సింధు లోయ నాగరికతకు చెందిన స్థలాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొత్త కనుగోళ్ళ జాబితా[మార్చు]

ఇది సింధు లోయ నాగరికతకు చెందిన కనుగోళ్ళ జాబితా

స్థలం జిల్లా రాష్ట్రం దేశం బొమ్మ తవ్వకాలు/వెలికితీత
ఆలంగీర్‌పుర్ మీరట్ జిల్లా ఉత్తర ప్రదేశ్ భారత్ Impression of cloth on trough
అమ్రీ, సింద్ దాదు జిల్లా సింద్ పాకిస్తాన్ ఖడ్గమృగం అవశేషాలు
బాబర్ కోట్ సౌరాష్ట్ర గుజరాత్ భారత్ A stone fortification wall, [1] plant remains of millets & gram.[2]
బాలు, హర్యానా ఫతేహాబాద్ హర్యానా భారత్ Earliest evidence of garlic.[3]
బనవాలీ ఫతేహాబాద్ జిల్లా హర్యానా భారత్ Barley, terracotta figure of plough
బడ్‌గావ్ సహరాన్‌ పుర్ జిల్లా[4] ఉత్తర ప్రదేశ్ భారత్
బరోర్ శ్రీ గంగానగర్ జిల్లా రాజస్థాన్ భారత్ human skeleton, ornaments, 5 meter long and 3 meter clay oven, a pitcher filled with 8000 pearls

[5]

బెట్ ద్వారక దేవభూమి ద్వారక జిల్లా గుజరాత్ భారత్ Late Harappan seal, inscribed jar, the mould of coppersmith, a copper fishhook[6][7]
భగత్‌రావ్ భరూచ్ జిల్లా గుజరాత్ భారత్
భిర్రానా ఫతేహాబాద్ జిల్లా హర్యానా భారత్ Graffiti of a dancing girl on pottery, which resembles dancing girl statue found at Mohenjo-daro
చన్‌హుదారో నవాబ్‌షా జిల్లా సింద్ పాకిస్తాన్ Bead making factory, use of lipstick, [8] only Indus site without a citadel
దైమాబాద్ లేట్ హరప్పన్ అహ్మద్‌నగర్ జిల్లా మహారాష్ట్ర భారత్ bronze sculpture A sculpture of a bronze chariot, 45 cm long and 16 cm wide, yoked to two oxen, driven by a man 16 cm high standing in it; and three other bronze sculptures.[9] Southernmost IVC site
నఖ్‌త్రానా తాలూకాలోని దేశాల్‌పూర్ కచ్ జిల్లా గుజరాత్ భారత్ Massive stone fortification, Harappan pottery, two script bearing seals, one of steatite and other of copper were also found; one script bearing terrecotta sealings was also found.[10]
ధోలావీరా కచ్ జిల్లా గుజరాత్ భారత్ Water reservoir, Dholavira Figure of chariot tied to a pair of bullocks and driven by a nude human, Water harvesting and number of reservoirs, use of rocks for constructions
ఫర్మానా రోహ్‌తాక్ జిల్లా హర్యానా భారత్ Largest burial site of IVC, with 65 burials, found in భారత్
గనేరీవాలా పంజాబ్ పాకిస్తాన్ హరప్పా, మొహెంజోదారోల నుండి సమానదూరంలో ఉంది. ప్రస్తుతం ఎండిపోయిన ప్రాచీన ఘగ్గర్ నదికి దగ్గరలో ఉన్నదీ స్థలం. మొహెంజో దారో అంత పెద్దది ఈ స్థలం. సింధు లోయ నాగరికతకు చెందిన స్థలాల్లో ప్రాముఖ్యత పరంగా ఇది మూడవది. ఇది రాజస్థాన్ లోని రాగి గనులకు దగ్గరగా ఉంది.
గోలా ధోరో బగసారా వద్ద అమ్రేలీ జిల్లా గుజరాత్ భారత్ Production of shell bangles, semi precious beads etc.
హరప్పా సహివాల్ జిల్లా పంజాబ్ పాకిస్తాన్ Miniature Votive Images or Toy Models from Harappa, ca. 2500. Hand-modeled terra-cotta figurines with polychromy. Granaries, coffin burial, Lot of artefacts, Important IVC Town, First town which is Excavated and studied in detail
హిసార్ ఫిరోజ్‌ షా కోట లోపలి గుట్ట హిసార్ జిల్లా హర్యానా భారత్ Fort of Firoz Shah Tughlaq at Hisar Unexcavated site
హులాస్ సహరాన్‌పుర్ జిల్లా ఉత్తర ప్రదేశ్ భారత్
జుని కురన్ కచ్ జిల్లా గుజరాత్ భారత్ fortified citadel, lower town, public gathering area[11]
జోగ్నాఖేడా కురుక్షేత్ర హర్యానా భారత్ Copper smelting furnaces with copper slag and pot shards[12]
కజ్ గిర్ సోమనాథ్ జిల్లా గుజరాత్ భారత్ Ceramic artifacts, including bowls. Ancient port.[13]
కంజేతర్ గిర్ సోమనాథ్ జిల్లా గుజరాత్ భారత్ Single phase Harapppan site.[14]
కలిబంగాన్ హనుమాన్‌గఢ్ జిల్లా రాజస్థాన్ భారత్ Baked/burnt bangles, fire altars, Shiva Lingam, small circular pits containing large urns and accompanied by pottery, bones of camel
కరణ్‌పుర,

