47వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
47వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | 28 నవంబరు 2016 |
Highlights | |
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | డాటర్ |
Lifetime achievement | ఇమ్ క్వాన్-టేక్ |
47వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2016 నవంబరు 20 నుండి నవంబరు 28 వరకు గోవా లోని పనాజీ లో జరిగింది. చిత్ర నిర్మాత నగేశ్ కుకునూర్ భారత పనోరమా విభాగానికి ఛైర్మన్‌గా, సమీర్ ఆర్య ప్యానెల్ సభ్యునిగా ఉన్నారు.[1][2][3]
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6]
జ్యూరీ
[మార్చు]అంతర్జాతీయ పోటీ
[మార్చు]- ఇవాన్ పాసర్, చెక్ రిపబ్లిక్ రచయిత, దర్శకుడు, చైర్పర్సన్[7]
- లారీ స్మిత్
- లార్డాన్ జాఫ్రానోవిక్, యుగోస్లేవియన్ దర్శకుడు
- నగేశ్ కుకునూర్, భారతీయ సినీ దర్శకుడు
- లీలా కిలాని, మొరాకో దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత
భారతీయ పనోరమా
[మార్చు]ఫీచర్ సినిమాలు
[మార్చు]- రామ విజ్ (నటి)
- అరుప్ మన్నా (దర్శకుడు)
- సివి రెడ్డి (నిర్మాత, దర్శకుడు)
- గిరీష్ మోహితే (నిర్మాత, దర్శకుడు)
- కె. పుట్టస్వామి (రచయిత)
- ఎన్. కృష్ణకుమార్ (నిర్మాత, దర్శకుడు)
- సబ్యసాచి మోహపాత్రా (చిత్రనిర్మాత)
- సంజయ్ పవార్ (దర్శకుడు, కాలమిస్ట్)
- సతీందర్ మోహన్ (విమర్శకుడు, జర్నలిస్ట్)
- స్వాపన్ ముల్లిక్ (జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్)
- ఉదయ్ శంకర్ పానీ (రచయిత, చిత్రనిర్మాత)
- శ్రీరాజ్ (నిర్మాత, దర్శకుడు)
నాన్-ఫీచర్ సినిమాలు
[మార్చు]- ఆర్తి శ్రీవాస్తవ (డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్)
- అభిజిత్ మజుందార్ (డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్)
- గౌతమ్ బెనెగల్ (యానిమేషన్ చిత్రనిర్మాత)
- మధురీతా ఆనంద్ (చిత్ర రచయిత, దర్శకుడు)
- రోనెల్ హాబామ్ (డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్)
- ప్రొ. సురేష్ శర్మ (ఫిల్మ్ క్రిటిక్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్)[1][2][3]
విజేతలు
[మార్చు]- ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: రెజా మిర్కారిమి దర్శకత్వం వహించిన "డాటర్"
- ఉత్తమ దర్శకుడు: "రౌఫ్" సినిమా దర్శకులు సోనర్ కనార్, బారిస్ కయా
- ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: "రారా" సినిమా దర్శకుడు పాపా శాన్ మార్టిన్
- ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటుడు అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: "కుమార్తె" సినిమాలో నటించిన ఫర్హాద్ అస్లానీ
- ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటి పురస్కారం: సిల్వర్ పీకాక్ అవార్డు: "మెలో మడ్" సినిమాలో నటించిన ఎలినా వాస్కా
- ఐసిఎఫ్‌టి యునెస్కో గాంధీ పతకం: "కోల్డ్ ఆఫ్ కలందర్" సినిమా దర్శకుడు ముస్తఫా కారా
- ప్రత్యేక జ్యూరీ అవార్డు: లీ జూన్-ఇక్ దర్శకత్వం వహించిన "ది సింహాసనం"[8]
ప్రత్యేక అవార్డులు
[మార్చు]- జీవన సాఫల్య పురస్కారం: ఇమ్ క్వాన్-టేక్
- స్పెషల్ మెన్షన్: "క్షమాపణ" సినిమా దర్శకుడు టిఫనీ హ్సియంగ్.
- ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం[9]
అధికారిక ఎంపికలు
[మార్చు]ప్రత్యేక ప్రదర్శనలు
[మార్చు]ప్రారంభ సినిమా
[మార్చు]ఆండ్రేజ్ వాజ్డా దర్శకత్వం వహించిన "ఆఫ్టర్మేజ్"
ముగింపు సినిమా
[మార్చు]- "కిమ్ జీ-వూన్" దర్శకత్వం వహించిన "ది ఏజ్ ఆఫ్ షాడోస్"
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "iffi 2016 Archive - IFFI Goa". IFFI Goa. Archived from the original on 2020-09-18. Retrieved 2021-06-29. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "iffigoa.org" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 2.0 2.1 "Indian Panorama Selections for IFFI Goa 2016". 29 October 2016. Archived from the original on 18 సెప్టెంబరు 2020. Retrieved 29 జూన్ 2021. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "iffigoa.org1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 3.0 3.1 "IFFI Goa 2016 International Competition Selections". 1 November 2016. Archived from the original on 29 నవంబరు 2020. Retrieved 29 జూన్ 2021. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "iffigoa.org2" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
- ↑ "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.
- ↑ "All about the International Jury". Archived from the original on 2020-09-26. Retrieved 2021-06-29.
- ↑ "IFFI 2016 Awards". IFFI Goa. Archived from the original on 2019-05-31. Retrieved 2021-06-29.
- ↑ "47th IFFI Concluded in Goa". 29 November 2016.