తెనాలి శ్రావణ్ కుమార్
స్వరూపం
తెనాలి శ్రావణ్ కుమార్ | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 - | |||
ముందు | ఉండవల్లి శ్రీదేవి | ||
---|---|---|---|
నియోజకవర్గం | తాడికొండ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 - 2019 | |||
ముందు | డొక్కా మాణిక్యవరప్రసాద్ | ||
తరువాత | ఉండవల్లి శ్రీదేవి | ||
నియోజకవర్గం | తాడికొండ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1964 ఉప్పుడి గ్రామం, రేపల్లె మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | జోహెన్నెస్, అన్నమ్మ | ||
జీవిత భాగస్వామి | మాధవీలత | ||
సంతానం | అపూర్వ , అనురాగ్ |
తెనాలి శ్రావణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీ, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా పని చేశాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]తెనాలి శ్రావణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, రేపల్లె మండలం, ఉప్పూడి గ్రామంలో జన్మించాడు. అతను ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎంఏ, ఎం.ఎస్.సి (మెరైన్ బయాలజీ) పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]శ్రావణ్ కుమార్ గ్రూప్ 1ఆఫీసర్‌గా జిల్లా పంచాయతీ ఆఫీసర్‌గా పని చేసి రాజకీయాల పట్ల ఆసక్తితో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి 2009లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆ తరువాత 2009లో, 2019లో ఓడిపోయి, 2014లో, 2024లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
శాసనసభకు పోటీ
[మార్చు]సంవత్సరం | గెలిచిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ఓడిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | మెజారిటీ |
---|---|---|---|---|---|---|---|
2009 | డొక్కా మాణిక్యవరప్రసాద్ | కాంగ్రెస్ | 61406 | తెనాలి శ్రావణ్ కుమార్ | టీడీపీ | 57786 | 3620 |
2014 | తెనాలి శ్రావణ్ కుమార్ | టీడీపీ | 80847 | హెనీ క్రిస్టినా | వైసీపీ | 73305 | 7,542[2] |
2019 | ఉండవల్లి శ్రీదేవి | వైసీపీ | 86848 | తెనాలి శ్రావణ్ కుమార్ | టీడీపీ | 82415 | 4433 [3] |
2024 | తెనాలి శ్రావణ్ కుమార్ | టీడీపీ | 109585 | మేకతోటి సుచరిత | వైసీపీ | 69979 | 39606[4] |
మూలాలు
[మార్చు]- ↑ Andrajyothy (6 July 2021). "ఆఘనత చంద్రబాబుదే..: తెనాలి శ్రావణ్ కుమార్". andhrajyothy. Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Sakshi (2019). "Tadikonda Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Tadikonda". Archived from the original on 1 July 2024. Retrieved 1 July 2024.