భద్ర నగరం దగ్గర

హనుమాన్‌గఢ్ జిల్లా రాజస్థాన్ భారత్ Wesern mound called citadel skeleton of child, terracota like pottery, bangles, seals similar to other Harppan sites [15]
ఖిరసారా కచ్ జిల్లా గుజరాత్ భారత్ Ware House, Industrial area, gold, copper, semi precious stone, shell objects and weight hoards
కేరళా నో దారో లేదా పాద్రి సౌరాష్ట్ర గుజరాత్ భారత్ Salt production centre, by evaporating sea water[16]
కాట్ బాలా లస్బేలా జిల్లా బలూచిస్తాన్ పాకిస్తాన్ Earliest evidence of furnace, seaport
కాట్ డీజీ ఖైర్‌పుర్ జిల్లా సింద్ పాకిస్తాన్
కునాల్, హర్యానా ఫతేహాబాద్ జిల్లా హర్యానా భారత్ Earliest Pre-Harappan site, Copper smelting.[17]
కుంటాసి రాజ్‌కోట్ జిల్లా గుజరాత్ భారత్ చిన్న నౌకాశ్రయం
లఖుయీన్-జో దారో సుక్కుర్

జిల్లా

సింద్ పాకిస్తాన్
లార్కానా లార్కానా జిల్లా సింద్ పాకిస్తాన్
లోటేశ్వర్ పాటన్ జిల్లా గుజరాత్ భారత్ ప్రాచీన పురావస్తు స్థలం[18]
లోథాల్ అహ్మదాబాద్ జిల్లా గుజరాత్ భారత్ Site lothal.jpg పూసల తయారీ కేంద్రం, నౌకాశ్రయం, ముద్ర, అగ్ని గుండాలు, చిత్రించిన జాడీ, తొట్టతొలి వరి సాగు (సా.పూ 1800)
మాండా, జమ్మూ జమ్మూ జిల్లా జమ్మూ కాశ్మీరు భారత్ సింధు లోయ స్థలాల్లో అత్యంత ఉత్తరాన, హిమాలయ పర్వత పాదాల వద్ద ఉన్న స్థలం[19]
మాల్వాన్ సూరత్ జిల్లా గుజరాత్ భారత్ భారత్‌లో ఉన్న స్థలాలో అన్నిటికంటే దక్షిణాన ఉన్నది[20]
మండీ ముజప్ఫర్‌నగర్ జిల్లా ఉత్తర ప్రదేశ్ భారత్
మెహర్‌గఢ్ కాచీ జిల్లా బలూచిస్తాన్ పాకిస్తాన్ అతి ప్రాచీన వ్యావసాయిక సమాజం
మీటాథాల్ భివాని జిల్లా హర్యానా భారత్
మొహెంజో దారో లార్కానా జిల్లా సింద్ పాకిస్తాన్ Mohenjodaro Sindh.jpeg Great Bath (the biggest bath ghat), Great granary, Bronze dancing girl, Bearded man, terracotta toys, Bull seal, Pashupati seal, three cylindrical seals of the Mesopotamian type, a piece of woven cloth
ముండీగాక్ కాందహార్ రాజ్యం కాందహార్ ఆఫ్ఘనిస్తాన్
నవీనల్ కచ్ జిల్లా గుజరాత్ భారత్ [21]
దాధార్ దగ్గరి నౌషారో కాచి జిల్లా బలూచిస్తాన్ పాకిస్తాన్
ఓంగార్ హైదరాబాద్ సింద్ పాకిస్తాన్
పాబూమఠ్ కచ్ జిల్లా గుజరాత్ భారత్ పెద్ద భవన సముదాయం, కొమ్ము గుర్రపు ముద్రిక, శంఖు గాఅజులు, పూసలు, రాగి గాజులు, సూదులు, యాంటిమొనీ చువ్వలు, స్టీటైట్ సూక్ష్మ పూసలు, మట్టి పాత్రలు -జాడీలు, బీకరు, పళ్ళేలు, రంధ్రాల జాడీలు, మొదలైనవి; ఎర్రటి మట్టిపాత్రలపై నల్లరంగు డిజైన్లు.[22]
పీర్ షా జూరియో కరాచి సింద్ పాకిస్తాన్
పిరాక్ సిబీ బలూచిస్తాన్ పాకిస్తాన్
రాఖిగఢీ హిసార్ జిల్లా హర్యానా భారత్ మట్టి చక్రాలు, ఆటబొమ్మలు, విగ్రహాలు, కుండలు. పెద్ద స్థలం, పాక్షికంగానే తవ్వకాలు జరిగాయి..
రంగ్‌పుర్ అహ్మదాబాద్ జిల్లా గుజరాత్ భారత్ నౌకాశ్రయం
రెహమాన్ ధేరి దేరా ఇస్మాయిల్ ఖాన్ ఖైబర్ పఖ్తూన్వా పాకిస్తాన్
రోజ్‌ది రాజ్‌కోట్ జిల్లా గుజరాత్ భారత్
రూపార్ రూప్‌నగర్ జిల్లా పంజాబ్ భారత్
సనౌలి[23] భాగ్‌పత్ జిల్లా ఉత్తర ప్రదేశ్ భారత్ 125 ఖననాలతో కూడిన శ్మశాన స్థలి
షెరి ఖాన్ తర్‌ఖాయి బన్నూ జిల్లా ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా పాకిస్తాన్ మట్టి కుండలు
షికార్‌పుర్, గుజరాత్[24] కచ్ జిల్లా గుజరాత్ భారత్ హరప్పన్ల ఆహారపు టలవాట్ల వివరాలు
షోర్తుగాయ్ తఖార్ ప్రావిన్స్ ఆఫ్ఘనిస్తాన్
సిస్వాల్ హిసార్ (జిల్లా) హర్యానా భారత్
సోఖ్తా ఖో మక్రాన్ బలూచిస్తాన్ పాకిస్తాన్ మట్టి కుండలు
బరౌత్‌ దగ్గరి సోతీ బాగ్‌పత్ జిల్లా ఉత్తర ప్రదేశ్ భారత్
సుర్కోటాడా కచ్ జిల్లా గుజరాత్ భారత్ గుర్రాల ఎముకలు (ఒకే ఒక్క స్థలం)
సుట్‌కాగన్ దోర్ మక్రాన్ బలూచిస్తాన్ పాకిస్తాన్ మట్టి గాజులు, సింధు లోయ నాగరికతలో అన్నిటికంటే పశ్చిమాన ఉన్న స్థలం[25]
వెజాల్కా బోటాడ్ జిల్లా గుజరాత్ భారత్ మట్టి కుండలు

