సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్
స్వరూపం
| సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ | |
|---|---|
| తరహా | ప్రైవేటు |
| స్థాపన | హైదరాబాదు, తెలంగాణ (2011) |
| ప్రధానకేంద్రము | హైదరాబాదు, భారతదేశం |
| కీలక వ్యక్తులు | సి కళ్యాణ్ |
| పరిశ్రమ | సినిమారంగం |
| ఉత్పత్తులు | సినిమాలు |
| యజమాని | సి కళ్యాణ్ |
సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. సి. కళ్యాణ్ 2011లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా తొలిసారిగా సి. సుందర్ దర్శకత్వంలో వచ్చిన చంద్రకళ రూపొందింది.
చిత్ర నిర్మాణం
[మార్చు]| క్రమసంఖ్య | సంవత్సరం | సినిమా | నటులు | దర్శకుడు | మూలాలు |
|---|---|---|---|---|---|
| 1 | 2015 | జ్యోతిలక్ష్మీ | ఛార్మీ కౌర్ | పూరీ జగన్నాథ్ | [1] |
| 2 | 2015 | లోఫర్ | వరుణ్ తేజ్, దిశా పటాని | పూరీ జగన్నాథ్ | [2] |
| 3 | 2018 | జైసింహా | నందమూరి బాలకృష్ణ, నయన తార, హరిప్రియ | కె. ఎస్. రవికుమార్ | [3] |
| 4 | 2018 | ఇంటిలిజెంట్ | సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి | వి. వి. వినాయక్ | [4] |
| 5 | 2019 | రూలర్ | నందమూరి బాలకృష్ణ, వేదిక | కె. ఎస్. రవికుమార్ | [5] |
మూలాలు
[మార్చు]- ↑ "Review : Jyothi Lakshmi – Message with a twist". 123 Telugu. Retrieved 19 January 2021.
- ↑ "Review : Loafer – Varun Tej impresses". Avad M. Retrieved 19 January 2021.
- ↑ "Highlight of Jai Simha". Great Andhra Website. 5 January 2018. Archived from the original on 14 ఏప్రిల్ 2021. Retrieved 19 January 2021.
- ↑ "Sai Dharam Tej Intelligent first look released : VV Vinayak, Lavanya Tripathi". the fine express. Archived from the original on 1 February 2018. Retrieved 19 January 2021.
- ↑ "Balayya turns golfer for his 105th movie". Telangana Today. Retrieved 19 January 2021.