బోయినపల్లి మండలం
స్వరూపం
(Boinpalle నుండి దారిమార్పు చెందింది)
బోయినపల్లి మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°32′03″N 78°56′19″E / 18.534304°N 78.938713°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రాజన్న సిరిసిల్ల జిల్లా |
మండల కేంద్రం | బోయినపల్లి (బోయినపల్లి మండలం) |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 39,240 |
- పురుషులు | 19,569 |
- స్త్రీలు | 19,671 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 51.47% |
- పురుషులు | 65.44% |
- స్త్రీలు | 37.83% |
పిన్‌కోడ్ | 505524 |
బోయినపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వేములవాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. బోయినపల్లి, ఈ మండలానికి కేంద్రం.
మండల జనాభా
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 39,240 - పురుషులు 19,569 - స్త్రీలు 19,671. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 143 చ.కి.మీ. కాగా, జనాభా 39,240. జనాభాలో పురుషులు 19,569 కాగా, స్త్రీల సంఖ్య 19,671. మండలంలో 10,235 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- బోయినపల్లి
- దుంద్రపల్లి
- అనంతపల్లి
- మల్కాపూర్
- తడగొండ
- కోరెం
- బూర్గుపల్లి
- స్థంభంపల్లి
- విలాసాగర్
- వర్దవెల్లి
- శభాష్‌పల్లి
- కొదురుపాక
- నర్సింగాపూర్
- కొత్తపేట
- మన్వాడ
- మల్లాపూర్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.