మూలాలు[మార్చు]

 1. Singh, Upinder (2008). A History of Ancient and Early Medieval India : from the Stone Age to the 12th century. New Delhi: Pearson Education. p. 222. ISBN 9788131711200.
 2. Agnihotri, V.K.(Ed.) (1981). Indian History. Mumbai: Allied Publishers. pp. A–82. ISBN 9788184245684.CS1 maint: extra text: authors list (link)
 3. Singh, Upinder (2008). A History of Ancient and Early Medieval India : from the Stone Age to the 12th century. New Delhi: Pearson Education. pp. 137, 157. ISBN 9788131711200.
 4. Archaeological Survey of India Publication:Indian Archaeology 1963-64 A Review [1]
 5. "Baror near Ramsinghpur". Rajasthan patrika newspaper. 19 June 2006. |access-date= requires |url= (help)|access-date= requires |url= (help)
 6. Empty citation (help)
 7. Empty citation (help)
 8. Indus Valley Civilization.
 9. [2]
 10. Empty citation (help)
 11. https://www.researchgate.net/publication/263580655_Was_the_Rann_of_Kachchh_navigable_during_the_Harappan_times_Mid-Holocene_An_archaeological_perspective
 12. Sabharwal, Vijay (2010-07-11). "Indus Valley site ravaged by floods". The Times Of India.
 13. Farooqui, Anjum; Gaur, A.S.; Prasad, Vandana (2013). "Climate, vegetation and ecology during Harappan period: excavations at Kanjetar and Kaj, mid-Saurashtra coast, Gujarat". Journal of Archaeological Science. Elsevier BV. 40 (6): 2631–2647. doi:10.1016/j.jas.2013.02.005. ISSN 0305-4403.
 14. Gaur, A.S.. Excavations at Kanjetar and Kaj on the Saurashtra Coast, Gujarat. URL accessed on 2017-05-28.
 15. "seals found at Karanpura". Cite news requires |newspaper= (help)
 16. McIntosh 2008, p. 221.
 17. McIntosh 2008, p. 68,80,82,105,113.
 18. McIntosh 2008, p. 62,74,412.
 19. India Archaeology 1976-77, A Review.
 20. Singh, Upinder (2008). A history of ancient and early medieval India : from the Stone Age to the 12th century. New Delhi: Pearson Education. p. 137. ISBN 9788131711200.
 21. https://www.researchgate.net/publication/315796119_Fish_Otoliths_from_Navinal_Kachchh_Gujarat_Identification_of_Taxa_and_Its_Implications
 22. Empty citation (help)
 23. Archaeological Survey of India
 24. Department of Archaeology and Ancient History, Maharaja Sayyajirao University, Baroda.
 25. Possehl, Gregory L. (2003). The Indus Civilization : A Contemporary perspective ([3rd printing]. సంపాదకులు.). New Delhi: Vistaar Publications. pp. 79–80. ISBN 8178292912.