Coordinates: 15°22′36″N 78°55′34″E / 15.376771°N 78.926039°E / 15.376771; 78.926039

కంచిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93: పంక్తి 93:
'''కంచిపల్లి''', [[ప్రకాశం]] జిల్లా, [[గిద్దలూరు]] మండలానికి చెందిన గ్రామము . ఇది ఒక ముఖ్యమైన <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఈ గ్రామము సగటు భారత దేశానికి ఉదాహరణ.

==గ్రామ చరిత్ర==
ఈ గ్రామం మొదట కర్నూలు జిల్లాలో ఉండేది. అప్పట్లో గ్రామంలో ప్రధాన రహదారి వెంట కాలువలూ, రీడింగ్ రూం, సామూహిక మరుగు దొడ్లూ, పంచాయతీ కార్యాలయం నిర్మించారు, పాఠశాలను ఏర్పరిచారు. తారు, సిమెంట్ రోడ్లు లేకున్నా రహదారులను చక్కగా తీర్చి దిద్దారు. విద్యుత్తు సౌకర్యంగూడా ఏర్పాటు చేయటంతో ఈ చూడచక్కని పల్లెను,ప్రభుత్వం ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసింది. ఆ సమయంలో శ్రీ వేమిరెడ్డి పిచ్చి రంగారెడ్డి గ్రామ సర్పంచిగా ఉన్నారు. గిద్దలూరు ప్రాంతం ప్రకాశం జిల్లాలో కలిసిన తర్వాత గూడా గ్రామంలో అభివృద్ధివీచికలు కొనసాగాయి. అప్పుడు గూడా ఈ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా ప్రకటించారు. అప్పటి సర్పంచ్ దప్పిలి శ్రీనివాసరెడ్డి రు.25 లక్షలతో సిమెంట్ రహదారులు ఏర్పరిచారు.ప్రస్తుతం గ్రామంలో బీ.సీ కాలనీలో ఒక్క రహదారి తప్ప మిగతా అన్ని వీధులలో జన్మభూమి పధకం ద్వారా సిమెంట్ రహదారులతో పాటు పక్కా కాలువలు నిర్మించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి , పైప్ లైన్లు వేసి గృహాలకు మంచినీటి సరఫరా చేస్తున్నారు.యస్.సీ కాలనీలో సిమెంట్ రహదారులు నిర్మించారు.గ్రామంలో ప్రధాన రహదారిని చట్రెడ్డిపల్లె నుండి కంచిపల్లె వరకూ సిమెంట్ రహదారిగా మార్చారు. [1]

==గ్రామ భౌగోళికం==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
రంగారెడ్డి చెరువు:- వెంకటాపురం గ్రామ సమీప అడవిలో కురిసే వర్షాలకు ఎనుమలేరు వరద ప్రవాహంతో ఈ చెరువు నిండుతుంది. ఈ చెరువుకు 175 ఎకరాల ఆయకట్టు ఉన్నది. 2013 తరువాత ఈ చెరువు 2016 సెప్టెంబరు-26కి నిండి అలుగు పారినది. ఈ చెరువు నిండటంతో కంచిపల్లె గ్రామంతోపాటు, సమీప గ్రామాలయిన రాజుపేట, కృష్ణంశెట్టిపల్లె గ్రామాలలో గూడా భూగర్భజలాలు అభివృద్ధి చెందుతవి. []
రంగారెడ్డి చెరువు:- వెంకటాపురం గ్రామ సమీప అడవిలో కురిసే వర్షాలకు ఎనుమలేరు వరద ప్రవాహంతో ఈ చెరువు నిండుతుంది. ఈ చెరువుకు 175 ఎకరాల ఆయకట్టు ఉన్నది. 2013 తరువాత ఈ చెరువు 2016 సెప్టెంబరు-26కి నిండి అలుగు పారినది. ఈ చెరువు నిండటంతో కంచిపల్లె గ్రామంతోపాటు, సమీప గ్రామాలయిన రాజుపేట, కృష్ణంశెట్టిపల్లె గ్రామాలలో గూడా భూగర్భజలాలు అభివృద్ధి చెందుతవి. [2]

== గణాంకాలు ==
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,463.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,284, మహిళల సంఖ్య 1,179, గ్రామంలో నివాస గృహాలు 580 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 947 హెక్టారులు.

;జనాభా (2011) - మొత్తం 2,280 - పురుషుల సంఖ్య 1,128 - స్త్రీల సంఖ్య 1,152 - గృహాల సంఖ్య 620

* గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Giddaluru/Kanchipalli]

==సమీప గ్రామాలు==
===సమీప గ్రామాలు===
[[ముండ్లపాడు]] 4.6 కి.మీ,[[అంబవరము]] 4.9 కి.మీ,నరవ 6.1 కి.మీ,[[కొమ్మునూరు]] 6.9 కి.మీ,[[గిద్దలూరు]] 7.5 కి.మీ.

===సమీప పట్టణాలు===

==సమీప పట్టణాలు==
గిద్దలూరు 6.6 కి.మీ,రాచెర్ల 16.6 కి.మీ,కొమరోలు 18.2 కి.మీ,బెస్తవారిపేట 34.2 కి.మీ.

==సమీప మండలాలు==
==సమీప మండలాలు==
పంక్తి 112: పంక్తి 114:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
== వెలుపలి లంకెలు ==
== వెలుపలి లంకెలు ==
[1] ఈనాడు ప్రకాశం; 2013,జులై-26; 4వపేజీ.
* గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Giddaluru/Kanchipalli]
[2] ఈనాడు ప్రకాశం; 2016,సెప్టెంబరు-27; 5వపేజీ.

{{గిద్దలూరు మండలంలోని గ్రామాలు}}
{{గిద్దలూరు మండలంలోని గ్రామాలు}}

[1] ఈనాడు ప్రకాశం; 2013,జులై-26; 4వపేజీ.

[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]
[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]

06:18, 27 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

కంచిపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
కంచిపల్లి is located in Andhra Pradesh
కంచిపల్లి
కంచిపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°22′36″N 78°55′34″E / 15.376771°N 78.926039°E / 15.376771; 78.926039
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం గిద్దలూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,280
 - పురుషుల సంఖ్య 1,128
 - స్త్రీల సంఖ్య 1,152
 - గృహాల సంఖ్య 620
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్ 08405

కంచిపల్లి, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామము . ఇది ఒక ముఖ్యమైన [1] ఈ గ్రామము సగటు భారత దేశానికి ఉదాహరణ.

గ్రామ చరిత్ర

ఈ గ్రామం మొదట కర్నూలు జిల్లాలో ఉండేది. అప్పట్లో గ్రామంలో ప్రధాన రహదారి వెంట కాలువలూ, రీడింగ్ రూం, సామూహిక మరుగు దొడ్లూ, పంచాయతీ కార్యాలయం నిర్మించారు, పాఠశాలను ఏర్పరిచారు. తారు, సిమెంట్ రోడ్లు లేకున్నా రహదారులను చక్కగా తీర్చి దిద్దారు. విద్యుత్తు సౌకర్యంగూడా ఏర్పాటు చేయటంతో ఈ చూడచక్కని పల్లెను,ప్రభుత్వం ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసింది. ఆ సమయంలో శ్రీ వేమిరెడ్డి పిచ్చి రంగారెడ్డి గ్రామ సర్పంచిగా ఉన్నారు. గిద్దలూరు ప్రాంతం ప్రకాశం జిల్లాలో కలిసిన తర్వాత గూడా గ్రామంలో అభివృద్ధివీచికలు కొనసాగాయి. అప్పుడు గూడా ఈ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా ప్రకటించారు. అప్పటి సర్పంచ్ దప్పిలి శ్రీనివాసరెడ్డి రు.25 లక్షలతో సిమెంట్ రహదారులు ఏర్పరిచారు.ప్రస్తుతం గ్రామంలో బీ.సీ కాలనీలో ఒక్క రహదారి తప్ప మిగతా అన్ని వీధులలో జన్మభూమి పధకం ద్వారా సిమెంట్ రహదారులతో పాటు పక్కా కాలువలు నిర్మించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి , పైప్ లైన్లు వేసి గృహాలకు మంచినీటి సరఫరా చేస్తున్నారు.యస్.సీ కాలనీలో సిమెంట్ రహదారులు నిర్మించారు.గ్రామంలో ప్రధాన రహదారిని చట్రెడ్డిపల్లె నుండి కంచిపల్లె వరకూ సిమెంట్ రహదారిగా మార్చారు. [1]

గ్రామ భౌగోళికం

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

రంగారెడ్డి చెరువు:- వెంకటాపురం గ్రామ సమీప అడవిలో కురిసే వర్షాలకు ఎనుమలేరు వరద ప్రవాహంతో ఈ చెరువు నిండుతుంది. ఈ చెరువుకు 175 ఎకరాల ఆయకట్టు ఉన్నది. 2013 తరువాత ఈ చెరువు 2016 సెప్టెంబరు-26కి నిండి అలుగు పారినది. ఈ చెరువు నిండటంతో కంచిపల్లె గ్రామంతోపాటు, సమీప గ్రామాలయిన రాజుపేట, కృష్ణంశెట్టిపల్లె గ్రామాలలో గూడా భూగర్భజలాలు అభివృద్ధి చెందుతవి. [2]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,463.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,284, మహిళల సంఖ్య 1,179, గ్రామంలో నివాస గృహాలు 580 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 947 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 2,280 - పురుషుల సంఖ్య 1,128 - స్త్రీల సంఖ్య 1,152 - గృహాల సంఖ్య 620
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

సమీప గ్రామాలు

ముండ్లపాడు 4.6 కి.మీ,అంబవరము 4.9 కి.మీ,నరవ 6.1 కి.మీ,కొమ్మునూరు 6.9 కి.మీ,గిద్దలూరు 7.5 కి.మీ.

సమీప పట్టణాలు

గిద్దలూరు 6.6 కి.మీ,రాచెర్ల 16.6 కి.మీ,కొమరోలు 18.2 కి.మీ,బెస్తవారిపేట 34.2 కి.మీ.

సమీప మండలాలు

ఉత్తరాన రాచెర్ల మండలం,తూర్పున కొమరోలు మండలం,దక్షణాన కలశపాడు మండలం,పశ్చిమాన మహానంది మండలం.

మూలాలు

వెలుపలి లంకెలు

[1] ఈనాడు ప్రకాశం; 2013,జులై-26; 4వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2016,సెప్టెంబరు-27; 5వపేజీ.