1896
Jump to navigation
Jump to search
1896 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1893 1894 1895 - 1896 - 1897 1898 1899 |
దశాబ్దాలు: | 1870లు 1880లు 1890లు 1900లు 1910లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఏప్రిల్ 6: ఒలింపిక్ క్రీడలు ఎథెన్స్లో ప్రారంభమయ్యాయి.
జననాలు
[మార్చు]- జనవరి 14: సి.డి.దేశ్‌ముఖ్, భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్‌ముఖ్ భర్త. (మ.1982)
- మార్చి 10: నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి. (మ.1968)
- మార్చి 17: మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1976)
- మే 20: అబ్బూరి రామకృష్ణారావు, తెలుగు భావకవి, పండితుడు. (మ.1979)
- మే 28: సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (మ.1953)
- జూన్ 13: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (మ.1964)
- జూన్ 24: జి.వి. కృపానిధి, పలు ఆంగ్లపత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన తెలుగువాడు. (మ.1970)
- జూలై 30: పండిత గోపదేవ్, సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. (మ.1996)
- ఆగష్టు 5: తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి, లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు. (మ.1990)
- ఆగష్టు 8: బాబా శివానంద్‌జీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగా గురువు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- అక్టోబరు 6: కనుపర్తి వరలక్ష్మమ్మ, తెలుగు రచయిత్రి. (మ.1978)
- నవంబర్ 8: పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి. (మ.1972)
- నవంబర్ 12: సలీం అలీ, భారత పక్షి శాస్త్రవేత్త. (మ.1987)
- డిసెంబర్ 7: కన్నెగంటి సూర్యనారాయణమూర్తి, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1990)
- డిసెంబర్ 11: గ్రంధి మంగరాజు, సినిమా పంపిణీదారులు, నిర్మాత.
- : ఉప్మాక నారాయణమూర్తి, సాహితీ వేత్త, అవధాని, న్యాయవాది. (మ.1962)
మరణాలు
[మార్చు]- డిసెంబర్ 10: ఆల్ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త. (జ.1833)