2016 బారాముల్లా ఉగ్రవాద దాడి
Appearance
2016 బారాముల్లా ఉగ్రవాద దాడి | |
---|---|
ప్రదేశం | జమ్మూ కాశ్మీరు బారాముల్లా జిల్లాలోని భారతీయ సైనిక శిబిరం |
తేదీ | 2 అక్టోబరు 2016 10:30 రాత్రి | -3 అక్టోబరు 2016
లక్ష్యం | 46 రాష్ట్రీయ రైఫిల్స్ |
దాడి రకం | ఉగ్రవాదం |
మరణాలు | 3(ఒక సైనికాధికారి, ఇద్దరు ఉగ్రవాదులు)[1] |
Suspected perpetrators | జైషె మొహమ్మద్[2] |
Defenders | భారత సైన్యం |
2106 అక్టోబరు 2 రాత్రి జమ్మూ కాశ్మీరు బారాముల్లా జిల్లాలోని భారతీయ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేసారు.[3][4][5][6]
రాత్రి 10:30 కి మొదలైన ఈ దాడిలో ఒక సరిహద్దు భద్రతా దళానికి చెందిన అధికారి మరణించాడు. ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతులయ్యారు.[1] యూరీలోని వైమానిక స్థావరంపై దాడి చేసిన కొద్ది వారాల్లోనే ఈ దాడి జరిగింది.
ఉగ్రవాదులు పాకిస్తానీ జాతీయులైన హందీఫ్ అలియాస్ హిలాల్ (23 ఏళ్ళు), ఆలీ (22 ఏళ్ళు) గా భారత సైన్యం గుర్తించింది. వీరిద్దరూ ఉగ్రవాద సంస్థ జైషె మొహమ్మద్ సభ్యులు.[2]
అక్టోబరు 6 న, భారత సైన్యానికి ఉగ్రవాదులకూ మధ్య కుప్వారా జిల్లాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను హతులయ్యారు.[7]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "One jawan killed in attack on Army camp near J&K's Baramulla". The Hindu. 3 October 2016. Retrieved 3 October 2016.
- ↑ 2.0 2.1 "2 Baramulla attackers identified: Pakistan nationals from Jaish-e-Mohammad", India Today, 3 October 2016
- ↑ "Terrorists Attack Army Camp In Kashmir's Baramulla", NDTV, 3 October 2016
- ↑ "Terrorists target Army camp in J&K's Baramulla". Times of India. Retrieved 2 October 2016.
- ↑ "BSF jawan killed in militant attack on army camp in Baramulla". Hindustan Times. Retrieved 2 October 2016.
- ↑ "Army camp attacked in Baramulla". The Hindu. Retrieved 2 October 2016.
- ↑ "3 killed as Indian army camp comes under attack in held Kashmir".