పాచిపెంట మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°28′44″N 83°06′47″E / 18.479°N 83.113°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పార్వతీపురం మన్యం జిల్లా |
మండల కేంద్రం | పాచిపెంట |
విస్తీర్ణం | |
• మొత్తం | 385 కి.మీ2 (149 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 48,233 |
• జనసాంద్రత | 130/కి.మీ2 (320/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1021 |
పాచిపెంట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మండలం.[3] OSM గతిశీల పటము
మండలం కోడ్: 4818.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 54 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 48,233 - పురుషులు 23,870 - స్త్రీలు 24,363
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అజురు
- కనకనపల్లి
- కుంబివలస
- చాకిరేవువలస
- చెరుకుపల్లి
- పనుకువలస
- పనసపెద్దికొండవలస
- విశ్వనాధపురం
- బొబ్బిలివలస
- కర్రివలస
- గవరంపేట
- పెద్దవలస
- పద్మాపురం
- పాచిపెంట
- కునంబండవలస
- తోటవలస
- కొత్తవలస
- మిర్తివలస
- కొటికిపెంట
- పంచలి
- మొసురు
- గురివినాయుడుపేట
- మటుమూరు
- గరెళ్ళవలస
- ఆలూరు
- కేసలి
- కుంటంబడివలస
- పర్తపురం
- అదరిపాడు
- మోదుగ
- తూరువాయిపాడు
- గొట్టూరు
- బొర్రమామిడి
- చిట్టెలబ
- తంగలం
- చిట్టిపురం
- సతబి
- కొండలుద్దండి
- పెదకంచూరు
- వేటగానివలస
- కుదుమూరు
- కొండతదురు
- తదురు
- సరాయివలస
- నండ
- పూడి
- కొండమొసురు
- మేలికంచూరు
- తుమరవిల్లి
- కేరంగి
- కటారికోట
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Vizianagaram District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VIZIANAGARAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972931, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-02-25.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-02-25.