Coordinates: 26°13′00″N 94°59′31″E / 26.2167°N 94.9919°E / 26.2167; 94.9919

నోక్‌లాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నోక్‌లాక్
పట్టణం
నోక్‌లాక్ is located in Nagaland
నోక్‌లాక్
నోక్‌లాక్
భారతదేశంలోని నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
Coordinates: 26°13′00″N 94°59′31″E / 26.2167°N 94.9919°E / 26.2167; 94.9919
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
జిల్లానోక్‌లాక్
Government
 • Bodyనగరపాలిక సంస్థ
Population
 (2011)[1]
 • Total7,674
భాషలు
 • అధికారికఇంగ్లీష్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationఎన్ఎల్

నోక్‌లాక్, నాగాలాండ్ రాష్ట్రంలోని నోక్‌లాక్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.

చరిత్ర[మార్చు]

2017, డిసెంబరు 21న నోక్‌లాక్ జిల్లా ఏర్పడిన తరువాత, ఈ పట్టణం జిల్లా ప్రధాన కేంద్రంగా మార్చబడింది.[2]

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 7,674 జనాభా ఉన్నారు. ఇందులో 52% మంది పురుషులు, 48% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 83% గా ఉంది. మొత్తం జనాభాలో 20% మంది 6 లేదా అంతకంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[1]

పరిపాలన[మార్చు]

డిప్యూటీ కమిషనర్ కార్యాలయం, పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి.[3]

పట్టణ పరిధిలోని గ్రామాలు[మార్చు]

ఈ పట్టణ పరిధిలోని గ్రామలు[4]

  1. డాన్
  2. కుసోంగ్
  3. నోక్‌లాక్ (పట్టణం)
  4. నోక్‌లాక్ (గ్రామం)
  5. నోక్‌యాన్
  6. నోక్‌యాన్ (బి)
  7. పాంగ్షా
  8. వాన్సోయి

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Noklak Hq Village Population - Noklak - Tuensang, Nagaland". www.census2011.co.in. Retrieved 2021-01-03.
  2. "Noklak is Nagaland's youngest district". Eastern Mirror. 21 December 2017. Archived from the original on 2019-07-24. Retrieved 2021-01-03.
  3. "District Profile". Department of Information & Public Relations, Nagaland Official Website 2016. Archived from the original on 2017-12-23. Retrieved 2021-01-03.
  4. "List of Villages in Noklak Tehsil | villageinfo.in". villageinfo.in. Retrieved 2021-01-03.

వెలుపలి లంకెలు[మార్చు]