కాకరపర్రు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 125: పంక్తి 125:
;ప్రముఖులు
;ప్రముఖులు
*ప్రముఖ కవి, వచనకర్త అయిన [[ఉషశ్రీ]] అసలు పేరు [[పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు]] (1928 - 1990) యొక్క జన్మస్థలం.
*ప్రముఖ కవి, వచనకర్త అయిన [[ఉషశ్రీ]] అసలు పేరు [[పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు]] (1928 - 1990) యొక్క జన్మస్థలం.
*ప్రముఖ వేద పండితులు, ప్రాచీన గ్రంధ అనువాదకులైన [[చర్ల గణపతిశాస్త్రి]] జన్మస్థలం.
*ప్రముఖ వేద పండితులు, ప్రాచీన గ్రంధ అనువాదకులైన [[చర్ల గణపతిశాస్త్రి]] మరియు వీరి తండ్రి సంస్కృతాంధ్ర పండితుడు, విమర్శకుడు అయిన [[చర్ల నారాయణ శాస్త్రి]] గార్ల జన్మస్థలం.


==మూలాలు==
==మూలాలు==

11:03, 27 ఆగస్టు 2014 నాటి కూర్పు

కాకరపర్రు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పెరవలి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,574
 - పురుషులు 3,312
 - స్త్రీలు 3,262
 - గృహాల సంఖ్య 1,671
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కాకరపర్రు, పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలానికి చెందిన గ్రామము. పాలకొల్లు మరియు నిడదవోలు ప్రధాన రహదారిపై పెరవలికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రశాంతమైన గ్రామం. ఊరిలో ప్రధానంగా బ్రాహ్మణులకు ప్రాధాన్యం కలదు. ఈ గ్రామం ఒకప్పుడు అగ్రహారం. రాణి రుద్రమదేవి ద్రాక్షారామ సందర్సన సమయములో బ్రాహ్మణులు కొంతమంది వారికి గోదావరి తీర ప్రాంతమునందు ఒక స్థానము కల్పించమని కోరిన వెంటనే రాణి వారికి ఈ గ్రామమును ఏర్పాటు చేసెను. గోదావరి తీరప్రాంత గ్రామము అయినందున వరి పంట అత్యధికంగా పండించువారు కలరు. మలిపంటగా పసుపు, కంద పండిస్తారు. ఇవేకాక పూలతోటలు, కూరగాయల తోటలు కూడా కలవు.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములో మౌలిక వసతులు

గ్రామములో రాజకీయాలు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామజనాబా

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

చిత్రమాలిక

మూలాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6748. [1] ఇందులో పురుషుల సంఖ్య 3347, మహిళల సంఖ్య 3401, గ్రామంలో నివాసగ్రుహాలు 1626 ఉన్నాయి.

సౌకర్యాలు

విద్యాసౌకర్యాలు

ఊరిలో ఒక ఉన్నత పాఠశాల, రెండు మాద్యమిక పాఠశాలలు కలవు. ప్రక్కన కల అజ్జరం, మరియు తీపర్రు ల నుండి కూడా ఉన్నత పాఠశాలా విద్యకొరకు ఇక్కడికే వస్తారు.

రవాణా

ప్రధాన రహదారిలో ఉండుట వలన ఈ గ్రామము మీదుగా పలు బస్సులు ప్రయాణించును.

కాకరపర్రు పూల మర్కెట్
నీటి వనరులు

విజ్జేశ్వరం నుండి పెద్దకాలువ వస్తుంది. రెండు మంచినీటి చెరువులు, ఒక ఊర చెరువు కలవు.

ప్రముఖులు

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15