Jump to content

వాడుకరి చర్చ:Mahir256

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
Mahir256 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Mahir256 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Rajasekhar1961 (చర్చ) 05:05, 7 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
మీ సభ్యుని పేజీ

వికీపీడియాలో నమోదైన సభ్యులందరూ తమ తమ సభ్యుని పేజీలను సృష్టించుకోవచ్చు. మీరు లాగిన్ అయి ఉంటే, తెరపై పైని, కుడి మూలన మీ పేరు, ఇతర లింకులు కనిపిస్తాయి. పేరును నొక్కినపుడు మీ సభ్యుని పేజీకి వెళ్తుంది. మార్చు నొక్కి, దిద్దుబాటు పేజీకి వెళ్ళి మీ గురించి రాసుకోవచ్చు. మీ గురించి, వికీలో మీరు చేస్తున్న, చెయ్యదలచిన పనుల గురించి రాయవచ్చు. మీ "సభ్యుని చర్చ" పేజీలో ఇతరులు మీతో చెయ్యదలచిన చర్చలు రాస్తారు. మీరు చెయ్యదలచిన ప్రయోగాల కోసం మీ సభ్యుని పేజీకి అనుబంధంగా ఉప పేజీలను సృష్టించుకోవచ్చు.

మరిన్ని వివరాల కోసం వికీపీడియా:సభ్యుని పేజీ చూడండి


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Rajasekhar1961 (చర్చ) 05:05, 7 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Dear @Mahir256:!
Thanks for tagging a spam page. I have done my job. :) Cheers. --పవన్ సంతోష్ (చర్చ) 05:17, 7 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

@Pavan santhosh.s: You're welcome! Someone asked people to add it to Wikidata not knowing it was a spam page. Now to see how they react... మాహిర్౨౫౬ (చర్చ) 05:21, 7 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
@Mahir256: :D Yeah! See you! --పవన్ సంతోష్ (చర్చ) 05:36, 7 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
@Pavan santhosh.s: The page is back. Please delete it and block its creator. Also, if you can view the history of the first version of the page, please also block some IP ranges (not individual IPs) that can be used to make more sockpuppet accounts. మాహిర్౨౫౬ (చర్చ) 06:07, 7 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
@Mahir256: I deleted the page again and warned the user not to create again. Let us see if it works. Or else I will block the user along with IP range. --పవన్ సంతోష్ (చర్చ) 06:17, 7 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]