సంపూర్ణ రామాయణం (1971 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంపూర్ణ రామాయణం
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బాపు
నిర్మాణం నిడమర్తి పద్మాక్షి
రచన ముళ్లపూడి వెంకటరమణ
తారాగణం శోభన్ బాబు,
చంద్రకళ,
ఎస్వీ రంగారావు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
చిత్తూరు నాగయ్య,
కైకాల సత్యనారాయణ,
జమున,
పండరీబాయి,
పి.హేమలత,
మిక్కిలినేని
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఎస్.జానకి,
పి.బి.శ్రీనివాస్,
పి.లీల,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
మాధవపెద్ది సత్యం,
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ లక్ష్మీ ఎంటర్‌ప్రైజస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది ఓరగాలి పింఛమార - సుశీల
  2. కనుగొంటిన్ కనుగొంటి జానకిని శోకవ్యాకులస్వాంతనా (పద్యం) - ఘంటసాల - రచన: గబ్బిట
  3. కోతియే గంభీర వార్మిధి కుప్పిగంతిగ దాటెరా కోతియే రాకాసి - ఘంటసాల - రచన: గబ్బిట
  4. ఠం ఠం ఠం మను భీషణధ్వనుల వింటన్ నారి సారించి (పద్యం) - ఘంటసాల - రచన: గబ్బిట
  5. దావానలమై దహించెగాదా రఘురామా ఇటు రావేల - ఎస్. జానకి బృందం
  6. నను బాసి మనలేక వనవాసివైతివే ఏరీతి నను వీడి (పద్యం) - ఘంటసాల - రచన: గబ్బిట
  7. నన్నేలు దైవమా నా తండ్రి రామా కనుపించినాడవా - ఘంటసాల - రచన: గబ్బిట వెంకట్రావు
  8. రామయ తండ్రి ఓ రామయ తండ్రి మా నోములన్ని - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
  9. వానజల్లు కురిసింది లేరా లేరా ఒళ్ళు ఝల్లుఝల్లుంది రారా - జిక్కి, పి.లీల బృందం
  10. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం (సాంప్రదాయ శ్లోకం) - బృంద గీతం
  11. సర్వమంగళ గుణ సంపూర్ణడగు నిన్ను నరుడు (పద్యం) - ఘంటసాల - రచన: పానుగంటి
  12. స్ధిరమైన నడవడి నరులకందరకును వలయును(పద్యం) - ఘంటసాల - రచన: పానుగంటి

మూలాలు

[మార్చు]