Jump to content

చిప్పగిరి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 15°13′59″N 77°19′01″E / 15.233°N 77.317°E / 15.233; 77.317
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°13′59″N 77°19′01″E / 15.233°N 77.317°E / 15.233; 77.317
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకర్నూలు జిల్లా
మండల కేంద్రంచిప్పగిరి
విస్తీర్ణం
 • మొత్తం300 కి.మీ2 (100 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం33,400
 • జనసాంద్రత110/కి.మీ2 (290/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి979

చిప్పగిరి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికర్నూలు జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. ఇది ఆదోని రెవెన్యూ డివిజనులో భాగంగా ఉంది. మండలంలో 14 గ్రామాలున్నాయి. OSM గతిశీల పటము

సమీప మండలాలు

[మార్చు]

మండలానికి పశ్చిమాన హాలహర్వి, ఉత్తరాన ఆలూరు, తూర్పున మద్దికెర తూర్పు మండలాలు, దక్షిణాన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్, విడపనకల్లు మండలాలు ఉన్నాయి

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. బంటనహళ్
  2. బెల్దోన
  3. చిప్పగిరి
  4. డేగలహళ్
  5. దౌలతాపురం
  6. గుమ్మనూరు
  7. ఖాజీపురం
  8. కుందనగుర్తి
  9. నగరదోన
  10. నానుచర్ల
  11. నేమకళ్
  12. రామదుర్గం
  13. తిమ్మాపురం
  14. యేరూరు

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని - మొత్తం జనాభా 33,400 - అందులో పురుషులు 16,875 మంది ఉండగా - స్త్రీలు 16,525 మంది ఉన్నారు. అక్షరాస్యత - మొత్తం 52.71% - పురుషులు అక్షరాస్యత 68.36% - స్త్రీలు అక్షరాస్యత 36.55%. మండల జనాభా 2001 - 2011 దశాబ్దిలో 31,465 నుండి 6.15% పెరిగి 33,400 కు చేరింది. జిల్లా జనాభా పెరుగుదల 14.85% కంటే బాగా తక్కువ.[3]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.