సరదా బుల్లోడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరదా బుల్లోడు
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిరాజా పినిశెట్టి
కథ విజయేంద్ర ప్రసాద్
చిత్రానువాదం రవిరాజా పినిసెట్టి
తారాగణం వెంకటేష్,
నగ్మా,
సంఘవి
సంగీతం కోటి
సంభాషణలు విజయేంద్ర ప్రసాద్
ఛాయాగ్రహణం కె. రవీంద్ర బాబు
కూర్పు వెళ్ళైస్వామి
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

సరదా బుల్లోడు 1996 లో వచ్చిన సినిమా. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మించాడు. కోటి సంగీతం అందించాడు. ఇందులో వెంకటేష్, నగ్మా ప్రధాన పాత్రలు పోషించారు.[1][2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది.[3] దీనిని తమిళంలో ఎంగార్‌ సింగం పేరుతో అనువదించారు.[4]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."రంగా రంగా సింగారంగా"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర5:18
2."దాని వయ్యారం"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:22
3."చిత్తకార్తెలో చినుకులు"భువనచంద్రఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర5:05
4."మోగిందోయమ్మో శృతి"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర5:23
5."నాటుకోడి పెట్టోయమ్మా"భువనచంద్రఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:52
6."జిలేలే జిలేలే జిలేలే"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:18
Total length:29:18

మూలాలు[మార్చు]

  1. "Sarada Bullodu (1996)". chithr.com. Retrieved 17 February 2013.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-26. Retrieved 2020-08-31.
  3. "Success and centers list - Venkatesh". idlebrain.com. Retrieved 30 October 2014.
  4. https://www.youtube.com/watch?v=yQErMvwLO5U