చర్చ:కొండవీడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెన్నముద్దల వేణుగోపాలస్వామి విగ్రహం

[మార్చు]

చావా గారూ వెన్నముద్దల వేణుగోపాలస్వామి విగ్రహం ఎక్కడా లేదని ఇస్కాన్ వారే ప్రకటించారు.మీరు ఆధారం అడిగారు.అలాంటి విగ్రహం ఇంకెక్కడైనా ఉంటే నేనురాసిన వాక్యం తీసెయ్యండి.--Nrahamthulla 16:31, 12 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ఇస్కాన్ వారు ఎప్పుడు ఎందులో ప్రచురించారో సేకరించి దాన్ని ఆధారంగా ఇస్తే చాలు. మీరు ఎక్కడ చదివారో కొంచెం గుర్తుకు తెచ్చుకోండి. ఇది విశేషమైన విగ్రహం కాబట్టి ఎవరూ కోరకపోయినా ఆధారాలు సేకరిస్తే బాగుంటుంది. --రవిచంద్ర (చర్చ) 16:47, 12 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ఆవాక్యం నేను రాసిన రోజు ఈనాడు (గుంటూరు జిల్లా ఎడిషన్) లో ఇస్కాన్ వారు ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదని ప్రకటించినట్లు చదివాను.--Nrahamthulla 17:09, 12 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ఆధారం నేను చేర్చా ను చూడండి. ఇకనుంచి మిమ్మల్ని కూడా అలాగే చేర్చమని కోరుతున్నాను. --రవిచంద్ర (చర్చ) 05:00, 13 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

AWB తో update చేర్చటం సవరణ సారాంశంతో సరిపోలేదు.

[మార్చు]

సవరణ సారాంశంలో మీకు తెలుసా చేర్చబడుతున్నదని ఉన్నది కాని చేర్చినది {{Update}}. @Chaduvari గారు వివరించండి. --అర్జున (చర్చ) 04:23, 7 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Arjunaraoc గారూ, AWB తో మార్పులు చేసేటపుడు, దిద్దుబాటు సారాంశాన్ని మార్చడం మరచిపోతే, అంతకు ముందు చేసిన మార్పుల సారాంశమే ఇక్కడా వచ్చి చేరుతుంది. ఈ కారణం వల్లనే ఇలా పొంతన లేని సారాంశం వచ్చి ఉంటుంది. ఇలాంటివి ఇంకా ఉండే అవకాశం ఉందండి. __ చదువరి (చర్చరచనలు) 06:01, 8 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, update మూస చేర్చినప్పుడు, ఏమి తాజా పరచాలో చర్చాపేజీలో చేరిస్తే ఉపయోగంగా వుంటుంది. ఈ వ్యాసంలో ఏమి తాజా చేయాలో తెలపండి. అర్జున (చర్చ) 07:00, 9 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ "update మూస చేర్చినప్పుడు, ఏమి తాజా పరచాలో చర్చాపేజీలో చేరిస్తే ఉపయోగంగా వుంటుంది." అని రాసారు. అది కుదరదు. ఎందుకంటే..
  1. మీరు చెప్పినట్టు చేస్తే.. చేసే పని గోరంత, దానిపై చర్చ కొండంత అన్నట్టు తయారవుతుంది.
  2. ఇప్పుడూ.. మూలాలు కావాలి, శుద్ధి చెయ్యాలి, వికీకరణ చెయ్యాలి అనే మూసలు పెడుతూంటాం గదా. అలాంటి సందర్భాల్లో ఏమేం పనులు చెయ్యాలో ఎక్కడ చెయ్యాలో చర్చ పేజీలో రాయం గదా.. మరి ఇక్కద రాయమని ఎందుకు అడుగుతున్నారు?
  3. వ్యాసం చదివి ఆ మూసల్లో సూచించిన సమస్యలు ఎక్కడెక్కడున్నాయో చూసి వాటిని సవరిస్తాం తప్ప, ఎక్కడెక్కడ సమస్యలున్నాయో చర్చ పేజీలో రాయండి అని అడుగుతారా?
  4. కొన్ని వందల పేజీల్లో (బహుశా వేలు) ఇలాంటి తాజాకరణలు అవసరమౌతాయి. అన్నింటినీ చర్చ పేజీలో రాస్తామా?
పైగా.., ఆటోవికీబ్రౌజరు, కేవలం నాబోటి సాధారణ వికీపీడియను ఇచ్చిన క్రైటీరియాను బట్టి తాజాకరణ అవసరమో కాదో గ్రహించి తదనుగుణంగా మూసను పెట్టింది కదా. (అది తప్పులు చేసే అవకాశం లేదని నేను అనడం లేదు. కానీ ఇక్కడైతే తప్పు చెయ్యలేదు.) అలాంటిది.., ఎంతో అనుభవమున్న మీరు ఎక్కడ తాజాకరణ అవసరమో గ్రహించలేకపోవడమేమిటి, చిత్రం కాకపోతే. నేను అనుకోవడం.., బహుశా మీరీ వ్యాసాన్ని అసలు చదివి ఉండరు. చదివితే ఖచ్చితంగా తెలిసిపోయేదే. ఒకసారి చదివి చూడండి. (ఈ మూస ఏ సందర్భంలో పెడతారో తెలుసుకునేందుకు ఆ మూస పేజీకి వెళ్ళి చూడవచ్చు. అప్పటికీ అర్థం కాకపోతే వాడుకరులకు సూచనలు పేజీలో, సంబంధిత విభాగంలో చూడవచ్చు.) అ తరువాత కూడా ఈ చర్చ అవసరం ఉందనుకుంటే, కొనసాగించండి. __చదువరి (చర్చరచనలు) 12:21, 9 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. నాకు అర్ధమయినట్లు వ్యాసంలో {{tl|update}} బదులు {{tl|Update section}} చేర్చాను. అర్జున (చర్చ) 00:26, 10 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
విభాగాలు తాజా పరచాను. అర్జున (చర్చ) 01:42, 1 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారి అభిప్రాయాలుతో నేనూ ఏకీభవిస్తున్నాను. ఏమి తాజాపరచాలో చదివితే తెలుస్తుంది. యర్రా రామారావు (చర్చ) 07:07, 1 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]