Jump to content

పోరుమామిళ్ల మండలం

అక్షాంశ రేఖాంశాలు: 15°00′32″N 78°59′20″E / 15.009°N 78.989°E / 15.009; 78.989
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°00′32″N 78°59′20″E / 15.009°N 78.989°E / 15.009; 78.989
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
మండల కేంద్రంపోరుమామిళ్ల
విస్తీర్ణం
 • మొత్తం516 కి.మీ2 (199 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం57,937
 • జనసాంద్రత110/కి.మీ2 (290/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి967


పోరుమామిళ్ల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన మండలం . ఈ మండలం కడప జిల్లా లోనే అతిపెద్ద మండలం.OSM గతిశీల పటము

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అక్కలరెడ్డిపల్లె
  2. ఎల్లోపల్లె
  3. కవలకుంట్ల
  4. కొర్రపాటిపల్లె
  5. గానుగపెంట
  6. చిన్నయరసాల
  7. చిన్నాయపల్లె
  8. చెన్నారెడ్డిపేట
  9. చెర్లోపల్లె
  10. టీ.సల్లగిరిగల
  11. దమ్మనపల్లె
  12. పుల్లివీడు
  13. పేరమ్మగారిపల్లె
  14. పోరుమామిళ్ల
  15. బుచ్చంపల్లె
  16. బొప్పాపురం
  17. మార్కాపురం
  18. ముసలరెడ్డిపల్లె
  19. రంగసముద్రం
  20. రౌతుపల్లె
  21. లచ్చంపల్లె
  22. వెంకటరామాపురం
  23. సిద్దనకిచ్చయపల్లె
  24. సిద్దవరం
  25. సంచరాల
  26. టీ.శేషంపల్లె

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. చిన్నయరసాల హరిజనవాడ
  2. రాజసాహేబ్ పేట
  3. కమ్మవారిపల్లె
  4. టేకూరుపేట

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - YSR District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]