తెలంగాణ విమానాశ్రయాలు
Jump to navigation
Jump to search
భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. కొన్ని విమానాశ్రయాలు ఉపయోగించకుండా అత్యవసర వినియోగానికి ఉపయోగపడేవిధంగా కూడా ఉన్నాయి. ఈ విమానాశ్రయాలన్ని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వారి అధ్వర్యంలో నిర్వహింపబడుతున్నవి.[1][2]
రాజీవ్ గాంధీ విమానాశ్రయం అనేది తెలంగాణ రాష్ట్రంలోని ఒకే ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ప్రపంచంలోని వివిధ దేశాలకు విమానాల ద్వారా ప్రయాణీకులకు ప్రయాన సౌకర్యాలను అందిస్తున్నది.
జాబితా
[మార్చు]ఈ క్రింది జాబితాలో డొమెస్టిక్, మిలిటరీ, నాన్ ఆపరేషనల్ విమానాశ్రయాలను వాటి ఐపిఏవో, ఐఏటిఏ కోడ్లతో ఇవ్వడం జరిగింది.
వరుస సంఖ్య | ప్రదేశం | విమానాశ్రయం పేరు | ఐపిఏవో | ఐఏటిఏ | ఆపరేటర్ | విభాగం | పనితీరు |
---|---|---|---|---|---|---|---|
1 | శంషాబాద్ | రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం | VOHS | HYD | ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా | అంతర్జాతీయ విమానాశ్రయం | వాణిజ్య |
వాణిజ్య సేవలు లేని విమానాశ్రాయాలు | |||||||
2 | బేగంపేట | బేగంపేట విమానాశ్రయం | VOHY | BPM | ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా | — | వాణిజ్య సేవలు షెడ్యూలు లేదు |
మూతబడిన విమానాశ్రయాలు | |||||||
3 | వరంగల్ | వరంగల్ విమానాశ్రయం | VOWA | WGC | ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా | — | ఇది 1981 వరకు సేవలో ఉండేది. |
4 | రామగుండం | రామగుండం విమానాశ్రయం | VORD | RMD | ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, ఆదిత్య బిర్లా (బిర్లా సిమెంట్ గ్రూపు) | — | ఇది 1995 వరకు సేవలో ఉండేది. |
ప్రత్యేక విమానాశ్రయాలు | |||||||
5 | దుండిగల్ | దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ | భారతీయ వాయుసేన | — | వాయుసేన | ||
6 | హకీంపేట | హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషను | VODG | భారతీయ వాయుసేన | — | వాయుసేన | |
ప్రతిపాదించిన విమానాశ్రయాలు | |||||||
7 | నిజామాబాదు | నిజామాబాదు విమానాశ్రయం | — | ||||
8 | కొత్తగూడెం | కొత్తగూడెం విమానాశ్రయం | — | ||||
ఇతర విమానాశ్రయాలు | |||||||
9 | నాదర్గుల్ | నాదర్గుల్ ఎయిర్‌ఫీల్డ్ | — | నిర్వహణలో లేదు |
మూలం: Airports Authority of India[3]
మూలాలు
[మార్చు]- ↑ "Airports governance in AP". Airport Authority of India. Archived from the original on 25 June 2014. Retrieved 23 June 2014.
- ↑ "Airport map locator". Airports Authority of India. Archived from the original on 12 December 2009. Retrieved 23 June 2014.
- ↑ "List of Airports in Southern India:". Airports Authority of India. Archived from the original on 24 June 2014. Retrieved 23 June 2014.