ఏడిద నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మరణం
సమాచారం చేర్పు
పంక్తి 8: పంక్తి 8:
| caption =
| caption =
| birth_name =ఏడిద నాగేశ్వరరావు
| birth_name =ఏడిద నాగేశ్వరరావు
| birth_date ={{birth date|1934|04|24}}
| birth_date ={{birth date|1934|04|24}}<ref>http://savvadi.com/%E0%B0%8F%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A6-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%97%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81</ref>
| birth_place =[[తూర్పు గోదావరి జిల్లా]] [[కొత్తపేట]]
| birth_place =[[తూర్పు గోదావరి జిల్లా]] [[కొత్తపేట]]
| native_place =
| native_place =
పంక్తి 30: పంక్తి 30:
}}
}}
'''ఏడిద నాగేశ్వరరావు''' ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. [[పూర్ణోదయ మూవీ క్రియేషన్స్]] (Poornodaya Movie Creations) అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.

==బాల్యం==
తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేటలో 1934, ఏప్రిల్ 24 న జన్మించాడు.<ref>ఈనాడు దినపత్రిక అక్టోబరు 5, 2015 </ref>
==వృత్తి==
నాటకరంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నిర్మాతగా ఎదిగాడు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా సేవలందించాడు. నంది పురస్కారాల కమిటీ అధ్యక్షుడిగా, జాతీయ పురస్కారాల కమిటీలో సభ్యుడిగా పని చేశాడు.
==మరణం==
అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాదులోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబరు 4, 2015, ఆదివారం రోజు రాత్రి కన్ను మూశారు.
==విశేషాలు==
*ఆయన నిర్మించిన చిత్రాలన్నీ జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నాయి.
*పలు చిత్రాలు రష్యన్ భాషలో విడుదలయ్యాయి.

==నిర్మించిన చిత్రాలు==
==నిర్మించిన చిత్రాలు==

00:27, 5 అక్టోబరు 2015 నాటి కూర్పు

ఏడిద నాగేశ్వరరావు
జననంఏడిద నాగేశ్వరరావు
(1934-04-24)1934 ఏప్రిల్ 24
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట
మరణం2015 అక్టోబరు 04
హైదరాబాదు
మరణ కారణంఅనారోగ్యం, వృద్ధాప్యం
వృత్తినిర్మాత
తండ్రిసత్తిరాజు నాయుడు
తల్లిపాపలక్ష్మి

ఏడిద నాగేశ్వరరావు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ (Poornodaya Movie Creations) అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.

బాల్యం

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేటలో 1934, ఏప్రిల్ 24 న జన్మించాడు.[1]

వృత్తి

నాటకరంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నిర్మాతగా ఎదిగాడు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా సేవలందించాడు. నంది పురస్కారాల కమిటీ అధ్యక్షుడిగా, జాతీయ పురస్కారాల కమిటీలో సభ్యుడిగా పని చేశాడు.

మరణం

అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాదులోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబరు 4, 2015, ఆదివారం రోజు రాత్రి కన్ను మూశారు.

విశేషాలు

  • ఆయన నిర్మించిన చిత్రాలన్నీ జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నాయి.
  • పలు చిత్రాలు రష్యన్ భాషలో విడుదలయ్యాయి.

నిర్మించిన చిత్రాలు

బయటి లింకులు

ఐ.ఎమ్.బి.డి.లో ఏడిద నాగేశ్వరరావు పేజీ.

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక అక్టోబరు 5, 2015