ మూర్తి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల |
3. | స్వాగతం స్వాగతం | వేటూరి సుందరరామ మూర్తి | పి. సుశీల |
మూలాలు
[మార్చు]- ↑ "Srimathi Garu (1985)". Srimathi Garu (1985). Retrieved 2022-06-03.
- ↑ "Srimathigaru 1985 Telugu Movie Songs, Srimathigaru Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ. Retrieved 2022-06-03.