డి.హేమలతాదేవి

వికీపీడియా నుండి
(హేమలతా దేవి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భక్త పోతన సినిమాలో డి.హేమలతాదేవి గారు

డి.హేమలతాదేవి అలనాటి తెలుగు చలనచిత్ర నటీమణి. ఈవిడ భక్త పోతన (1942) చిత్రంలో నాగయ్య భార్యగా నటించారు,[1] ఆ చిత్రంలో ఒక పాట కూడా పాడారు. ఈమె తర్వాత సి.హెచ్.హేమలత, సి.హేమలత పేర్లతో నటించారు.

చిత్ర సమాహారం

[మార్చు]

మరణం

[మార్చు]

ఈమె 1957, మే 31న మద్రాసులో గుండెజబ్బుతో మరణించారు.[2]

మూలాలు

[మార్చు]
  1. "ఎవరికీ తెలియని... హేమలత". సితార. Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-12.
  2. విలేకరి (2 June 1957). "సినీనటి సి.హేమలత మృతి". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 16 February 2018.[permanent dead link]