డి.హేమలతాదేవి
(సి.హెచ్.హేమలత నుండి దారిమార్పు చెందింది)
డి.హేమలతాదేవి అలనాటి తెలుగు చలనచిత్ర నటీమణి. ఈవిడ భక్త పోతన (1942) చిత్రంలో నాగయ్య భార్యగా నటించారు,[1] ఆ చిత్రంలో ఒక పాట కూడా పాడారు. ఈమె తర్వాత సి.హెచ్.హేమలత, సి.హేమలత పేర్లతో నటించారు.
చిత్ర సమాహారం
[మార్చు]- తల్లిప్రేమ (1941)
- తారుమారు (1941)
- ధర్మపత్ని (1941)
- భక్త పోతన (1942)
- తాసిల్దార్ (1944)
- త్యాగయ్య (1946)
- గృహప్రవేశం (1946)
- రత్నమాల (1947)
- లైలా మజ్ను (1949)
- మంత్ర దండం (1951)
- శాంతి (1952)
- చండీరాణి (1953)
- పెద్దమనుషులు (1954)
- బంగారు పాప (1954)
- రోజులు మారాయి (1955)
- పెద్దరికాలు (1957)
మరణం
[మార్చు]ఈమె 1957, మే 31న మద్రాసులో గుండెజబ్బుతో మరణించారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "ఎవరికీ తెలియని... హేమలత". సితార. Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-12.
- ↑ విలేకరి (2 June 1957). "సినీనటి సి.హేమలత మృతి". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 16 February 2018.[permanent dead link]