బోరిక్ ఆమ్లం
స్వరూపం
(హైడ్రోజన్ బోరేట్ నుండి దారిమార్పు చెందింది)
| |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామముs
బోరిక్ ఆమ్లం
ట్రైహైడ్రాక్సీడోబోరాన్ | |||
ఇతర పేర్లు
ఆర్థోబోరిక్ ఆమ్లం,
బోరాసిక్ ఆమ్లం , సస్సోలైట్ , ఆప్టిబోర్ , బోరోఫాక్స్ | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [10043-35-3] | ||
పబ్ కెమ్ | 7628 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 233-139-2 | ||
కెగ్ | D01089 | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:33118 | ||
SMILES | OB(O)O | ||
| |||
ధర్మములు | |||
BH3O3 | |||
మోలార్ ద్రవ్యరాశి | 61.83 g·mol−1 | ||
స్వరూపం | White crystalline solid | ||
సాంద్రత | 1.435 g/cm3 | ||
ద్రవీభవన స్థానం | 170.9 °C (339.6 °F; 444.0 K) | ||
బాష్పీభవన స్థానం | 300 °C (572 °F; 573 K) | ||
2.52 g/100 mL (0 °C) 4.72 g/100 mL (20 °C) 5.7 g/100 mL (25 °C) 19.10 g/100 mL (80 °C) 27.53 g/100 mL (100 °C) | |||
ద్రావణీయత in other solvents | Soluble in lower alcohols moderately soluble in pyridine very slightly soluble in acetone | ||
ఆమ్లత్వం (pKa) | 9.24 (see text) | ||
నిర్మాణం | |||
Trigonal planar | |||
ద్విధృవ చలనం
|
Zero | ||
ప్రమాదాలు | |||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | R60 R61 | ||
S-పదబంధాలు | S53 S45 | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
Lethal dose or concentration (LD, LC): | |||
LD50 (median dose)
|
2660 mg/kg, oral (rat) | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
verify (what is ?) | |||
Infobox references | |||
బోరిక్ ఆమ్లం (దీన్ని 'హైడ్రోజన్ బోరేట్' లేదా 'బోరాసిక్ ఆమ్లం' అని లేదా 'బోరిక్ యాసిడ్' 'ఆర్థోబోరిక్ ఆమ్లం లేదా ' 'ఎసిడం బోరికం' అని కూడా అంటారు ), బోరాన్ యొక్క బలహీనమైన ఆమ్లం. దీనిని క్రిమి నాశినిగా, అగ్ని నిరోధకంగా ఉపయోగిస్తారు. ఇది తెల్లని పొడిగా ఉండి సులువుగా నీటిలో కరుగుతుంది. దీని రసాయన ఫార్ములా : H3BO3, కొన్నిసార్లు ఇలా వ్రాస్తారు B(OH)3. ఒక ఖనిజం గా సంభవించినప్పుడు, దీన్ని సస్సోలైట్ అంటారు.
స్ఫటిక నిర్మాణం
[మార్చు]ఘన స్థితిలో సమాంతర పొరలు ఏర్పడుటకు బోరిక్ ఆమ్లం అణువులును అనుమతిస్తుంది |
మూలాలు
[మార్చు]మరింత పఠనం
[మార్చు]- Jolly, W. L. (1991). Modern Inorganic Chemistry (2nd ed.). New York: McGraw-Hill. ISBN 0-07-112651-1.
- Goodman, L.; Gilman, A.; Brunton, L.; Lazo, J.; Parker, K. (2006). Goodman & Gilman's The Pharmacological Basis of Therapeutics. New York: McGraw Hill.
- Cordia JA, Bal EA, Mak WA and Wils ERJ (2003), Determination of some physico-chemical properties of Optibor EP. Rijswijk, The Netherlands: TNO Prins Maurits Laboratory, report PML 2002-C42rr, GLP, Unpublished, confidential data provided by Bor ax Europe Limited
బయటి లింకులు
[మార్చు]- Boric Acid Technical Fact Sheet - National Pesticide Information Center
- Boric Acid General Fact Sheet - National Pesticide Information Center
- International Chemical Safety Card 0991
- US EPA Pesticide Reregistration Eligibility Decision
- National Pollutant Inventory - Boron and compounds
- Boric acid at ChemicalLand21
- European Chemicals Agency (ECHA)"New Public Consultation on Eight Potential Substances of Very High Concern" - includes Boric Acid. Closes 22nd April 2010
- ChemSub Online: Boric acid