Jump to content

వాడుకరి:Nskjnv

వికీపీడియా నుండి
ప్రస్తుతం ఈ సంపాదకులు Veteran Editor అనే సేవా పురస్కార స్థాయిని చేరుకున్నారు.

తరువాతి స్థాయి అయిన Veteran Editor II కు చేరాలంటే, వారు మరిన్ని దిద్దుబాట్లు సాధించాలి.
తరువాతి స్థాయికి వెళ్ళే దిశలో ప్రగతి (దిద్దుబాట్ల పరంగా): [ 3319 / 4000 ]

83% పూర్తైంది

  

నా గుఱించి

Nskjnv
Nskjnv
ప్రాజెక్టు సభ్య పెట్టెలు
ఈ వాడుకరి భారతదేశ పౌరుడు.
ఈ తెలుగు వికీపీడీయను ఒక పరిశోధకుడు.
ఈ వాడుకరి కొత్తవారికి సహాయపడతాడు.
ఈ వాడుకరి |వికీపీడియా ఒక విశ్వసనీయ మూలం అని నమ్ముతాడు.
ఈ వాడుకరి ఇటీవలి మార్పులు, కొత్తపేజీలు లను పహారా కాసే దళంలో సభ్యుడు.
ఈ వాడుకరి ధన్యవాదాల బొత్తం ఉపయోగించడానికి ఇష్టపడతాడు.
ఈ వాడుకరి #100wikidays (వంద వికీరోజులు) చాలెంజ్ లో పాల్గొంటున్నారు. (contribution)
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.

నమస్తే! నా పేరు సాయి కిరణ్ నేతి, మాది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణం. నా మిత్రులు శ్రేయోభిలాషులు నన్ను Nskjnv అని పిలుస్తుంటారు.

విశ్వం గురించి నేర్చుకోవడానికి నాకు తెలిసిన విషయాలు ఈ ప్రపంచంతో పంచుకోవడానికి వికీపీడియాని ఉపయోగిస్తుంటాను

సంప్రదింపులకు wikikiranam@gmail.com



పతకాలు

[మార్చు]
బొమ్మలు చేర్చిన నేర్పరులు
వికీపీడియా పేజీలలో సముచితమైన బొమ్మలను చేర్చినందులకు గుర్తుగా ఈ మెడల్‌ను స్వీకరించండి.--స్వరలాసిక (చర్చ) 09:31, 14 సెప్టెంబరు 2021 (UTC)
చర్చలలో చురుకైనవారు
@Nskjnv గారు, 2021 లో వ్యాస, వికీపీడియా పేరుబరుల చర్చాపేజీలలో చురుకుగా పాల్గొన్నందులకు అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి. మరిన్ని వివరాలు చూడండి. వికీపీడియా అభివృద్ధికి సామరస్యపూర్వక చర్చలు కీలకం. మీరు మరింత క్రియాశీలంగా చర్చలలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అర్జున (చర్చ) 06:57, 23 మార్చి 2022 (UTC)
బహుముఖ కృషి పురస్కారం
సాయి కిరణ్ గారూ! తెలుగు వికీపీడియాలో ఈనాటి కొత్త నీటికి మీరు సంకేతం, కొత్త నాయకత్వానికి మీ పనితీరు ప్రామాణికం! అందుకే అందుకోండి ఈ పతకం - పవన్ సంతోష్ (చర్చ) 04:11, 3 అక్టోబరు 2022 (UTC)