ఆచంట మండలం
Appearance
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°35′53″N 81°48′43″E / 16.598°N 81.812°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి జిల్లా |
మండల కేంద్రం | ఆచంట |
విస్తీర్ణం | |
• మొత్తం | 73.01 కి.మీ2 (28.19 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 60,711 |
• జనసాంద్రత | 830/కి.మీ2 (2,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 983 |
ఆచంట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటం
జనాభా గణాంకాలు
[మార్చు]2001 లో 63,358 ఉన్న మండల జనాభా 2011 నాటికి గణనీయంగా తగ్గి, 60,711 కు చేరింది. జిల్లా జనాభా పెరుగుదల 3.51% ఉండగా మండల జనాభా తగ్గుదల 4.18% ఉంది.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.
వెలుపలి లంకెలు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |